న్యాయ దర్శనము
పూర్వాధ్యాయమున ప్రమాణము పరీక్షింపబడినవి. బ్రీపమేయ మిట పరీక్షింపబడవసియున్నది. అదియు ద్వాదశ విధమని పూర్వమే యుద్ధేవింపబడినది. అందు ప్రతమోద్దిష్టమయిన యాత్మను పరీక్షింపగోరి యది శరీరముకంటె భిన్నమైన దనుటలో హేతువును చూపుచున్నాడు.
‘‘దర్శన స్పర్శనాభ్యామే కార్థగ్రహణమ్ ’’ 3.1.1.
దర్శన స్పర్వనాభ్యాం R (దర్శనము` చక్షురింద్రియము, స్పర్శనము ` త్వగింద్రియము,) ఈ రెండిరద్రియము ద్వారమున, ఏకపదార్థ గ్రహణాత్ R ఒకేవిషయము గ్రహింపబడుట వన.
మనము ముందు కంటితోచూచి తెలిసిన వస్తువును చేతితో స్పృశించి తెలిసికొనుచున్నాడు. ‘నేను దేనిని కంటితో చూచితినో దానిని స్పృశించుచున్నాను’ అని యుందుము. ఇట్టియెడ ఒకే విషయమును గ్రహించు దర్శన స్పర్శనము (నేత్రత్వగింద్రియము) కంటె భిన్నమగు కర్త యొకడు లేకున్న నిట్లు సంభవము కానేరదు. కన్నుచూచి తెలిసికొనినదానికి కన్ను కర్తjైు, స్పృశించి తెలిసినదానికి త్వగింద్రియమే కర్తయగునెడ నీరెండు జ్ఞానము భిన్న కర్తృకము గుటచే కంటితో చూచినదానినే చేతితో స్పృశించుచున్నానను ప్రతిసంధానము (పూర్వాపరము కయిక) కుగనేరదు. దేవదత్తుడు తెలిసికొనినదానిని, యజ్ఞదత్తుడు ‘‘ణేను పూర్వము గ్రహించినదాని నిపుడు గ్రహించుచున్నా’’ నని ప్రతిసంధింపజాడుగదా! కాబట్టి దర్శన స్పర్శనము ద్వారా యొక యర్థమును గ్రహించునట్టి యాత్మయొకటి వరీరేంద్రియాదుకంటె భిన్నముగా నున్న దని యంగీకరింపవయును.
పూర్వపక్షము: `
‘‘న విషయ వ్యవస్థానాత్ ’’ 3.1.2.
విషయవ్యవస్థానాత్ R ఇంద్రియముచే గ్రహింపబడు విషయము వ్యవస్థితము గుటవన, న R శరీరేంద్రియముకంటె వేరుగా నొక చేతనాత్మా యన్నదనుట తగదు.
ఇంద్రియము తమ తమ విషయమునే గ్రమించును. చక్షువు రూపమును గ్రహించును జిహ్వరసమునే గ్రహించును. నాసిక గంథమును గ్రహించును. ఇట్లు ఒక ఇంద్రియమొక విషయమును గ్రహించు ననునది విషయ నియమము ` విషయవ్యవస్థ. చక్షువుండిన రూపము గ్రహింపబడును. చక్షువులేకున్న రూపము గ్రహింపబడదు. కాబట్టి చక్షువే రూపగ్రహణకర్త అంతకంటె భిన్నముగా నొక చేతనాత్మ కల్పించుట యను చితమని సూత్రభావము.
ఉత్తరపక్షము: `
‘‘తద్వ్యవస్థానా దేవాత్మసద్భావా దప్రతిషేధః’’ 3.1.3.
తద్వ్యవస్థానాదేవ R ఆ విషయనియమ ముండుట వననే, ఆత్మ సద్భావాత్ R ఆత్మయొకటి యున్నదని చెప్పవీగుచున్నది. కాబట్టి అప్రతిషేద ఃR ఆత్మలేదనుట తగదు.
ఇంద్రియము తమతమ విషయమునే గ్రహింపగవను నియమము (వ్యవస్థ) లేకున్న నేదోయొక యింద్రియమన్ని విషయమును గ్రహింపగలిగి యుండెడిది. ఇంద్రియము నియతవిషయము గుటచే నేంత్రేంద్రియమునకు విషయమైన రూపము త్వగిర్రదియముచే తెలియబడదు. కాబట్టి యింద్రియాతి రిక్తముగా వేఱొకయాత్మ యుండిననే గాని దర్శన స్పర్శనము ద్వారమున నొకే యర్థమును గ్రహించుటకు వనుపడదు. ఇట్లాత్మ సద్భావమంగీకరింపక తప్పదు. చక్షువున్న రూపము గ్రహింపబడి యది లేకున్న గ్రహింపబడకుండుట యను నన్వయ వ్యతిరేకమువన చక్షువు రూపగ్రహణమున కారణమగును కాని కర్తను నిషేధింపజాదు. అట్లుకాని పక్షమున అందకారమున దీపముండిన రూపగ్రహణము కుగునుÑ లేకున్న కుగదు కావున, దీపము రూపమును గ్రహించుచున్నదనవసి వచ్చును. కారణముగా నంగీకరించు పక్షమున నెట్టి దోషము వాట్లిదు. కాబట్టి శరీరేంద్రియము కంటె వేఱుగా ఆత్మయొకటి శరీరమున నుండి యింద్రియాదు సహాయమున న్లె విషయము గ్రహించు చున్నదనియు, పూర్వాపర ప్రత్యయము ప్రతిసంధించుచున్న దనియు నంగీకరించుట న్యాయ్యము.
(శరీరాత్మ వాదము)
‘‘శరీరదాహే పాతకాభావాత్.’’ 3.1.4.
శరీరదాహే R శరీరమును దహించుటలో, పాతకాభావాత్ R పాతకము లేకపోవుట వన, శరీరము చేతనము కాదు.
హింసాకృత పాపము పాతకమనబడును. శరీరము చేతన మగునెడ దానిని దహించువానికి హింస యొనర్చిన పాప మొదవును. లోకము ననుసరించిగాని, శాస్త్రమునను సరించిగాని, శరీర దాహికి పాతక మొదవుననుట చూడము. మాతాపితరు యంత్యేష్టి నొనర్చువాడు పాతకి యనబడునా? శరీరము చేతనjైున యెడ ఆత్మహింసాపాపము తప్పక కుగును. కాబట్టి శరీరము చేతనము కాదని భావము
పూర్వపక్షము : `
‘‘తదభావ ః సాత్మక ప్రదాహేపి తన్నిత్యత్వాత్ ’’ 3.1.5.
తన్నిత్యత్వాత్ R ఆత్మనిత్యమగుటవన, సాత్మక ప్రదాహేపి R భిన్నమైన యాత్మతో గూడిన శరీరమును దహించినప్పటికీ, తదభావఃR దగ్ధముచేయు వ్యఇకత్కఇ పాము సంభవింపదు.
కేవ శరీరమును దహించిన వానికెట్లు పాపముండదో యట్లే ఆత్మతోకూడిన శరీరమును దహించినను పాపము కుగనేరదు. ఆత్మ నిత్యము, వరీరము జడము నగుటచే హింసకుగుట యసంభవము. నిత్యమైన యాత్మను హింసింపగ వాడెవడు? హింసింపబడు నెడ నిత్యమెట్లగును? ఆత్మనంగీకరించు వారది నిత్యమందురు గదా! కాబట్టి ఆత్మయున్నను, లేకున్నను శరీర దామమున నెఇ్ట పాతకమును కుగనేరదు.
ఉత్తరపక్షము : `
‘‘న కార్యావ్రయ కర్తృపధాత్ R సుఖదుఃభానుభవమిట కార్యమనబడును. దానికావ్రయము శరీరము. ఆ శరీరముతో కూడిన ఆత్మకర్త అట్టి యాత్మను వధించుట వన, న R సాత్మకశరీరమును దహించిన పాతకము లేదనుట తగదు.
నిత్యమయిన ఆత్మను నశింపజేయుట హింస యన బడదు. సుఖ దుఃఖ రూప భోగాయతనమైన శరీరముతో కూడిన యాత్మనాశము ` శరీరాత్మ విశిష్టసంబందనావము హింస యనబడును. స్మాతక శరీర దాహమున నిధి సంభవమే కాబటిÊ ఆత్మ నిత్యమగుటచే జడ శరీరమును దహింప జేసినను పాతకము లేదనుట తగదని వివేకము.
‘‘ సవ్యదృష్ట స్యేతరేణ ప్రత్యభిజ్ఞానాత్’’ 3.1.7.
నవ్యదృష్టస్య R వామచక్షువుతో చూచినవస్తువు, ఇతరేణ R దక్షిన నేతమ్రుతో చూచి, ప్రత్యబిజ్ఞానాత్ R ప్రతిసంధించుట వన ` గుర్తుపట్టుట వన,
ఒకప్పుడు వామనేత్రముతో చూచి తెలిసికొనిన వస్తువును మఱియొకప్పుడా వామనేత్రము నశించిన తదుపరి కుడికన్నుతో నావస్తువును చూచి ‘ఇది నేను నాడు చూచిచ వస్తువే’ యని గుర్తించు చుండుట లోకవిధతము. ఇంద్రియములే చేతనములై వేఱుగా ఆత్మయొండు లేకున్న నిట్టి (ప్రత్యభిజ్ఞ) అదే యది యనుజ్ఞానముదయింపనేరదు. మొదట వస్తువును చూచినకన్ను నశింప మఱియొక కన్ను దానినెట్లు గుర్తింపగుగును? ఆత్మయొకటి వేఱుగా శరీరమున నున్న దనిని నేత్రము కరణముగా నాత్మకు నుపయోగించును. ఆత్మ యొకకంటితో నొకవస్తువును చూచినపుడు ఆవస్తు సంబంధమైన సంస్కార యొకటి యేర్పడును. మఱియొక కంటితో నా వస్తువును చూచునదియు పూర్మాత్మయే కాబట్టి పూర్వజనిత సంస్కార సహాయముతో ఆ వస్తువే యిది యని గుర్తింప గుగుటలో నెట్టిఆయటంకము నుండనేరదు. కాబట్టి ఆత్మ శరీరేంద్రియ భిన్నమే యని భావము.
పూర్వ పక్షము : `
‘‘నైకస్మిన్నాసాస్థి వ్యవహితే ద్విత్వాభిమానాత్’’ 3.1.8.
ఏకస్మిన్ R రెండు నేత్రములొకే యింద్రియ మైనప్పటికి, నాసాస్థి వ్యవహితే R నాసికకు సంబంధించిన యెముకచే వ్యవహితమై ` రెండుగా చ్చీబడి, ద్విత్వాభిమానాత్ R రెండుగా కనబడుటవన, న R పూర్వోక్తము సరికాదు.
నేత్రేంద్రియము రెండగునో ప్రత్యభిజ్ఞ వన చేత నాత్మ వేఱుగా సిద్ధింపగదుకాని, నేత్రేంద్రియ మొక్కటియే, నూతిపై నొక కొయ్యనడ్డముగా వైచినది రెండుగా తోచునట్లు, నాసికచే వ్యవహితమై యొకే నేత్రము రెండుగా కనబడుచున్నది. కాబట్టి వామనేత్రముతో చూచిన దానిని కుడి నేత్రము గుర్తింపజాదను హేతువును పుస్కరించుకొని యాత్మ సిద్ధింపనేరదు.
ఉత్తరపక్షము: `
‘‘ఏక వినాశే ద్వితీయావినాశాన్నైకత్వమ్’’ 3.1.9.
ఏకవినాశే R ఒకటినశించిన, ద్వితీయావినాశాత్ R రెండవది నశింపకుండుట వన, నై కత్వమ్ R నేత్రేంద్రియ మొక్కటికాదు.
వామనేత్రము చెడిపోయిన దక్షిణనేత్రము చెడుట కాని, దక్షిన చక్షువుచెడిన వామము చెడుట కాని మనము చూచుటలేదు. నేత్ర మొక్కటిjైు నాసికావ్యవధానముచే రెండుగా తోచునెడ నొక్కటిచెఇన రెండవదియు చెడవసియుండును. ఒకే యవయవిలో కొన్ని యవయవము చెడి మఱికొన్ని సరిగా నుండుటచే నవయవి చెడకుండుటకు మీలేదు. కాబట్టి నేత్రము రెండు కావనుట యుక్తి సంగతము కాదు.
పూర్వపక్షము :`
‘‘అవయవ నాశే -ప్యవయ వ్యుపబ్ధే రహేతుః’’ 3.1.10.
అవయవనాశే-పి R కొన్ని శాఖునశించినను, అవయవ్యుపబ్ధేఃR వృక్షరూపావయవి భించుటవన, అహేతుఃR ఒకటి నశించిన మరియొకటి నశింపవయుననుట సరిjైున హేతువుకాదు.
ఒక వృక్షమున్నదనుకొనుడు. దాని శాఖలే దాని కవయవము. వానిలో కొన్ని ఖండిరపబడినను ఆ వృక్షము నశింపదు. కాబట్టి కొన్ని యవయవము నశించిన మాత్రమున నవయవియు నశించునను హేతువుతో నేత్రము రెండనుట సరికాదని భావము.
ఉత్తరపక్షము : `
‘‘దృష్టాంత విరాధా దప్రతిషేధః’’ 3.1.11.
దృష్టాంత విరోధాత్ దృష్టాంత వైరుధ్యము వన, అప్రతిషేధఃR హేతువు సరికాదనుట చ్లెదని యర్థము.
నేత్ర వృక్షములో సామ్యములేకుండుట వన దృష్టాంతము సరికాదు. నేత్రస్థానము, వాని మూము భిన్నముగా మనము చూడగము. శిరస్సునకు సంబందించిన ఎముకను పరీక్షించిన నందు రెండు కన్నుండుటకు రెండు స్థానము వేఱువేఱుగా కనబడును. కాబట్టి యవియొక దాని కింకొకటి యవయవము కావు. అవయవములే యగునెడ అవయవనాశమున నవయవి నశింపక తప్పదు. వృక్షము నందును కొన్ని శాఖు నశించిన నా వృక్షము పూర్వమున్నటుÊండుననుట ప్రత్యక్ష విరుద్ధము. కొన్ని శాఖు నశించిన తదుపరి మిగువృక్షము మొదటి వృక్షమెన్నడును కాజాదు. కాబట్టి నేత్రములొక్కటే యనుట తగదు. ఇట్లు ఒక నేత్రముతో చూచిన దానిని రెండవ నేత్రముతో చూచి గుర్తించు ప్రత్యభిజ్ఞాత వేఱుగా నుండుననుట నిర్వివాదమని భావము
‘‘ఇంద్రియాంతర వికారాత్ ’’ 3.1.12.
ఇంద్రియాంతర వికారాత్ R మరియొక ఇంద్రియములో వికారము కుగుట వన ఆత్మవేరుగా నున్నది.
మఱియును ఒకానొకప్పుడాస్వాధించిన ఫము మర కనిపించినపుడో లేక దాని గంధము పబ్ధమైనపుడో యాఫరసము స్మరింపబడి యందలి యాశచే నోట నీరూరుట లోకవిధితము. ఇదే యింద్రియాంతర వికారమనబడును. రసాస్వాదమును స్మరించుట వన రసనేంద్రియములో నిట్టి వికారము కుగును. రసము ననుభవించు నాత్మయొండు శరీరేంద్రియముకు మించి లేకున్న నిది యెట్లు సంభవింపగదు? కర్త లేక క్రియము కుగదు. స్మరించుట క్రియమేయగును. ఇంద్రియమే కర్తయందుమా? మీపడదు. రసమునాస్వాదించిన యింద్రియము జిహ్వ. ప్రస్తుత రూపోపబ్ధి చక్షువునకు కుగుచున్నదిగదా! ఒకరు చూచినది మరియొక రెట్లు స్మరింపగరు? కాబట్టి ఇంద్రియముకంటె భిన్నముగా నాత్మయొండుకదనక తప్పడు.
పూర్వపక్షము : `
‘‘సస్మ ృతే ః స్మర్తవ్య విషయత్వాత్ ’’ 3.1.13.
స్మ ృతే ఃR స్మరణము, స్మర్తవ్యవిషయత్వాత్ R స్మరణీయార్థ విషయమగుటవన, న R పూర్వముచెప్పినది సరిగాదు.
ఏ విషయమునకు సంబంధించిన స్మృతి కుగునో ఆస్మృతి యా విషయమును స్మరింపజేయును కాని యన్యమును స్మరింపజేయ జాదు. ప్రస్తుతమిటరూపాదుతో నుండు రస (విషయ) మునకు సంబందించిన స్మృతి రసము ననుమా నింపజేయును కాని ఆత్మనెట్లు చేయగదు? ఆత్మననుమా నింపజేయునందువేని ఆత్మస్మృతికి కారణమా? లేక విషయమా? స్మృతికి కారణము సమస్కారముÑ విషయము రసము. కాబట్టి యుభయ విధమును స్మృతిచే నాత్మయూహింపబడదు.
ఉత్తరపక్షము : `
‘‘ తదాత్మగుణ సద్భావాద ప్రతిషేధః’’ 3.1.14.
తదాత్మగుణ సద్భావాదప్రతిషేధః’’ 3.1.14.
తదాత్మగుణ సద్భావాత్ R స్మృతియాత్మగుణ మగుటవన, అప్రతిషేధ ఃR స్మ ృతియాత్మానుమాపకమే.
స్మ ృతి యాత్మకు కారణమనిగానీ, విషయమనిగానీ చెప్పినచో పై దోషము వాట్లిును. స్మ ృతి యాత్మగుణము. ఆత్మస్మ ృతి కావ్రయమని భావము. కాబట్టి ఆవ్రయరూపమున నాత్మ స్మ ృతిద్వారమున అనుమానింపబడును. స్మ ృతి జ్ఞానములోచేరి గుణమనబడును. గుణమున కావ్రయమొకటి యుండవయును. స్మ ృతికాశ్రయము విషయము కానేరదు. సంస్కారమునకు నట్టి యోగ్యతలేదు కాగా, స్మ ృతి కాశ్రయ మాత్మయొకటి సిద్ధించుటలో నేయాటంకమునుండదు.
పూర్వపక్షము : `
‘‘నాత్మ ప్రతిపత్తి హేతూనాం మనసి సంభవాత్ ’’ 3.1.15.
ఆత్మప్రతిపత్తి హేతూనాం R ఆత్మసిద్ధికి చెప్పబడిన హేతువు, మనసిసంభవాత్ R మనస్సనెడి ఇంద్రియమున సమన్వయింప వీగుట వన, న R శరీరేంద్రియముకు మించి యాత్మయెండు లేదు.
ఆత్మకదని పై జెప్పిన మూడు హేతువును మనస్సు నం దన్వయింపనగును. మనస్సు సర్వార్థమును గ్రహించును. నేత్రాది ఇంద్రియముచే గ్రహింపబడు విషయములో నొక్కటియు మనస్సుచే గ్రహింపబడనిది యుండదు. అన్ని యింద్రియముతోను మనస్సునకు సంబంద ముండును కాబట్టి చక్షువుతో చూచి తెలిసికొనినదానిని స్మ ృశించి యెఱుగుకును, వామనేత్రముతో చూచిన దానిన దక్షిణనేత్రముతో గుర్తించుటకును, ఇంద్రియాంతర వికారమునకు హేతువైన స్మ ృతి కాశ్రయమగుటకును మనస్సునకు మీన్నది. చక్షువుతో చూచునుÑ జిహ్వతో నాస్వాదించునుÑ నాసికతో నాఘ్రాణించునుÑ త్వగిర్రదియముతో స్మ ృశించును అను నిట్టి ప్రయోగమును మనస్సున నన్వయింపవచ్చును. కాబట్టి, యే హేతువతో సిద్ధాంతి ఆత్మను సిద్ధింపజేయ యత్నించుచున్నాడో యా హేతువున్నియు మనస్సునందు వర్తింపగవు. కావున, మనస్సుకంటె వేఱుగా ఆత్మయొకటి లేదని పూర్వపక్షి తాత్పర్యము.
‘‘ జ్ఞాతుర్ఞ్జాన సాధనోపపత్తేః సంజ్ఞాభేదమాత్రమ్ ’’ 3.1.16.
జ్ఞాతు ఃR జ్ఞాతjైున మనస్సునకు, జ్ఞాన సాధనోపపత్తే ఃR బాహ్య జ్ఞాన సాదనమువె నాబ్యంతర జ్ఞానమున కొక సాధనముండుట యగత్యము కాబట్టి, సంజ్ఞాభేదమాత్రమ్ R సంజ్ఞలో భేదముమాత్రమే.
జ్ఞాతకు చక్షురాందీంద్రియము బాహ్యజ్ఞానసాధనమున్నట్లు, అభ్యంతర జ్ఞానముకు సాధనమొండుండవసియుండును. సుఖ దుఃఖాదునేకము లాభ్యంతర విషయమున్నవి. వానిని తెలిసికొనుటకు అంతరింద్రియ మొకటితప్పక కావసియుండును. బాహ్యేంద్రియముచే సుఖ దుఃఖాది జ్ఞానము కుగనేరదు. మనస్సు నాయాశిషయ జ్ఞానముకు కర్తగా నంగీకరింతుమేని దానికి కరణముగా నుపయోగించు అంతరింద్రియము వేరొండు కావసియుండును. ఒకే వస్తువు కర్త ృకరణముగా నంగీకరింప మీండదు. కారణము కర్త ృకరణ దర్మము వేరగుటయే కాగా, ఉభయపక్షముందును జ్ఞాతృ పదార్థ మంగీకరింపక తప్పదు. ఆ పదార్థము నొకరు ఆత్మమనియుÑ మఱియొకరు మనస్సు అనియు నందు రేని నామములో భేదమేర్పడుచున్నది. పూర్వపక్షి యభిప్రాయము ననుసరించి జ్ఞాతృ పదార్తము మన స్ననబడినచో వేరొక నామముగ యంతరింద్రియము నంగీకరింపవసివచ్చును. సిద్ధాంతి పక్షమున జ్ఞాత ఆత్మయనబడును. అంతరింద్రియము మనస్సనబడునని వివేకము.
బామ్యవిషయమును తెలిసికొనుటకు బామ్యేంద్రియమును కరణము పేక్షితము యినట్లు అబ్యంతర విషయము కరణాపేక్ష నియమము లేకుండుటచే నాబ్యంతరకరణము వేరొండేలా యన.
‘‘ నియమశ్చ నిరనుమాన ః ’’ 3.1.17.
నియమశ్చ R బాహ్యవిషయముకు బామ్యకరణము ుండ వయును కాని అబ్యంతర విషయము కట్టి కరణాపేక్ష యుండదను నియమము, నిరనుమాన ఃR నిర్యుక్తికము `న్రిష్పమాణము.
ఎవడేని కరణవ్యాపారము లేకయే కర్మగోచర క్రియను కలిగింపగుగునో పైనియమ మంగీకరింప నగును కాని యట్లు కానరాదు. కుఠారము (గొడ్డలి) నాడిరపకయే యెవడైనను కొమ్మను నరుక గుగునా? లేదు. బాహ్యక్రియకు కరణము కావసి యుండును కాని అభ్యంతర క్రియ కక్కఱ లేదందుమా? క్రియలో నట్టి భేదము నభియుక్తు (శాస్త్రవేత్తు) అంగీకరింపరే. కాబట్టి యొకక్రియకు కరణకము. బాహ్య విషయజ్ఞానమున కరణమెట్లు కావయునో అభ్యంతర విషయజ్ఞానమును విషయజ్ఞానమే కావున కరణము కావసియే యుండును. కాబట్టి బామ్యవిషయజ్ఞానార్థము చక్షురాది బామ్యకరణము నెట్లుపయోగించునో అట్లే యాభ్యంతర సుఖదుఃఖాది జ్ఞానార్థము మనస్సును వ్యాపార వంతముగా చేయునట్టి యాత్మ యెండు స్వీకరింపక తప్పదు.
(ఆత్మనిత్యత్వ విచారణ)
‘‘ పూర్వాబ్యస్త స్మ ృత్యనుబంధా జ్జాతస్య మర్షభయ శోక
సంప్రతి పత్తే ః ’’ 3.1.18.
జాతస్య R జన్మించిన బాునియందు, పూర్వాబ్యస్త స్మ ృత్యను బంధాత్ R పూర్వమనేక పర్యాయము నుభవించిన పదార్థము స్మ ృతి సంబంధహేతువైన సంస్కార విశేషమువన, హర్షభయశోక సంప్రతిపత్తేఃR హర్షభయశోకము భించుటవన, ఆత్మ నిత్యము.
జన్మించిన తదుపరి బాుడు కొండొకవేళ నవ్వును. మరియొక ప్పుడు కంపించును. ఇంకొకయెడ నేడ్చును. నవ్వు. కంపము. రోదనము నను నీభావము హర్షభయ శోకము లేక కుగ నేరవు. లోకమున హర్షము కలిగినపుడు నవ్వుటయు, భయము కలిగినపుడు కంపించుటయు, శోకమువన నేడ్చుటయు మనము చూచుచున్నాము. కాబట్టి హర్షాదు నవ్వు మున్నగువానికి నిమిత్మఉని తేుచున్నది. క్రొత్తగా జన్మించిన బాుడు తనకు క్రొత్తగా ప్రత్యక్షమగు పదార్థములో నేదియిష్టమో ` సుఖకరమో ` దుఃఖకరమో యెఱుగ జాడు, కాని యిష్టానిష్ట వస్తువు ప్రాప్తించి నపుడా బాుడు సంతసించుటయు, దుఃఖించుటయు చూచు చున్నాము. ఈ హర్ష శోకముకు కారణము పూర్వానుభవస్మరణ తక్క వేఱొండు కానరాదు. స్మరణము సంస్కార జన్యము. బాునిలో నిట్టి సంస్కారము లెన్నడు కలిగియుండును జన్మించుటకు పూర్వ మా బాుడు లేని పోమున? కావున ఈ జన్మకు పూర్వమే వేఱొక జన్మమం దీ సంస్కారమునకు తగిన యభ్యాసము కలిగియుండవయునని తేుచున్నది ఇట్లాయా జన్మలో కనబడు హసిత శోకాదును చూచి పూర్వపూర్వజన్మ నూహింపనగును. అందువన ఆత్మనిత్యము అనాదియని సుఖముగా సిద్ధమగుచున్నది.
ఒక విషయమునకు సంబంధించిన యనేక విజ్ఞానము నుదయింపజేయుట యభ్యాసము. ఒకానొక ప్రత్యక్షజ్ఞానము నశించిన తదుపరి అజ్ఞానమునకు విషయమైన వస్తువే విషయముగాగ జ్ఞానము స్మ ృతి. స్మ ృతి సంబంధమునకు కారణమైన భావనా సంస్కారము అనుబంధము మరణాదుకు సాదనములైన సర్పాదు సమీపించినపుడు వానినుండి తొగగోరిన వ్యక్తికి కుగు ‘‘ దీనిని తప్పుకొనజాను’’ అను భావము భయము. ఇష్టమైన పదార్థము వియుక్తమైనపుడు మర దానిని బొందజా నను జ్ఞానము శోకము. ప్రాప్తి, అనుభవము, సంప్రతిపత్తి యనుని పర్యాయపదము.
పూర్వపక్షము : `
‘‘పద్మాదిషు ప్రబోధసమ్మీన వికారవత్తద్వికార ః ’’
3.1.19.
పద్మాదిషు R తామరపువ్వు మున్నగువానియందు కనబడు, ప్రబోధసమ్మీన వికారవత్ R పుష్పదళము వికాససంకోచము వలె, తద్వికార ః R బాకునందు కుగు మసితాదివికారము స్వాభావికముగుటచే హర్ష శోకాదువన ననుట యుక్తముకాదు.
కమలాది పుష్సములో కుగు వికాసాదు వస్తు స్వభావ జన్యము యినట్లు బాకునందు కుగు హసితాదుకు కారణము ుగా హర్సాదు నూహించియటుపై ఆత్మనిత్యమని తర్కించుట గౌరవము.
ఉత్తరపక్షము : `
‘‘నోష్ట శీతవర్షకా నిమిత్తత్వాత్ పంచాత్మక వికారాణామ్’’
3.1.20.
పంచాత్మక వికారాణామ్ R పాంచభ!తికముయిన పద్మాదు వికారముకు, ఉష్ణశీత వర్షకా నమిత్తత్వాత్ R ఉష్ణ ఈత వర్షకాము నిమిత్తముగుట వన, న R (ప్రభోధాదు స్వభావ జన్యముగుటచే) హసితాదు నట్లేయనుట తగదు.
పద్మాదులో కుగు ఉన్మీన నిమీనము నిర్నిమిత్తము కావు. ఉష్ణశీతాదు వానికి నిమిత్తము. ఉష్ణాదున్నపుడే వికాసాదు కుగును.లోకమున కుగు వికారమున్ని యుసనిమిత్తకములే. నిమిత్తములేని వికారమొన్నెడను చూడనేరము. ఇట్లే బాునిలో నేర్పడు హసితాదును వికారము నుట నిర్వివాద విషయము. వానికి కారణము హర్షాదు. అందుకు నిమిత్తము పూర్వాభ్యస్త సంస్కార జనితస్మృతి యనకతప్పదు. కాబట్టి ఆత్మయనాది, నిత్యమనియే సిద్ధాంతము.
‘‘ప్రేతాహారభ్యాస కృతాత్ స్తన్యాభిలాషాత్ ’’ 3.1.21.
ప్రేత్య R మరణించి మర జనించిన బాకుని ` ఆహారభ్యాసకృతాత్ R ఆహారాభ్యాసము వన జనించిన, స్తన్యాభిలాషాత్ R మాతృ స్తనములోని పాను గ్రహించుకోరిక వన.
బాకుడు జన్మించినతోడనే తల్లిస్తనమునుండి స్తన్యమును గ్రహింపవయునన యిత్నంచుట లోక సిద్ధ విషయము స్తన్యముకొఱకు బాునిలో నేర్పడు నీ ప్రవృత్తి యభిలాషాపూర్వకము. బాునిలో నేర్పడు నీస్తన్యాభిలాషయు నాహారాభ్యాసము వన కుగును. ఆహారము తీసికొనుట కవాటు పడినవారే యాకలిగొన్నపుడు దాని నివారణకొఱకు మర నాహారము తీసికొన యత్నిం తురు. క్రొత్తగా జన్మించిన బాు డంతకుపూర్వము క్షుత్పీడితుడై పా నాహారముగా గ్రహించియుండడేని ప్రతస్తుత ప్రవృత్తియతనిలో కుగనేరదు.
కాబట్టి డీజన్మకు పూర్వమే క్షీరగ్రహణమున కభ్యస్తుడై యున్నట్లు తేుచున్నది. పూర్వాభ్యాస స్మరణమువననే యీ జన్మమందు క్షుత్పీడితుడై స్తన్యమునకై ప్రవర్తించుచున్నాడు. అందువన నీ బాున కీశరీర ప్రాప్తికి పూర్వము మరియొకశరీరముతో సంబంధమున్నట్లు తేుచున్నది. ఇట్లే శరీరాంతరమును. కాబట్టి యాత్మయనేక శరీరముతో సంబద్ధమగుచు నిత్యముగా నుండును.
పూర్వపక్షము : `
‘‘అయసో-యస్కాంతాబిగమనవత్ తదుపసర్పణమ్’’ 3.1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి