నేనొక
పైత్యపు వాదిని
అప్రచార బాధితున్ని
మెహమాటం లేకుండా మాట్లాడే
ముక్కుసూటి మనిషిని
అందువల్ల సమాజంలో
నాకు హితులకంటే
ద్వేషకులే ఎక్కువ
తప్పులు వాళ్లకి
పేర్చిన సౌధాలు
నాకు మాత్రం
కంపరం పుట్టిస్తాయి
అయిష్టతను పెంచుతాయి
విరక్తిని కలుగజేస్తాయి
నేనొక అతి నమ్మక వాదిని
అందుకే నిరంతరం
సష్టపోతున్నా
కటపడుతున్న
ఇబ్బంది పడుతున్న
నేనొక ఆశాజీవిని
అనుకున్నది అట్లా
అయిపోంతుంటాననుకుంటాం
అయినా కూడా ఎప్పటికీ
పట్టువీడక నన్ను
నిరాశే వెంటాడుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి