6. పకండి-రామనామము
పుకండి, పుకండి రామ నామము
మీరు పు క్రమంటె పుకరేమి రామనామము
1. అందరము పుకవచ్చు రామనామము
అది ఆనందం ఇచ్చునండి రామనామము
సర్వమంత్ర సారమండి రామనామము
మీరు సాధించి చూడండి రామనామము
2. అందరాని ఫముండి రామనామము
అది అందుకుంటె మోక్షమండి రామనామము
జాతి భేదము లేనిదండి రామనామము
అది జ్యోతి స్వరూపమండి రామనామము
3. గౌరి శంకరులెపుడు రామనామము
వారు నిత్యజపము చేతురండి రామనామము
రామ రామ, రామ యనుచు రామనామము
మీరు రామ భజన చేయండి రామనామము
పుకండి, పుకండి రామ నామము
మీరు పు క్రమంటె పుకరేమి రామనామము
1. అందరము పుకవచ్చు రామనామము
అది ఆనందం ఇచ్చునండి రామనామము
సర్వమంత్ర సారమండి రామనామము
మీరు సాధించి చూడండి రామనామము
2. అందరాని ఫముండి రామనామము
అది అందుకుంటె మోక్షమండి రామనామము
జాతి భేదము లేనిదండి రామనామము
అది జ్యోతి స్వరూపమండి రామనామము
3. గౌరి శంకరులెపుడు రామనామము
వారు నిత్యజపము చేతురండి రామనామము
రామ రామ, రామ యనుచు రామనామము
మీరు రామ భజన చేయండి రామనామము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి