సీతజాడను కనుగొననీవు జధిని దాటి ంకను చేరి
ంకలోన సీతమ్మను చూచీ ంకా దహనము చేసినదేవా
కడలిరి వారథి కట్టిన ఘను వానరవీయి మీరేనయ్యా
క్ష్మణస్వామి మూర్ఛ తొపుటకు పట్టాభిషేక మహోత్సవమ్మున
జానకి మాత రాముని ఆజ్ఞచే హారము ఇవ్వ రాముడు లేడని
నీ హృదయ కుహరమున రాముని చూపిన రామ నామము వినబడినంతనే
రయమున వచ్చీ అంజలి నిలిపీ ఆనందముతో పరవశించెడి
అమోఘ చరితము నీదే కాదా రోమ రోమమున రామ నామము
నిండిన దేవా శ్రీ ఆంజనేయా మధురమైన శ్రీరామ నామమును
మధురముగా పలికించుము మాచే రామ నామము చేయుచు నీవూ
రామ బాణమును ఆపితివయ్యా రామ నామ మహిమను తెలిపితివీ
రామ భక్తునిగా నిలిచితివయ్యా న్యాయము, ధర్మము, నీతిని ఇలో
నిుపుము దేవా మా మనసులో దుష్ట భావము దూరముచేసీ
మంచి యోచను నిుపుము తండ్రీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి