మీ సంగతి ఏమిటి?
మీసం గతి ఏమిటి?
గురూజీ వనం బాగుందా?
గురూ జీవనం బాగుందా?
ఆమె కమలమును తొక్కింది
ఆ మేక మలమును తొక్కింది.
మాట మాట పెరిగింది.
మా టమాట పెరిగింది.
ఆహారం చూడ ఎంత బాగుందో?
ఆ హారం చూడ ఎంత బాగుందో
మాతా తమరు నిమిషంలో చేరారు.
మా తాత మరు నిమిషంలో చేరారు.
నావ లతలపై పడింది.
నా వల తలపై పడింది.
రామారావుంటే నేను వస్తాను.
రామా రా వుంటే నేను వస్తాను.
ఆమె కవితలతో జీవనం చేయును.
ఆమె కవి తలతో జీవనం చేయును.
మాతా మరను పట్టుకో.
మా తామరను పట్టుకో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి