ఫ్రాన్స్ ఎమిల్ సిలానో తాను నివసించిన ప్రాంతం గూర్చి కాని, అక్కడి పరిస్థితుల గూర్చి కాని ఎక్కడా తన నవలల్లో పొందుపరచలేదు. ఫ్రాన్సులోని ఒక చిన్న ప్రాంతంలో ఇతడు జన్మించాడు. అక్కడే పెరిగి పెద్దవాడైనాడు. మొదటి నుంచి కూడా తాను అనుభవించిన స్థితిగతులనూ, తన చుట్టూ ఉన్న అంశాలనే గ్రహించి యదార్థాలనే తన రచనల్లో చూయించాడు. నిజాయితీతో పాటు పూర్తి కొత్త పద్ధతిలో సూక్ష్మమైన అంశాలను కూడ గ్రహించి రచనా వ్యాసంగం చేశాడు. చాలా సహజమైన వర్ణణలతో మనిషి మానసిక విశ్లేషణకు ప్రాధాన్యం ఇచ్చాడు.
తన శైలి ద్వారా సౌందర్యవంతమైన అంశాలను చక్కగా చూపించాడు. అతని రీతి కళాత్మకమైనది. సమగ్రమైన ఆచార్యత్వం అతని అనువాదాలను చదివినప్పుడు కూడ మనకు తెలుస్తుంటుంది. భాష పట్ల అతని పట్టు చాలా గొప్పది. ప్రకృతి వర్ణన అతని అద్భుత శైలికి ఉదాహరణ. మనిషికి ప్రకృతిని మించిన ఆనందకరమైన చోటు ఇంకెక్కడా లేదంటాడు. నవల అంతటా అతని ప్రతిభావంతమైన కూర్పు కన్పిస్తుంది, మనకు అనేక రంగల కళావంతమైన దృశ్యాలు దర్శనమిస్తాయి.
అతని ‘Tశీuతీ dవ ఖీశీతీcవ్ణ ‘టూరె ఫోర్స’ నవల తనకు ఎంతో కీర్తి ప్రతిష్ఠలను సంపాదించిపెట్టిన నవల. 1918 లో నేష్నలిస్టులకు, కమÖ్యనిస్టులకు మధ్య జరిగిన యుద్ధంలోని వినాశనం గురించి, తను చూసిందంతా, ప్రత్యక్షంగా అనుభవించిందంతా రాయటమే ఆ కీర్తి ప్రతిష్ఠలకు కారణం. తనను తాను సామాజిక పోరాటానికి అంకితం చేసుకొని యుద్ధానికి దారితీసిన పరిస్థితులను, జరిగిన వినాశనాన్ని చిత్రీకరిస్తూ ఈ నవలను రచించాడు. ఇట్లాంటి ఆలోచనలతోనే తాను చాలాకాలం జీవించాడు. వినాశనానికి దారితీసిన ఎటువంటి విషయాన్నైనా తాను వదిలిపెట్టలేదు.
ప్రజల అత్యంత పేదరికాన్ని తెలియజేస్తు 1919లో ‘Huతీskas ఖuతీjuus్ణ (వీవవk Hవతీఱtaస్త్రవ) హుర్కూస్ కుర్జుస్ అనే నవల రచించాడు. ఈ నవలలో పేదరికం గురించి, పేదల ఆలోచనా విధానం ఎట్లా ఉంటుందో తెలియజేస్తూ రాసాడు. భూస్వాముల చేతుల్లో రైతు కూలీలు ఎన్ని బాధలు పడ్డారో, బానిసలుగా ఎంత దుర్భరమైన జీవితం గడిపారో, ఏ మాత్రం రక్షణ లేని వారి జీవితాలు ఎట్లా ఉన్నాయో వివరించాడు. యజమానుల చేతుల్లో వారి భవిష్యత్తు ఎంత అంధకార బంధురమో తెలియజేశాడు. తరతరాల నుండి వస్తున్న బానిస బ్రతుకులోంచి, సాధు స్వభావం నుండి వెలికి రమ్మని పిలిచాడు.
సిలానోఫా తీర్చిదిద్దిన ప్రముఖపాత్ర జుస్సీటైవాలా. ఈ రచయిత యొక్క ప్రముఖ నవలలో జుస్సీ కథానాయకుడు. ఈ పాత్ర చిత్రణకు ఎంతో శ్రమ రచయిత తీసుకున్నట్లు కనిపిస్తుంది. కానీ రచయిత ఇతనిని ఒక బలహీనమైన వాడుగా చిత్రీకరించాడు. జుస్సీ ప్రవర్తనను ఎవరు మెచ్చుకునే వారు కాదు. తమ జాతివారు కూడ అతనిని హేళన చేస్తారు, పరిహసిస్తారు. కాని ఇతనే తరువాత మరో సందర్భంలో పరిపూర్ణమైన వ్యక్తిత్వంగల వ్యక్తిగా మారతాడో లేదో అనేది ఎవరు చెప్పలేరు. ఇతనికి సరియైన భార్యకూడ దొరకదు. ఈమె మరో వ్యక్తిచేత తల్లి అయి ఆ బిడ్డకు ఇతనినే తండ్రిలా ఒప్పిస్తుంది. ఈ ఇరువురి మధ్య సంబంధం అంత నమ్మకంగా ఉండదు. ఎన్నో సమస్యలు బాధలు వారి చుట్టూ ఉంటాయి. ఇలా మొదట్లో అసమర్ధుడుగా కనిపిస్తాడు జుస్సీ. రైతులు చేస్తున్న తిరుగుబాటుకు ఎంతో ఆకర్షితుడౌతాడు జుస్సీ. సామాజిక జీవితానికి విరుద్ధంగా జరుగుతున్న పోరాటానికి వ్యతిరేకంగా నిలబడతాడు. గుర్తించదగ్గ అభివృద్ధిని సాధించాలన్న ఆలోచన జుస్సీలో మొదలౌతుంది. ఇదే అతని వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది.
తన శక్తి సామర్థ్యాలను ఆలోచించి తెలుసుకుంటాడు. రైతుకూలీల పోరాటంలో కొనసాగగలనా లేదా అని ఆలోచిస్తాడు. తరువాత తానే ఆ పోరాటంలో ఒక ప్రముఖ పాత్ర నిర్వహిస్తాడు. అందరితో పాటు ఇతనూ రైతులు ఏర్పాటు చేసుకునే సమావేశాలలో పాల్గొంటాడు తనకు తోచింది మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇతని మాటలకు ఎంతో గౌరవం లభిస్తుంది. ఎందరో ఇతనిని అనుసరిస్తారు అది ఎంతో ఆనందాన్నిస్తుంది జుస్సీకి. ఇట్లాంటి గౌరవం ఆయనకు ఎంతో ఆత్మ స్థయిర్యం పెంపొందిస్తుంది. ఇట్లాంటి అనుభూతిని తను ఎన్నడూ కూడ పొందలేదు. రైతు కూలీల పోరాటానికి ఎన్నో విధాలుగా కృషిచేస్తాడు. తను ముందుండి పోరాటం సాగిస్తాడు. ఆయుధాలు చేతబట్టి భూస్వాముల ఇండ్లను చుట్టిముట్టి వారిని మట్టు పెట్టగల శక్తిని సంపాధిస్తాడు. ఒక రోజు జుస్సీ పాల్గొనని పోరాటంలో ఒక భూస్వామి మరణిస్తాడు. కాని ఆ నేరం జుస్సీ పై మోపటం జరుగుతుంది. నేష్నలిస్టులకు, కమÖ్యనిస్టులకు జరిగిన యుద్ధంలో నేప్నలిస్టులు గెలుస్తారు. జుస్సీ నేరం చేసినట్లు చిత్రీకరిస్తారు. ఈ నవలలో ప్రధాన సంఘటనగా ఈ హత్యా సంఘటన ఉంటుంది. ఇది ఎంతో బాధాకరమైన అంశంగా ఈ నవలలో వివరించటం జరిగింది.
‘హిల్టు జా రాగ్నర’ అనే పుస్తకం యొక్క మొదటి భాగంలో జుస్సీ కూతుర్ని గురించిన కథ ఉంటుంది. ఎంతో ఆనందంతో సాగే ఆమె జీవితం ఎట్లా ఒక ధనిక కుటుంబంలో సేవకురాలిగా మారుతుందో తెలియజేస్తూ ఎన్నో విషాద సంఘటనలను చేర్చి 1923లో ఈ రచనను చేసాడు. ఇది ఒక చిన్న నవల. ఇందులో ఎన్నో చేదు అనుభవాలను వ్యక్తం చేయటం జరిగింది. ప్రకృతి ప్రసాధించిన అమ్మాయిలా ఈమె ఎంతో అమాయకత్వంగా ఏమి తెలియని వ్యక్తిలా ఉంటుంది. తను పనిచేసే ఇంటి యజమాని కొడుకు చేత మోసపోతుంది. తరువాత జరిగే పరిణామాలను కూడ అర్థంచేసుకోదు. అనారోగ్యం వల్లే అన్నీ జరుగుతున్నాయని నమ్ముతుంది. జరిగేదంతా తన కర్మానుసారం జరుగుతుందనుకుంటుంది. ఆ విధంగా తన వ్యవహారం ఆత్మహత్యకు దారితీస్తుంది. అసాధారణమైన అమాయకత్వంతో నిండిన ఈ పాత్రను రచయిత కవితాత్మకంగా చిత్రీకరించాడు. అంతే కాకుండా ఎంతో లోతైన జాలి గుణాన్ని రచయిత ఈ పాత్రలో చొప్పించాడు.
ఈ తరహా పద్యాకృతి యొక్క లోతైన ప్రభావం 1931లో వచ్చిన ‘చీuశీతీవఅa చీukkuఅut్ణ (Tష్ట్రవ వీaఱd Sఱశ్రీja) పై కనిపిస్తుంది. రచయిత సిలానా రచనలలో ఇది ఎక్కువ ప్రఖ్యాతి గాంచింది. హిల్ టు మాదిరిగానే సిల్క్ కూడ మధ్య తరగతి కుటుంబం నుండే వచ్చింది. కాని అంత పేదరికం అంత అమాయకత్వం ఉన్న వ్యక్తికాదు. ఈమెను పూర్తి భిన్నమైన కోణంలోంచి చిత్రీకరించటం జరిగింది. ఈమె తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ సున్నితమైన మనస్తత్వంతో పవిత్రంగా సాగిన వ్యక్తి. సిలా నిత్యం పూవులా వికసిస్తూ ఎంతో అందాన్ని ప్రదర్శిస్తూ, నిరంతరం వెలిగే దివ్వెలా ఉంటుంది. ఏ మాత్రం కనిపించని పేదరికంతో తన జీవనోపాధికి సరిపడునట్లుగా కారణాలన్నిటినీ సంక్షిప్తంగా కుదించిన మాటలలో వ్యక్తం చేయడం జరిగింది. ఈ పురస్కారం అందుకునే సమయానికే మీరు ఎంతో గౌరవాన్ని కీర్తిని పొందగలిగారు. ఈ నోబెల్ బహుమతి ప్రధానోత్సవంతో మీరు మరింత గౌరవ మర్యాదలు పొందుతున్నారు.
మా అందరి సాహవాసంలో, సాంగత్యంలో మీరు ఎంతో ఆనందాన్ని పొంది ఉంటారు. నిరాడంబరమైన, విలువైన ఈ సమావేశం పండుగను స్ఫురింపజేస్తుంది. ఆ పండగ ఉత్సాహంలో మీరు ఈ గౌరవాన్ని అందుకుంటున్నారు. మాలో ఎవరికీ ఫెన్నిష్ భాష తెలియదు. కేవలం అనువాదాలలోనే మీ ప్రతిభను చూసి, మీరు సాహిత్యానికి చేసిన కృషిని చూసి, విని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మీ సమగ్రమైన ఆచార్యత్వం పట్ల, మీ సాహిత్యం పట్ల ఎట్లాంటి సంశయాలు లేవు. మీ పరిపూర్ణమైన అవగాహన చాలా స్పష్టంగా ఉంది. ఇతర దేశాల వారికి కూడ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎట్లాంటి భావావేశాలు లేని మీ భాష ఒక కళాత్మకమైన రీతిలో కొనసాగింది. మీ నేత్రాల ద్వారా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి చక్కగా రాసారు. మీరు ఎన్నుకున్న అంశాలు చాలా సున్నితమైనవి, అంతేకాక ప్రతి మాటలో ఎంతో సౌదర్యం మేళవించింది. దైనందిన ప్రకృతి జీవితంలోంచి అందాన్ని సృష్టించటానికి ప్రయత్నించారు. అందుకోసం మీరు పాటించిన పద్ధతి అవలంబించిన తీరు ఎంతో గొప్పగా ఉంచి మీ పనిని మీరు చేస్తూ పోయారు. ఒక రచయిత సృష్టించిన హాయిని కలిగించే రంగుల కల కన్నులకు దర్శనమౌతుంది. సరికొత్త కోణం నుంచి చూసే ప్రతి ఒక్కరికి అది తప్పకుండా అంగీకారమైనదిగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎటువంటి సంశయం లేకుండ ఒక కళాకారుడు ఎంత సిద్ధహస్తుడై కళల ప్రదర్శనకు పూనుకుంటాడో అట్లాగే సమగ్రమైన మÖర్తిత్వం మీ పనిలో కనిపిస్తుంది. ఈ ప్రత్యేక లక్షణంతో సరళమైన పద్ధతి పట్ల మీకున్న ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. ఇదే పద్ధతిలో మీరు మనుషులను వర్ణించిన తీరు అద్భుతం. ఇట్లాంటి వర్ణణలతో వ్యవసాయ కూలీకి మీరు కలిగించిన ఆనందం వారిపై బలమైన ప్రభావం చూపుతుంది. అతి సరళమైన పద్ధతిలో ఎంతో పరిపూర్ణతను సాధించారు.
మీ గొప్ప రచనలో ఎవరికి అంతు చిక్కని కొన్ని మాటలు కనిపిస్తాయి. ‘సిల్ ‘ ను స్పర్శించిన ప్రతిదీ అద్భుతాలు నిండిన సామాన్య విషయంగానే కనిపిస్తుంది. విశ్వాసానికి, వాస్తవానికి దూరంగా ఏ రచయిత, ఏ కళాకారుడు ఉండాలనుకోడు. ఆ విధంగానే మీరు ఆనందంగా మీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ప్రస్థుత సందర్భంలో మీ దేశం యొక్క కీర్తి లోకం అంతటా వ్యాపిస్తుంది. మీ దేశ ప్రజలు ఎంతో శక్తిమంతులుగా, సాహసకృత్యాలు చేసిన నాయకులుగా మిమ్మల్ని చూసి గర్విస్తారు. మీదేశ ప్రజలు తల ఎత్తుకొని నడిచేటట్లు మీ ప్రతిభ అందరిలోను నిండుకొంటుంది. వాళ్ళలో కర్తవ్యం పట్ల విశ్వాసం. చివరి వరకు అట్లాంటి విశ్వాసంతో జీవిస్తారు. మీ కృషికి మా కృతజ్ఞతలు ఎల్ల వేళల ఉంటాయి. మా అభినందనలు మీకు మీ జాతికి సదా ఉంటాయి.
జీవిత చరిత్ర
ఫ్రాన్స్ ఎమిల్ సిల్ఫా 16 సెప్టెంబర్ 1888లో ఫిన్లాండులోని ‘లసటకంట’ లో జన్మించాడు. ఒక చిన్న కుటీరంలో తల్లితండ్రులతో పాటు జీవించాడు. తండ్రి ఫ్రాన్స్ హెన్సిక్, తల్లి లొవిసా. ‘కుమో’ అనే లోయ ప్రాంతంలో ఎన్నో రకాల ఇబ్బందులకు లోనౌతూ జీవిస్తుంటారు. అక్కడి భలవంతుల దౌర్జన్యానికి తమ ఆస్థిపాస్తులను కోల్పోతారు. ఆ రోజుల్లో సంచార విద్యాలయాల ద్వారా ఎప్పుడో ఒకసారి విద్యాభ్యాసం జరుగుతుండేది. సిలాన్ఫా తల్లితండ్రులు తమ పిల్లవాన్ని దూరంగా సంపాదించుకుంటుంది. సిల్దా కథ చాలా సాధారణమైనది, కాని ఎంతో అర్థవంతమైన పాత్ర ఈమెది. తను ఒక ఇంటిలో పనిచేస్తుంది. కాని ఈమెను ఎట్లాంటి విషయాలు కాని, సంఘటనలు కాని ప్రభావితం చేయలేవు. తన చుట్టూ జరుగుతున్న సంఘటలేవి తన అంతరార్థాన్ని మార్చలేవు. ఆమెకు ప్రేమ తెలుసు. తనకూ ఒక ప్రేమగ కథ ఉంది. కాని ఒక సీతాకోక చిలక జీవితమంతే తన ప్రేమ జీవితం. తను ఒక కాలేజి పిల్లవాడిని ప్రేమిస్తుంది. అనుకొని పరిస్థితిలో తనను వదిలి ప్రియుడు వెళ్ళిపోతాడు. ఐనా సిల్దా ఎటువంటి ఫిర్యాదు చేయకుండా గతంలో తన ప్రియుడితో గడిపిన అద్భుత సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంది.
1918లో జరిగిన యుద్ధంలో కూడ తను ఎట్లాంటి భయానికి గురికాక ధైర్యంగా ఒంటరిగా జీవించింది. ఆమె మొదటి నుండి ఎటువంటి జీవితం గడపాలని కలలు కనేదో అట్లాంటి జీవితమే ఎల్లప్పుడూ గడిపేది. తనకు క్షయరోగం అని తెలిసి కూడ బయపడకుండా జీవిస్తుంది. గతంలోని మరిచిపోలేని జ్ఞాపకాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన చివరి గడియకోసం ఎదురుచూస్తుంది. తన వ్యాధి ఇతరులెవరికి అంటకుండా ఉండాలని తన యజమాని అనుమతితో ఆ ఇంటికి కొంత దూరంలో ఉన్న ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంటుంది. తనను పట్టించుకునే వారెవరూ ఉండరు. భవిష్యత్తు మీద ఆశేది లేకుండా, తనకు దగ్గరలోనే ఉందని తెలిసిన తన అంతిమ ప్రయాణానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తుంటుంది. కాని తనగతంలో ప్రేమ స్మృతులు, మధురాతి మధురమైన సన్నివేశాలు, సంఘటలను నెమరేసుకుంటూ ఆనందంగా రోజులు గడుపుతుంది. ఈ సిలా పాత్ర ద్వారా చేదైన నిజాల నుంచి కూడ ఆనందాన్ని అన్వేషించటం మానవ మస్తిష్కానికి, మానవ అందమైన స్వభావానికి తార్కాణాలుగా చెప్పటం జరిగింది. ఈ రచన ద్వారా ఒక పరిపూర్ణమైన చక్కని పద్యాకృ తికి వారసుడిగా రచయిత నిలిచిపోయాడు. అంతే కాకుండా రచయిత యొక్క భావ ప్రవాహం, వర్ణనా నైపుణ్యం గ్రామీణ వాతావరణాన్ని కల్పించటంలో స్పష్టంగా తెలుస్తుంది. సాధారణమైన పద్ధతిలో అతి సామాన్య విషయాలను తన లక్ష్యంగా ఎన్నుకొని తన కళ్ళకు అందమైందంతా వస్తువుగా స్వీకరించాడు. ఎటువంటి అంశాన్ని కూడ వదిలి పెట్టకుండా కొన్నిసార్లు లెక్క చేయకుండా వాస్తవికమైన అందాల్ని దర్శించి విశ్లేషించి వివరించాడు. సున్నితమైన స్వభావం కల చిత్రకారుడిగా సామాన్యులకు అందని అందాలను తాను అందుకొని అట్లాగే తన రచనలో చిత్రీకరించాడు.
తన చివరి నవల ‘Iష్ట్రఎఱsవt Suఙఱyశీssa్ణ (Pవశీజూశ్రీవ ఱఅ Tష్ట్రవ Suఎఎవతీ చీఱస్త్రష్ట్రt) ‘ఇమిసెట్ సువియోస’ 1934లో రాసాడు. ఇందులో కట్టుబాట్లను పరిమితులను వదిలి తన జన్మభూమి స్వభావ స్వూపాలను గురించి రాయవలసిందంతా రాసాడు. పచ్చగా పెరిగిన చెట్లను, పరిశుభ్రమైన వాతావరణాన్ని, పొంగిపొర్లే నదుల ప్రవాహాన్ని కన్నులకు కట్టినట్లుగా వర్ణించాడు, ఎండా కాలంలోని ఆకుల తీయని శబ్దాల నుండి కలిగే ఆనందం ఎంత మధురమో తెలియజెప్పాడు. ఇది కేవలం సాహిత్య పిపాసతో కూడినదే కాక పరిపూర్ణమైన, అనంతమైన, స్వచ్ఛమైన, స్వేచ్ఛాపూరిత ఆనందం కోసం చేసిన గాఢ ప్రయత్నంలా కనిపిస్తుంది. స్వచ్ఛమైన అభిరుచికి ఆధారంగా పరిగణించి ఈ రచయిత యొక్క ఈ పుస్తకాన్ని మించిన పుస్తకం మరొకటి ఉండదని తలిచి, లోతైన మానవ పద్యాకృతికి ఆదర్శంగా శాశ్వతంగా నలిచిపోయె రచనగా దీన్ని పరిగణించక తప్పదు.
మీ సాహిత్య కృషికిగాను స్వీడిష్ అకాడమి వారు ఇచ్చిన విశిష్టమైన నోబెల్ బహుమతిని మీరు ఇప్పుడే అందుకున్నారు. అది ఎందుకోసం అందజేయడం జరిగిందో తెలుసుకున్నారు. అందుకు పంపి చదువు చెప్పించటం ఇష్టంలేక చదువుపట్ల ఉన్న ఉత్సాహాన్ని నిరుత్సాహ పరుస్తుంటారు. కాని సిలాన్ తన సొంత తెలివితో చదివి 1908లో మెట్రిక్యులేషన్ ఎక్కువ మార్కులతో పాస్ అవుతాడు. తనకున్న ఉత్సాహంతో డబ్బును అప్పుగా తీసుకొని పై చదువులు చదువుతాడు. బయాలజీ Subjవct తీసుకొని ఆ విషయంలో ఎంతో కృషిచేసి ఎన్నో సూక్ష్మాంశాలను తెలిసుకుంటాడు. ఈ విధంగా ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత ఇతనికి డబ్బుసాయం ఆగిపోతుంది. గత్యంతరం లేక పరిక్షలను రాయకుండా తిరిగొస్తాడు. అప్పటికే తల్లితండ్రులు ఎంతో పేదరికంతో జీవిస్తుంటారు. తాను ఆ పేదరికాన్ని అనుభవిస్తూ వారితో జీవిస్తుంటాడు.
సిలాన్ఫా విద్యార్థి దశ ముగుస్తుంది. ఇంటి దగ్గరలో ఒక బుక్ స్టాల్ ఏర్పాటు చేసుకొని అక్కడి పిల్లలకు పుస్తకాలను అందిస్తుంటాడు. పట్టణంలోని ఒక పత్రికకు తను రాసిన కథలను పంపిస్తాడు కాని అవి అచ్చువేస్తారనే నమ్మకం మాత్రం అతనికుండదు. కాని తాను రాసిన కథ ఆ పత్రికలో మొదటి పేజీలోనే అచ్చు వేస్తారు. ఆ పత్రికా సంపాదకుడు ఇతనికి ఉత్తరంతో పాటు కాస్త డబ్బును కూడ పంపిస్తాడు. తను రాసి పంపిన ఆ కథకు ఎంతో పేరొస్తుంది. ఎందరో ఎన్నో పొగడ్తలతో ఉత్తరాలు రాస్తుంటారు. ఇతనిని గొప్ప రచయితగా భావిస్తారు. తను రాసిన మరికొన్ని కథలు అదే పత్రికలో అచ్చువేయబడతాయి. ఒకరోజు ఒక ప్రసిద్ధ ప్రచురణ కర్త ఇతన్ని కలుసుకొని సిలాస్ఫో రాసిన సాహిత్యాన్నంతా పుస్తకంగా అచ్చువేస్తానని అడుగుతాడు. అందుకు సరిపడ్డ డబ్బు యివ్వటానికి కూడ సంసిద్ధత వ్యక్తం చేస్తాడు.
అదే రోజుల్లో అతని జీవితంలో మరో ఆశ్చర్యకరమైన సందర్భం ఎదురౌతుంది. ఒక రోజు జానపద నృత్యం చూద్దామని రంగస్థలానికి వచ్చి కూర్చుంటాడు. అక్కడో పదిహేడు సంవత్సరాల అమ్మాయి సిగ్గుతో నృత్యం చూస్తూ దూరంగా కూర్చున్నది సిలాన్ ఫా గమనిస్తాడు. సిలాన్ ఫా ఆ అమ్మాయిని సమీపించి ఆమెతో నృత్యం చేయిస్తాడు. ఆ అమ్మాయి పేరు సిగ్రిడ్ మెరియా, ఆమెనే సిలన్ఫా వివాహం చేసుకుంటాడు. ఆ దంపతులకు ఎనిమిది మంది సంతానం. కొన్నాళ్ళకు 1939లో ఆమె మరణిస్తుంది. అందుకు సిలాన్ ఫా ఎంతో దుఃఖిస్తాడు. ఇలా తన జీవితం గడుస్తుండ గానే స్వీడిష్ అకాడమి వారు తను సాహిత్యంలో చేసిన కృషికి గాను నోబెల్ ఫ్రైజ్కు ఎన్నికైనట్లు ఉత్తరం వస్తుంది. ఆశ్చర్య సంఘటనలతో, అద్భుతమైన ఘట్టాలతో జీవితం గడిపే ఇతనికి ఈ అవార్డు రావటం అద్భుతంగా అనిపించింది. తన జీవితంలో జరిగిన ప్రతి ఆశ్చర్య సంఘటన చారిత్రాత్మకంగా మిగిలి పోతుందనుకొంటాడు. తన జీవిత చరిత్ర తెలుసుకుంటే ఇదంతా సత్యమనే తెలుస్తుంది. 1936లో హెల్సిరికి యÖనివర్సిటీ వారు ఇతనికి డాక్టరేట్ ఇవ్వటం అత్యున్నతమైన గౌరవ ప్రదమైన అంశంగా తలుస్తాడు.
సిలాన్ ఫా రచించిన ‘ ది మేడ్ సిల్ జా’ పుస్తకం దాదాపు అన్ని ప్రధాన భాషలలోకి అనువాదం చేయబడింది. 1916లో ‘లైఫ్ అండ్ సన’, 1919లో ‘మీకెరిడేజ’, 1919లో ‘ బిలౌడ్ ఫాదర్ లాండ’, 1923 ‘ వర్డు ఆఫ్ ఏంజిలిన’, 1923 ‘హిల్టు జా రాగ్నర’, 1924 ‘అబౌట్ మై ఓన్ అండ్ టు మై ఓన’, 1924లో ‘ ఫ్రమ్ ది ఎర్డ్స్ లెవల’, 1925 ‘శాంటిషిల’, 1928 ‘కన్ఫో హన’, 1930 ‘థ్యాంక్స్ ఫర్ ది మొమెంట్స’, 1931 ‘ ది మేడ్ సిలా’, 1934లో ‘పీపుల్ ఇన్ సమ్మర్ నైట’ లాంటి రచనలు ప్రసిద్ధమైనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి