మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, అక్టోబర్ 2026, గురువారం

తప్పని పోట్లు.....

హృదయానికి


ఉలి పోట్లు 


సముద్రానికి


ఆటుపోట్లు


భూమికి


గునపాల పోట్లు 


చెట్లకు


గొడ్డలి పోటు


సజ్జనునికి


వెన్నుపోటు 


నిజాయితి పరుడికి


పెన్ను పోటు 


పౌరుడికి గన్నుపోటు 


రోలుకు రోకటి పోటు 


పోట్లు లేక


జీవితం


లేనేలేదు


ప్రతి వాడు 


ఎదుర్కోవలసిందే 


అడ్డంకులను 


అడ్డుకోవాలసిందే



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి