మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, అక్టోబర్ 2026, శనివారం

భారతమాత ముద్దుబిడ్డ తెలంగాణ తేజం....

భరతమాత కడుపులోన పుట్టిన బంగారమా

తెలంగాణ గడ్డమీద విరజిమ్ముతున్న తేజమా

భరతమాత కిరణమా

తెలంగాణ తేజమా

గులాబి గబాలింపు గుప్పుతున్న జై తెలంగాణమా

జై తెలంగాణమా

మా అందరి ప్రాణమా

మెదక్ జిల్లాలోన పుట్టిన ఓ సింహ్మమా

గులాబి గబాలింపు గుప్పుతున్న జై తెలంగాణమా ॥జై తెలంగాణమా॥

చింతమడకలోన నా పుట్టిన బంగారమా

పుట్టిన బంగారమా

క్రాంతిని విరజిమ్ముతున్న రత్నమా ॥భరతమాత కిరణమా॥

రఘువరరావు వెంకటమ్మల ఆశ ఓ ద్వీపమా

ఆశ ఓ ద్వీపమా మా అందరి ప్రాణమా ॥జై తెలంగాణమా॥

కల్వకుంట్ల వంశాన పూసిన ఓ పుష్పమా

పూసిన ఓ పుష్పమా క్రాంతిని విరజిమ్ముతున్న రత్నమా

ప్రత్యేకరాష్టం కోసం పూసిన ఓ పుష్పమా

పూసిన ఓ పుష్పమా

గులాబి గబాలింపు గుప్పుతున్న జై తెలంగాణమా

పేదోళ్ళ గుండెలల్ల నిలిచిన ఓ ధైౖవమా

నిలిచిన ఓ ధైవమా జై తెలంగాణమా

మÖడుముళ్ళ బంధానికి

ఏడడుగుల అనుబంధానికి

ఆర్థనారీశ్వరునివై ఆలిగుండెలోన

నిలిచిన ఓ ధైవమా ॥జై తెలంగాణమా॥

స్నేహానికి ప్రతిరూపమై

స్నేహామే ప్రాణమై స్నేహితుల

గుండెల్లో నిలిచిన ఓ ధైవమా

నిలిచిన ఓ ధైవమా మా అందరి ప్రాణమా

పసిపాపల నవ్వులల్ల 

వికసించిన పువ్వులల్ల

పూసిన ఓ పుష్పమా

క్రాంతిని విరజిమ్ముతున్న రత్నమా ॥జై తెలంగాణమా॥

మీ చిరునవ్వులే మాకు స్పూర్తిధాయకం

జై తెలంగాణమా మా అందరి ప్రాణమా ॥భరతమాత కిరణమా॥

భరతమాత కిరణాన్ని 

తెలంగాణ తేజాన్ని

అందించిన రత్నమా ॥గూలాబి గుబాలింపు॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి