మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, అక్టోబర్ 2026, గురువారం

త్యాగం - మనం

నిన్న

ఆకాశంలోకి

తలెత్తి చూసిన

త్యాగధనులు

కనిపించిండ్రు

ఈ రోజు ఉదయం

దినపత్రిక చూసిన 

త్యాగధనుల

ముఖచిత్రం కనిపించింది 

ఈ త్యాగం 

ఇంకెన్నాళ్లు?

---------

మనం

మనుషులమే 

మనకు

సిగ్గూ

శరం 

అభిమానం

అవమానం 

అనందం 

అలక 

మొలక 

అన్నీ 

ఉన్నాయి

కాక పోతే 

అప్పుడప్పుడు 

తెలిసీ తెలియక 

వాటన్నిటిని 

వదిలిపెడుతుంటాం... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి