అరిస్టాటిల్ క్రియాశీలత్వం
ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ ధనిక కుటుంబంలో జన్మించాడు.
అతనికి తొమ్మిదేళ్ల వయస్సు వచ్చేదాకా అతన్ని తల్లిదండ్రులే పెంచారు.
అరిస్టాటిల్ ఒకరోజు తల్లి నికోమెకస్ కోపిస్తే అవమానపడి రోషంతో వీధిన బడి ఆకలికి అమటించాడు.
ఆ రోజు ఒక పూటకూళ్ల ఇంటిముందు కూర్చొని భోజనం కోసం తహతహలాడుతూనే ఆలోచించడం ప్రారంభించాడు.
భోజనం కావాలంటే డబ్బు ఉండాలి.
ఎవరో దారినపోయే దానయ్య ఇచ్చే డబ్బుకన్నా ఆ పూటకూళ్ళ వ్యాపారి వద్దనే తన చేతనైన పని చేసి డబ్బు సంపాదించానుకున్నాడు.
లోపలికి వెళ్ళి యజమాని చెప్పిన పనులన్ని చక్కగా చేశాడు.
ప్రతిఫలంగా అతడిచ్చిన డబ్బుతోనే కడుపునిండా తిన్నాడు.
ఈ అనుభవన్ని అరిస్టాటిల్ తన జీవితంలో మరిచిపోలేదు.
అనుభవ సారాన్నంతా కంలోకి నింపి అర్గనాన్ అనే సుప్రసిద్ధమైన గ్రంథం తరువాతి కాంలో రాశాడు.
ఇదొక గొప్ప మనస్తత్వ శాస్త్రం.
ఈ క్రియాశీత్వం వల్లే అరిస్టాటిల్ ప్లేటో వద్ద శిష్యరికం చేసి అలెగ్జాండర్‌కు గురువయ్యాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి