కాలన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడి చేసుకోవడమే. (గౌతమబుద్ధుడు)
ఎదుటివారిని చూసి ప్రేమాపూర్వకంగా నవ్వగలిగితే అదే నువ్విచ్చే అందమైన బహుమతి (యోగి వేమన)
ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు, సేవ అలవరచుకో పెత్తనం కాదు (రామకృష్ణ పరమహంస)
వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు. అది కొత్త ప్రేరణకు పునాది కావాలి. (జవహార్‌లాల్ నెహ్రూ)
పుస్తకాలు లేని గది ఆత్మ లేని దేహం లాంటిది. (`సి.సి.రో)
ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు. సంతోషానికి మించిన సంపద లేదు, సేవకు మించిన స్వర్గం లేదు. (కెల్ల త్రినాథ్)
ఉన్నత శిఖరాలను అదిరోహించడానికి ఆత్మవిశ్వాసమే ప్రథమ సోపానం. (శామÖ్యల్ జాన్సన్)
సమస్త తప్పిదాలకు కారణం మససు. దాన్ని సరిగ్గా ఉంచుకుంటే ఎప్ప్పుడు తప్ప్పులు చేయవు.(గౌతమబుద్ధుడు)
ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు హృదయంలో ఉంటుంది. (మహాత్మా గాంధీ)
ధైర్యం లేకుంటే మనిషి ఏ రంగంలో విజయం సాధించలేడు. (స్వామీ వివేకానంద)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి