హారతి
హారతి గైకొనుమా ఆంజనేయా నీ విపుడు
ఆనందముతో అందించే హారతి గైకొనుమా, జయహారతి గైకొనుమా
సీతమ్మను వెదకుటకై జధిని ంఘించి
ంకలో అడుగిడి వెదకిన హనుమా,
హారతి గైకొనుమా, జయహారతి గైకొనుమా
అమ్మను చూచితివీ ఆనందించితివీ
ఉంగరమిచ్చి ఊరడిరచిన హనుమా గైకొనుమా,
జయహారతి గైకొనుమా
కిష్కింధకు వచ్చీ శ్రీరాముని గాంచీ
అమ్మక్షేమము తెలిపిన హనుమా,
హారతి గైకొనుమా, జయహారతి గైకొనుమా
కౌగిట నిను చేర్చి నాసోదర సముడవని
రామ చంద్రునిచే ప్రశంసందిన హనుమా
గైకొనుమా జయ హారతి గైకొనుమా
రామ నామమే శ్వాసుగా
రామ చరితమే హృదయముగా,
రోమ రోమమున రామ నామము నిండిన
శ్రీ హనుమా జయ హారతి గైకొనుమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి