మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

రజస్వల వయస్సు - యుక్తవయస్సు

     ్జ కొన్ని జీవ సంబంధమైన మార్పు జరగటం వన ఒక క్రమములో మానవుడు ఒక శ్రేణి నుంచి మరొక శ్రేణి అనగా యవ్వనదశకి చేరటాన్ని ‘‘యుక్తవయస్సు’’ అంటారు.

(లేదా)
    ్జ  ద్వితీయ లైంగిక సంబంధమైన ప్రత్యేక గుణము గ అభివృద్ధి కాలాన్నే ‘‘యుక్త దశ’’ అంటారు.                                                (యు.ఎన్‌.ఐ.సి.ఇ.ఎఫ్‌)

    ్జఇది మామూుగా అమ్మాయిల్లో 11`14 సం॥ ప్రారంభమవుతుంది. అదే అబ్బాయిల్లో 13`14 సం॥ల్లో ప్రారంభమౌతుంది.

    ్జఇది రజస్వ వయస్సు.

సాధారణంగా యుక్త వయస్సులో మార్పులొచ్చే క్రమము
    ్జఎత్తుని, శరీర బరువును పెంచుటలో వేగిరపడుతుంది.
    ్జవక్షోజాల్లో మార్పు
    ్జచూచకము చుట్టు వర్ణకము గ ప్రాంతం యొక్క రంగు మారుట.
    ్జస్థన భాగములో యొక్క కణజాము మరియు చనుమొనలో పెరుగుద ఏర్పడును.
    ్జరెండు తొంటి ఎముక మధ్య భాగంలో పెరుగుద
    ్జజఘనాస్థిలో వెంట్రుకు వస్తాయి.
    ్జయోనిలోనుంచి వచ్చే స్రావాల్లో మార్పు
    ్జచంకభాగములో చెమట గ్రంథు ఉత్తేజమవ్వటం
    ్జచంక భాగములో వెంట్రుకు ఏర్పడటం.

మానసిక సంబంధమైన మార్పు:
    సున్నిత భావన కల్గి వుంటారు.

    ్జగుర్తింపు కోసం ప్రయత్నిస్తారు
    ్జనమ్మమీకాని భావనని కల్గి వుంటారు.
    ్జస్నేహితు ఒత్తిడి
    ్జవిరోధ ఆలోచను
    ్జచాలా తెలివిగా వుండాల్సిన అవసరంగా భావిస్తారు.
    ్జలైంగిక సంబంధమైన ఆలోచను రావటం.
యుక్త వయస్సు అమ్మాయిను ఎంచుకోవడానికి గ కారణము
    ్జపాఠశాలో యుక్త వయస్సు గ విద్యార్థు చాలా మంది వుంటారు. ఇది     ప్రాధాన్యమైన ప్రధానమైన స్థానము.
    ్జదీన్ని పాఠశాల్లో చెప్పటం ద్వారా అమ్మాయిల్లో స్వగౌరవం, రోజువారి జీవితంలో     వచ్చే అడ్డంకును తట్టుకోవటంలో, వారి అవసరాు తీర్చుకోవటంలో.

రజస్వ నిర్వచనం:
    ్జరజస్వ అనేది మొట్ట మొదటిసారిగా అయ్యే ఋతుస్రావాన్ని రజస్వ అంటారు.
రజస్వ వయస్సు:
    ్జఇది యుక్తవయస్సు అమ్మాయిల్లో ఒక్కొక్కరికి ఒక్కోసారి జరుగుతుంది.
రజస్వ జరగటానికి కారణం:
    శారీరక మార్పు వ్ల, హర్మోన్ల ఉత్తేజితం అవటం వన
రజస్వ సమయంలో కన్పించే క్షణాు:
    ్జవక్షోజా పెరుగుద
    ్జచనుమొన
    ్జచంకల్లో వెంట్రుకు ఏర్పడటం
    ్జయోని నుండి త్లెటి స్రావం విడుదవటం
    ్జఇది పుష్పవతి అయిన 3`6 నెల మధ్య కాంలో జరుగును.

    ్జపాఠశాలో తమ స్నేహితు వనో, ఉపాధ్యాయు వనో జరిగే ఒత్తిడిని తట్టుకునే         నమ్మకం, ధైర్యాన్ని కల్గిస్తుంది.
    ్జఈ యుక్త వయసులో మూఢ నమ్మకాు, సాంప్రదాయ ఆచార విశ్వాసాు అనేవి         ఈ వయస్సులో ఇవి కొత్త వింతగా  అయోమయంగా ఉంటాయి.
    ్జఈ వయస్సు వాళ్ళకి దీని గురించి చెప్పటం ద్వారా యుక్తవయస్సు గూర్చిన         అవగాహన పెరుగుతుంది.
    ్జఇది కొన్ని జీవిత క్షణాను మెరుగుపరుస్తుంది.
    ్జస్వంత నిర్ణయాకి తోడ్పడుతుంది.
    ్జఒత్తిడికి తట్టుకునే మార్గాన్ని చూపిస్తుంది.
    ్జఈ సమయంలో కుటుంబములో గాని, సమాజంలో జరిగే ఒత్తిళ్ళను తట్టుకునే         విశ్వాసాన్ని కలిగిస్తుంది.
ఋతుస్త్రావం
    ్జఋతు క్రమం అనేది అమ్మాయిలో 11`13 సం॥ నుండి మొదవుతుంది. ఇది 3`6 రోజు వరకు జరుగుతుంది. ఇది అందరిలో ఒకేలా వుండకపోవచ్చు. కొందరిలో రక్తం తక్కువ శాతం విడుదలౌతుంది. మరికొందరిలో ఎక్కువశాతం రక్తం విడుదవుతుంది.

    ్జఆరోగ్యంగా వున్న అమ్మాయిల్లో రజస్వ అనేది సాధారణంగా 11`12 సం॥ మధ్య వయస్సులో జరుగుతుంది. అనారోగ్యం, శారీరక ఎదుగుద లోపించిన వారిలో ఇది 16 సం॥ ఐనా జరుగవచ్చు.

    ్జఇది హార్మోన్లలో వచ్చే మార్పు వన జరుగును. హైపోథలామస్‌, పీయూషగ్రంథి దీనికి సహకరిస్తాయి.

    ్జకొంత మంది అమ్మాయిల్లో రజస్వ అనేది జరుగదు. ఎందుకనగా హార్మోన్లు విడుద అవ్వకపోవటం వన, మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ఏదైనా అవరోధాు ఏర్పడటం వన.

ఋతుచక్రం:
    ్జఋతు చక్రం అనేది 28 రోజుకు ఒక్కసారి జరుగుతుంది. మరియు ఇది రజస్వ అయిన తర్వాత నుండి రుతిపిరత దశ ఆగిపోయే వరకు జరుగుతుంది. కానీ గర్భధారణ సమయంలో ఋతుచక్రం ఆగిపోతుంది.
ఇందులో నాుగు దశుంటాయి.
అవి:
    ్జఋతుస్రావ దశ
    ్జవృద్ధి దశ
    ్జరహస్య దశ
    ్జరుతిపిరత దశ
1) ఋతుస్రావ దశ:
ఈ దశ 3`5 రోజు వరకు జరుగుతుంది. దీనియొక్క ముఖ్య క్షణం ఏమిటంటే 3`6 రోజు వరకు జననాంగం (యోని)లో నుండి రక్తస్త్రావం జరగటం.
అది గర్భాశయ గోడలోని త్వచం క్రిందికి జారి, రక్తకేశ నాళిక నుండి మరియు ఫదీకరణ చెందిన అండం విడుదవుతుంది.
2) వృద్ధి దశ:
ఇది ఋతు చక్రం పూర్తయ్యే దశ. ఈ దశలో గర్భాశయ గోడు తిరిగి కొత్తదానిలా తయారవుతుంది.
3) రహస్య దశ:
ఈ దశలో గర్భాశయ గోడలోని గ్రంధు గ్లైకోజన్‌ను స్రవిస్తాయి. అందుకే దీనిని సెక్రటరీ

దశ అంటారు.
4) రుతిపీరత దశ:
    ్జమహిళల్లో 45`55 సంవత్సరా వయస్సులో వున్నప్పుడు ఋతు చక్రం ఆగిపోతుంది. ఈ దశనే ‘రుతిపీరత దశ’ అంటారు.
ఋతుచక్రం సమయంలో వచ్చే మార్పు:
ఋతుచక్రం సమయంలో మనం కొన్ని మార్పును గమనిస్తాము.
అవి:
    ్జవక్షోజాల్లో పెరుగుద, నొప్పి
    ్జకడుపు నిండినట్లు, ఉబ్బసంగా అన్పించటం
    ్జకీళ్లు, కండరా నొప్పు
    ్జతనొప్పి
    ్జచర్మంలో మార్పు, నడుము  నొప్పి, వాంతు.
వాపు, వక్షోజాల్లో నొప్పు:
    ్జఋతు చక్రం సమయంలో వక్షోజాు నొప్పిగా అన్పించటానికి గ కారణమేమిటంటే, పాను ఉత్పత్తి చేసే నాళా ఎదుగుదకు తొడ్పడే హార్మోన్‌ ‘ప్రొజెస్టిరాన్‌’’ని అండం విడుద చేయటం వ్ల వక్షోజాల్లో వాపు, నొప్పు క్గును.
కడుపు నిండినట్లు ఉబ్బసంగా అన్పించటం:
    ్జ‘ఈస్ట్రోజన్‌ ప్రొజెస్టిరాన్‌’ అనే హార్మోన్ల వన నడుము చుట్టు ద్రవాు నిలిచి               ఉంటాయి. అందువన ఆకలి వుండదు.
    ్జఅందువన ఈ సమయంలో బరువు పెరుగుతుంది. కానీ, అది క్రొవ్వు కాదు. నీటి శాతం ఎక్కువగా వుంటుంది.
కీళ్ళు, కండరా నొప్పు:
    ్జమెదడులోని నాడీ కణాు చురుకుగా పనిచేస్తాయి. ప్రొజెస్టెరాన్‌ అనేది ఋతుస్త్రావ సమయంలో తగ్గుతుంది. కండరా కదలికు కూడా తగ్గుతాయి.
తనొప్పి:
    ్జఋతుస్రావ సమయంలో ఈస్ట్రోజన్‌ స్థాయి తగ్గిపోతుంది.
ప్రొజెస్టిరాన్‌ స్థాయి ఎక్కువ అవుతుంది. అందువన తనొప్పి వస్తుంది.
నిద్రలేమి      ,ఒత్తిడి, హార్మోన్లను నియంత్రించటం, ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవటం జరుగుతుంది.
చర్మంలో వచ్చే మార్పు:
ఋతుస్రావ సమయంలో చర్మమనేది చాలా పుచగ మృదువుగా వుంటుంది.

ఎ) పరిశుభ్రత:
    ్జపరిశుభ్రత అనగా ఆరోగ్యాన్ని కాపాడటం కోసం వ్యాధి సంక్రమించే విధానాన్ని తగ్గించటం కోసం పాటించే నియమ నిబంధనను పరిశుభ్రత అంటారు.
బి) ఋతుస్రావ పరిశుభ్రత:
    ్జఋతుస్రావ పరిశుభ్రత అనగా ఋతుస్రావ సమయంలో యుక్తవయస్సు బాలికు, మహిళందరు రక్తస్రావాన్ని ఆపటం కోసం బహిష్టు సాధకాను వాడతారు. ఆ బహిష్టు సాధకాు వాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తు మరియు ఆ సమయంలో మహిళు పాటించాల్సిన శుభ్రతనే ‘ఋతుస్రావ పరిశుభ్రత’ అంటారు.
ఋతుస్రావ పరిశుభ్రతని పాటించు విధానం:
1.బహిష్టు సాధకాన్ని ఎంచుకోవటం
    ్జబహిష్టు సాధకాల్లో కొన్ని రకాున్నాయి.
    అవి:
    ్న మెత్తటి దూది కల్గి వుండు సాధకం
    ్న యోని కుహర దూది
    ్న యోని కుహర పాత్ర
్జఎప్పుడు ఒకే రకమైన బహిష్టు సాధకాన్ని ఉపయోగించటం ఉత్తమం. అంటే మనకు     అనుకూంగా వున్నవే.
్జఒక్కొక్కప్పుడు ఒక్కోటి ఉపయోగించటం వ్ల అవి అనుకూంగా వుండకపోవచ్చు. ( అంటే ఒక్కొక్క రకమైన బహిష్టు సాధకాు)
్జఒక్కొక్కరికి ఒక విధమైన బహిష్టు సాధకాు అనుకూంగా వుంటాయి. అందరికి ఒకేలా
ఉండదు.
2.తరచుగా మారుస్తూ వుండటం:
్జఋతుస్రావ నెత్తురనేది ఒక్కసారి బాహ్యంగా వస్తే అది పాడైపోయినదై వుంటుంది.
్జజననాంగం నుంచి హాని కల్గించు జీవు, జనన అవయవా నుంచి వచ్చే చెమట ఇవి  బహిష్టు సాధకంలో దగ్గర సంబంధం కల్గి వుంటాయి.
్జలేకుంటే ఈ హాని కల్గించు జీవు ఉత్తేజంగా ఉండే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి వ్యాధుని కల్గించే అవకాశముంటుంది.
అవి:
    ్నమూత్రపథానికి సోకే వ్యాధు
    ్నజననాంగానికి సోకే వ్యాధు
    ్నచర్మ వ్యాధు
్జ ప్రతి 4`6 గం॥కు ఒకసారి బహిష్టు సాధకాన్ని మార్చుకోవాలి.
్జఅదే యోని కుహర దూదిని 2 గం॥కు ఒకసారి మార్చాలి.
్జకొందరు మహిళల్లో రక్తస్రావం అనేది అధికంగా జరిగే అవకాశం వుంటుంది.
ఒకవేళ బహిష్టుకుహర దూదిని ఉపయోగించే మహిళల్లో దీన్ని సక్రమంగా పాటించకపోవటం వ్ల ఏ మాత్రం దూది యోని కుహరములో వుండిపోయినట్లే అది ముందు జీవితంలో / భవిష్యత్తుల్లో హాని కల్గించవచ్చు.
్జదీనివ్ల వ్యాధు కూడా సంక్రమించే అవకాశముంటుంది. అదే ‘‘టాక్సిక్‌్‌ ప్రాక్‌ సిండ్రోమ్‌’
3) వ్యక్తిగత పరిశుభ్రతని పాటించటం:
ఋతుస్రావ సమయంలో రక్తస్రావము జననాంగ స్థానము, చుట్టు ఆవరించియున్న స్థలాల్లో క కూడా ప్రవహిస్తుంది.
అవి:
  ్నజననాంగ అవయవానికి ఆవరించి వుంటుంది.
  ్నజననాంగ ప్రవేశద్వారము వద్ద రక్తస్రావము అధికంగా జరుగుతుంది.
  ్నప్రతిసారి బహిష్టు సాధకాన్ని మార్చుకొనేటప్పుడు కచ్చితంగా చేతుని శుభ్రపర్చుకోవాలి.
4) అనవసరమైన సబ్బు, జననాంగాన్ని శుభ్రపరిచే వివిధ రకాలైన మందుతో కూడిన వాటిని వాడకూడదు.
్జజననాంగ ప్రదేశం దానంతట అదే శుభ్రపరచుకునే విధానం వుంటుంది.
్జఆ ప్రదేశంలో వుండే మంచి బాక్టీరియా దీనికి ఉపయోగపడుతుంది.
్జఈ మంచి బాక్టీరియా చెడు బాక్టీరియాను లోపలికి రాకుండా మరియు ఆ ప్రదేశానికి వ్యాధి సంక్రమణం జరుగకుండా సహాయపడుతుంది.
్జజననాంగ ప్రదేశం లోపలి భాగం సబ్బు ఉపయోగించి శుభ్రపరిచిన సబ్బు గాఢత వన మంచి బాక్టీరియా చనిపోతుంది.
్జదీనివన జననాంగ ప్రదేశం తానంతటాను శుభ్రపరచుకకునే ప్రక్రియను కోల్పోతుంది.
అందుకే ఈ ప్రదేశం లోపలి భాగంలో సబ్బు ఉపయోగించకూడదు.
్జ జననాంగాన్ని శుభ్రపరిచే సమయంలో వేడి నీటిని వాడటం మంచిది.
5) సరైన పరిశుభ్రత పద్ధతిని పాటించటం
్జఎ్లప్పుడు జననాంగ ప్రదేశాన్ని శుభ్రపర్చేటప్పుడు జననాంగం నుంచి పాయువు వైపు           శుభ్రపర్చాలి.
జననాంగం ` పాయువు
్జ వ్యతిరేకంగా శుభ్రపర్చకూడదు. ఎందుకనగా పాయువు అధికంగా శుభ్రపర్చదగిన ప్రదేశం, జననాంగం పాయువుకంటే తక్కువగా శుభ్రపర్చవసి వుంటుంది. అందువన అలా కడగటం ద్వారా పాయువు ప్రదేశంలో వుండే సూక్ష్మజీవును, జననాంగ ప్రదేశానికి ప్రవేశాన్ని ఇస్తున్న ట్లుంటుంది.
్జదీని ద్వారా ప్రత్యుత్పతి వ్యవస్థకు వ్యాధు సోకే అవకాశం వుంటుంది.
6) బహిష్టు సాధకాను ఉపయోగించిన తర్వాత వాటిని సరైన పద్ధతిలో పారవేయాలి.
్జవీటిని పారివేయటంలో అతి జాగ్రత్త పాటించాల్సిన అవసరం చాలా ఉంటుంది.
ఎందుకనగా అవి దుర్వాసనని కల్గించి, వ్యాధును కల్గించే అవకాశం వుంటుంది.
్జఉపయోగించిన బహిష్టు సాధకాను సరిగ్గా పారవేయకుండా, మరుగుదొడ్లలో పారవేయటం లాంటివి చేయకూడదు. ఇలా చేయటం వన ఇవి పాడైపోతాయి.
్జబహిష్టు సాధకాను పారవేసిన తర్వాత కచ్చితంగా చేతును కడుక్కోవాలి.
్జఇది మామూుగా మనం ఉపయోగించిన బహిష్టు సాధకం అనేది అధిక కాం వుండి, చాలా రక్తస్రావాన్ని ప్చీుకున్నప్పుడు ఏర్పడుతుంది. దీనివ్ల తొడభాగాకి గీరుకుపోవటం వ్ల విసుగు, చికాకుని కల్గిస్తుంది.
్జఇలాంటి విసుగు, చికాకుని, తొడు గీరుకోవటాన్ని తగ్గించాంటే బహిష్టు సమయంలో సరైన పద్ధతును పాటిస్తూ శుభ్రంగా వుండాలి.
    ఒకవేళ తడితనం వన తొడ భాగాకి గీరుకోవటం జరిగితే, అలాంటప్పుడు సూక్ష్మజీవినాశనిని, క్రిమికీటక సంహారినిను ఉపయోగించటం ద్వారా దాన్ని తగ్గించవచ్చు. అది స్నానం చేయక, మరియు పడుకునే ముందు గాయమైన భాగాకి పెట్టాలి.
7) ఎప్పటికి ఒకేవిధమైన శుభ్రతని పాటించాలి:
    కొందరిలో అధిక రక్తస్రావము జరగటం వ్ల ఇలా చేస్తే దాన్ని కాపాడుకోవచ్చనే భావనతో వుంటారు.
అవి:
    ్నరెండు బహిష్టు సాధకాను ఒకేసారి ఉపయోగించటం
    ్నయోనికుహర పాత్రని, యోని కుహర దూదిని ఒకేసారి వాడటం
    ్నబహిష్టు సాధక దూది మరియు బహిష్టు బట్టని ఒకేసారి వాడటం
    కానీ ఇలా చేయటం సరైన పద్ధతి కాదు.
్జఇలా ఉపయోగించటం వ్ల కొన్ని నిరుపయోగాు కడా వున్నాయి.
అవి:
్న రెండు ఒకేసారి ఉపయోగించటం వ్ల ఋతుస్రావ సమయంలో అమ్మాయిల్లో నడిచేవిధానం మారటం.
్న దీని ద్వారా అనుకూత లోపిస్తుంది.
్న మానసిక ఉల్లాసం కూడా లోపిస్తుంది.
8) ప్రతి రోజూ స్నానం చేయాలి
్జఋతుస్రావ సమయంలో స్నానం చేయటం అనేది ప్రత్యేకమైన అంశము.
్జఇది కేవం శరీరాన్నే శుభ్రపర్చటం కాకుండా తమ ప్రత్యుత్పత్తి అవయవాని శుభ్రపర్చటంలో తోడ్పడును మరియు ఇది నడుము నొప్పిని, విసుగు, చిరాకుని తొగించటంలో సహాయపడుతుంది.
్జకడుపు ఉబ్బాసాన్ని తగ్గిస్తుంది.
్జ వేడి జధారలో నిల్చోవటం వన ఇది త్వరలో నడుమునోప్పిని, ఋతుస్రావ చిరాకుని తొగిస్తుంది.
9. ఋతుస్రావానికి ముందు సమయంలో సిద్ధంగా ఉంచుకోవాల్సిన వస్తువు
ఋతుస్రావ సమయంలో ఈ క్రింది వస్తువును సిద్దంగా ఉంచాలి.
్జబహిష్టు సాధకాను ఎక్కువగా వుండే చూసుకోవాలి. వాటిని శుభ్రమైన కాగితములోనో, శుభ్రమైన వస్త్రములో దాచి వుంచాలి.
్జచేతును శుభ్రపరచుకొను వస్తువను (సబ్బు) లాంటి వాటిని మనతో పెట్టుకోవాలి.
్జతినుటకు ఆరోగ్యకరమైన తినుబండారాన్ని
్జమంచి నీళ్ళు త్రాగుటకు
్జసూక్ష్మజీవి నాశన మందును వెంటబెట్టుకోవాలి.
బహిష్టు సమయంలో వాడే సాధకాు భించు ప్రదేశాు
్నమందు దుకాణాు
్నకిరాణ దుకాణాు
్నఅంగన్‌వాడి కేంద్రాు
బహిష్టు సమయంలో వాడే సాధనా రకాు
్నయోని కుహారములో దూర్చేదూది
్నబహిష్టు సమయంలో యోని కుహారములో దూర్చే పాత్రలాంటి సాధనం
్నమొత్తటి దూది కల్గి శుభ్రంగా వుండే సాధకాు
`విస్పర్‌
`స్టేఫ్రీ
`ఆల్ట్రాఛాయిస్‌
రాత్రిపూట ఉపయోగించే బహిష్టు సాధకాు
`ఫ్యాటిలైనర్‌
`అత్యవసర సాధక బహిష్టు సాధకం
పరిశుద్ధ చిన్న తువాు నిర్వచనం :
    ్జబహిష్టు సమయంలో రక్తస్రావాన్ని ప్చీుకునే పరిశుద్ధ దూది తువాునే ‘‘పరిశుద్ధ తువాు’’ ఉంటాయి.
యోని కుహార పాత్ర నిర్వచనం :
    ్జబహిష్టు సమయంలో రక్తస్రావాన్ని న్విచేసే యోని కుహారములో అమర్చే పాత్ర.
యోని కుహార దూది
    ్జబహిష్టు సమయంలో రక్తస్రావాన్ని ప్చీుకోవటం కోసం యోని కుహారములో దూర్చే దూది.
అత్యవసర బహిష్టు సాధకం :
    ్జబహిష్టు సమయంలో యోని కుహారపాత్ర, యోని కుహార దూది, లేని సమయంలో రక్తస్రావాన్ని ప్చీుకునే సాధకం
బహిష్టు సాధకాన్ని ఉపయోగించు విధానం
1. సాధకాన్ని ఎంచుకోవటం :
్జ ఇవి ఒక్కోక్క ఆకారంలో రక్తస్రావాన్ని ప్చీుకోవడానికి ఒక్కోక్క గుణాన్ని కల్గి ఉంటాయి. వాటిలో మనం అనుకుంగా వున్న వాటిని ఎంచుకోవాలి.
2. సరైన స్థితిలో, స్థానములో కూర్చోవటం
ఇలా కూర్చోవటం ద్వారా బహిష్టు సాధకాన్ని సరైన స్థములో పెట్టుకోవాటానికి వీవుతుంది.
3. సాధకానికి చుట్టివున్న కాగితం, డబ్బాని తీసివేయాలి.
ఈ కాగితాన్ని, డబ్బాను ఎక్కడపడితే అక్కడ పడివేయకుండా చెత్తకుండీలో పడివేయాలి.
4. సాధకాన్ని మడతచేసి అతుక్కునే విభాగాన్ని తీసి సరైన స్థానములో ఆతికిస్తే,  అది జారిపోకుండ, ఏ విధమైన కదలికకైనా తోడ్పడే విధంగా వుంటుంది.
2. బహిష్టు సాధకాన్ని అమర్చిన తర్వాత దాన్ని ధరించే విధానం:
్జజాంగ వేసుకున్నాక కొంత సమయానికి ఏవైన దురదని గమనించాలి. అలాంటివేమైన జరిగితే వెంటనే ఆ సాధకాన్ని మార్చి, వేరొకదాన్ని ఎంచుకోవాలి.
మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు బహిష్టు సాధకాన్ని మార్చే అవసరమేమైన వుందా అని గమనించాలి.
సరైన దుస్తును ధరించటం
    ్జబహిష్టు సమయంలో సరైన దుస్తు అనగా మరీ పుచగా వుండి శరీరం అగుపించటం, బిగువైన (గుత్తమైన) వి లాంటివి కాకుండ వదు చేయు దుస్తును ధరించాలి.
    ్జఇలా ధరించటం ద్వారా శరీరం బయటికి అగుపించకుండ వుంటుంది. ఋతుస్రావ సమయంలో అనుకూంగా వుండి, మానసిక ఉల్లాసాన్నిస్తుంది.
అనవసరముగా బహిష్టు సాధకాను వాడకూడదు.
్జకొందరు బహిష్టు సమయంలోనే కాకుండ, రోజువారి రోజులో కూడ ఈ సాధకాన్ని                 ఉపయోగించటం వ్ల జననాంగ ప్రదేశాన్ని శుభ్రంగా వుంచుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో వీటిని
ఉపయోగిస్తారు.
్జకానీ, అలాంటి ఫలితము ప్రయోజనం ఏమీ ఉండదు.
్జసాధకాతో అనుకూంగా లేనిచో తరచు వాటిని మార్చుతూ వుండాలి.
3.బహిష్టు సాధకాన్ని మార్చు విధానం
్జ వీటిని తరచుగా 4 గం॥కి ఒకసారి మార్చాలి.
్జ ఒకవేళ అది నిండలేకున్న ` మార్చేలా లేకున్న కచ్చితంగా 4గం॥కి మార్చాలి. ఇలా చేయటం వ్ల శుభ్రత, మరియు మానసిక ఉల్లాసం పెరుగుతుంది.
    బహిష్టు సాధకాలో ఒక్కోదాన్ని ఒక్కోలా ఉపయోగిస్తారు.

యోనికుహర దూదిని ఉపయోగించు విధానం
`చేతును శుభ్రంగా కడుక్కోవాలి.
`మరుగుదొడ్డిలో కూర్చొని
పరికరం యొక్క చివరి కొనభాగాన్ని జననాంగంలోనికి ప్రవేశింప జేయాలి. దానిని చూపుడు మేతో లోనికి నెట్టి, దాన్ని కల్గివున్న దారం (సన్నటి త్రాడు)ని మెపలికి లాగాలి.
గుర్తుంచుకోవల్సిన విషయాు:
్జఈ సాధకాన్ని ఉపయోగిస్తే అది జననాంగంలోనే వుండిపోతుందేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
్జఈ సాధకాన్ని జననాంగంలో వున్నా కూడా మరుగుదొడ్డికి వెళ్ళవచ్చు
్జఈ బహిష్టు యోని కుహరాన్ని వాడటానికి ఒక ప్రత్యేక వయస్సు అంటూ ఏమీ లేదు.
్జయోని కుహరాన్ని ఉపయోగించటం వ్ల జననాంగ పొర నశించటం జరిగి, కన్యత్వం పోతుందేమోనని భయం అనవసరం.
బి) యోని కుహర పాత్ర ఉపయోగించే విధానం:
`చేతును శుభ్రంగా కడుక్కోవాలి.
`యోని కుహర పాత్రని ముడతుగ మచాలి.
`మడతు అలాగే వుంచి, యోని కుహర దూదిని ప్రవేశింపజేసినట్లు, మడతు కలిగిన యోని కుహర పాత్రని కూడా జననాంగంలోనికి న్రపవేశింపజేయాలి.
`దీనిని 12 గంట వరకు జననాంగంలోనే వుంచవచ్చు.
`12 గం॥ తర్వాత తీసి అందులో వున్న ఋతుస్రావ నెత్తురుని తీసేసి, దాన్ని               శుభ్రపరిచి, మళ్లీ అదే వాడొచ్చు.
`చివరిలో కూడా చేతు శుభ్రంగా కడుక్కోవాలి.

సి) అత్యవసర బహిష్టు సాధకం ఉపయోగించే విధానం:
`ఇవి ప్రభుత్వ ఎక్కడైన భిస్తాయి.
`ఇవి కేవం మొత్తడి చేతి రుమాుగా వాడే కాగితపు ముక్క వుంటుంది.
`చేతు శుభ్రంగా కడుక్కోవాలి.
`కాగితపు రుమాును తీసుకొని, దాన్ని 6`8 చదరపు పొడవుగా కత్తిరించాలి.
`కత్తిరించిన కాగితపు రుమాును మడతుగా మార్చాలి.
`ఈ మడతు శుభ్రమైన స్థములో చేయాలి. మరుగుదొడ్లల్లో తొడపైన మడచుకోవాలి.
సగానికి మళ్లీ మడవాలి.
`చుట్టగ మడవాలి.
`దాన్ని వదుగా కాకుండా బిరుసుగా వుండే చూడాలి.
బహిష్టు సాధకాను పారవేయు విధానం:
్జఉపయోగించిన / వాడిన బహిష్టు సాధకాను ఒక చెత్త కాగితములో మడిచి పెట్టాలి.
్జమడిచిపెట్టిన కాగితాన్ని చెత్తకుండీలో పడవేయాలి.
్జఈ చెత్తకుండీ కచ్చితముగా మరుగుదొడ్లలోనే వుంచాలి. ఎందుకనగా ఇలా వుంచటం ద్వారా పరిసరాకి శుభ్రతని కల్గించి, జంతువు ఆరోగ్యం మెరుగుపర్చటానికి తోడ్పడుతాయి.
్జవీటిని ఇంటి దగ్గర మామూుగా చెత్త పడవేయు ప్రదేశాలోగాని, మరుగుదొడ్లలో త్రోసేయకూడదు. ఇలా పడవేయటం వ్ల అవి నిండిపోతాయి.
    బహిష్టు సాధకాను ఉపయోగించటం వ్ల కలిగే ఉపయోగాు మరియు నిరుపయోగాు:
ఎ) దూది కల్గి శుభ్రంగా వుండే సాధకాు:
ఉపయోగాు:
`మిగత బహిష్టు సాధకాకంటే కూడా సుళువుగా వుంటాయి వాడటానికి.

నిరుపయోగాు:
`దీన్ని ఉపయోగించటం అంత సుభంగా వుండదు.
`దీన్ని యోని కుహరములోనికి ప్రవేశపెట్టటం కష్టం
`దీన్ని ఉపయోగిస్తే సరైన జాగ్రత్తు తీసుకోకపోవటంతో జననాంగ వ్యాధు సంక్రమించవచ్చును.
`ఈ వర్గానికి చెందిన ఉత్పత్తు హాన్ని కల్గించే వస్తువును కల్గివుండి ‘‘టాపిక్‌ ప్రాక్‌ సిండ్రోమ్‌’’ అనే వ్యాధిని కల్గిస్తాయి.
బి)అత్యవసర బహిస్టు సాధకం
ఉపయోగాు:
`ఎక్కడైన భిస్తాయి.
`తక్కువ ఖర్చుతో కూడినవి.
`ఉపయోగించిన తర్వాత పారివేయుటకు అనుకూంగా వుంటుంది.
`ఉపయోగించినది శుభ్రపరిచే మళ్లీ ఉపయోగించుటకు మీ కల్గి వుంటుంది.
నిరుపయోగాు:
`ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించి చాలా వ్యాధు వచ్చే అవకాశం వుంది.
`అధిక జాగ్రత్త అవసరం.
ఋతుస్రావ పరిశుభ్రతని పాటించకపోవటం వ్ల కల్గే నష్టాు:
్జవ్యాధి సంక్రమణం అధికంగా వుంటుంది.
్జమామూు సమయంలో కంటే ఋతుస్రావం సమయంలో ఎక్కువగా వుంటుంది.
్జసామాజిక విద్య, ఆర్థిక సరిస్థితుపై ప్రభావం
అవి:
    ్నగౌరవం
    ్నవిద్య
    ్నఆర్థికపరమైన అవకాశాు కోల్పోతారు.
కల్పిత కథు:
్జఋతు స్రావ సమయంలో
్జస్నానం చేస్తే వాళ్లు వంధ్యువుతారు (గొడ్రాు)
్జచెట్టుని ముట్టుకుంటే, చెట్టు జీవం కోల్పోతుంది.
్జఆవుని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే వాళ్ళు వంధ్యువుతారు.
్జఅద్దంలో చూడకూడదు (చూస్తే ముఖం కాంతిని కోల్పోతుంది)

ఋతుస్రావ సమయంలో వైద్యును ఎప్పుడు సంప్రదించాలి
్జనొప్పితో కూడిన ఋతుస్రావం వున్నప్పుడు
్జఅధిక రక్తస్రావం జరిగినప్పుడు
్జ5`6 రోజు తర్వాత కూడా జరిగితే
్జ16 సం. నిండిన కూడా ఋతుస్రావం జరుగకపోవటం
్జఋతుస్రావం అనేది హఠాత్తుగా ఆగిపోయినప్పుడు
్జదుర్వాసనతో కూడిన ఋతుస్రావం వున్నప్పుడు
్జఋతుస్రావంలో రంగు మారినప్పుడు
ఋతుస్రావ సమయంలో చేయకూడనివి
వంట:
`ఎందుకనగా వాసనతో వాంతు వచ్చే అవకాశం వుంటుంది. వంట చేస్తుండగా కొందరు స్త్రీలో వాసన వన వాంతు వచ్చే అవకాశం వుంటుంది.
2) వ్యాయామం ప్రతిరోజు:
    `ఇది చేయటం ద్వారా చెమటు అత్యధికంగా కారిపోయి విసుగు, చిరాకు కల్గిస్తుంది. అలాగే శరీరంలోని ఉష్ణోగ్రతని తీవ్రమైన స్థితికి చేర్చే అవకాశం వుంటుంది.
3) భోజన సమయమును దాటేయకూడదు:
`సమాయానికి భోజనం తీసుకోవాలి. ఎందుకనగా ముందే రక్తం చాలా లోపిస్తుంది. కాబట్టి తినటం ద్వారా అది తిరిగి భిస్తుంది.
4) అవసరమైన లైంగిక సంబంధానున తీసివేయటం
5) అధిక ఒత్తిడిని కల్గించే పనును చేయకూడదు.
6) ఋతుస్రావ సమయంలో బట్టను వాడకూడదు. (బహిష్టు సాధకంగా)
7) ఋతుస్రావ సమయంలో ఏ విధమైన సబ్బు, జననాంగ శుప్రపరచు మందు వస్తువును వాడకూడదు.
8) ఋతుస్రావ సమయంలో జననాంగంపై వుండే కేశాను/ రోమాను తీయకూడదు. ఎందుకనగా ఋతుస్రావ సమయంలో అవయవం చాలా సున్నితంగా వుంటుంది.
9) ఈ సమయంలో మానసికంగా ఒత్తిడిని కల్గించు సినిమాను చూడకూడదు.
10) సెల్‌ఫోన్లను కూడా వాడకూడదు. ఎందుకనగా వీటి ద్వారా మనసు చంచంగా మారుతుంది.
ఋతుస్రావ సమయంలో వుండే ఆహారం తీరు
ఎ) తీసుకోకూడనివి:
`పా ఉత్పత్తును అధికంగా తీసుకోకూడదు. అవేవనగా...
పాు:
`వెన్న, ఎందుకనగా వీటిలో అరకినాయిడ్‌ ఆసిడ్‌ వుంటుంది.
`చక్కెర అధికంగా వున్న పదార్థాను తీసుకోకూడదు.
`ఉప్పు పదార్థాను అధికంగా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వ్ల శరీరంలో ద్రవా స్థాయి తగ్గుతుంది.
`శరీర నొప్పు
`కడుపు నిండినట్లుగా అన్పిస్తుంది.
బి) తీసుకోవసినవి:
1.పిండి పదార్థాు: 53%
ప్రధాన పాత్ర: చక్కెర స్థాయిని అదుపులో వుంచటంలో సహాయపడుతుంది.
ఉత్పత్తు
్నపేలాు
్నఅటుకు
్న కూరగాయు

2) ప్రొటీన్‌ 31%
ప్రధాన పాత్ర:
శరీర బరువును సమత్యుం చేయటంలో సహాయపడుతుంది.
ఉత్పత్తు:
్నపప్పు
్నవెన్న కలిపి చేసిన పిండి పదార్థాు, పన్నీరు
3) విటమిన్లు:
ప్రధానపాత్ర: ఎ) మంచి కంటి చూపును మెరుగునిస్తుంది.
ప్రత్యుత్పత్తి వ్యవస్థకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
`ఒక్క రోజుకి తీసుకోవల్సిన శాతం 700 మ్యూ గ్రామ్‌ / రోజుకు
ఉత్పత్తు:
పాు, క్యారెట్‌, టొమాటో, పాకూర, పప్పు
4. విటమిన్‌ ‘ఇ’
ప్రధానపాత్ర : శరీర బరువు పెంచటంలో సహాయపడుతుంది.
`రోజుకు తీసుకోవాల్సిన శాతం 15 మ్యూ గ్రామ్‌ / రోజుకు
ఉత్పత్తు: కాజు, కేక్‌, రొట్టె, పల్లీు, గింజు, టొమాటో
5.విటమిన్‌ సి: 75 మ్యూ గ్రామ్‌ / రోజుకు
ప్రధానపాత్ర: కణజా విచ్చిత్తికి తోడ్పడుతుంది.
ఉత్పత్తు :పండ్లరసాు,బంగాళ దుంప,  టమాట, తొపు
ఫాలేట్‌
ప్రధానపాత్ర: ఆర్‌ఎన్‌ఏ, డిఎన్‌ఎ యొక్క విచ్ఛిత్తి ప్రముఖ పాత్రను వహిస్తుంది.
రోజుకు తీసుకోవల్సిన శాతం 400 మ్యూ గ్రామ్‌ / రోజుకు
ఉత్పత్తు:
బత్తాయి రసం
6.క్యాల్షియం:
ప్రధానపాత్ర: ఎముక ఎదుగుదకి సహాయపడుతుంది.
`రోజుకు తీసుకోవల్సిన మొత్తం 1300 మ్యూ గ్రామ్‌ / రోజుకు
ఉత్పత్తు
ఒక గ్లాస్‌ పాు, పచ్చని ఆకుకూరు, గింజు, విత్తనాు
7.ఐరన్‌:
ప్రధాన పాత్ర: రక్లంలో ఆక్సిజన్‌ సరఫరా తోడ్పడుతుంది.
రక్తహీనతని తగ్గిస్తుంది.
`రోజువారిగ తీసుకోవల్సిన శాతం: 15 మ్యూ గ్రామ్‌ / రోజుకు
ఉత్పత్తు: మాసం, చేపు, మాంసకృత్తు, ధాన్యాు
8) జింక్‌:
ప్రధాన పాత్ర:
ప్రొటీన్ల రూప నిర్మాణంలో తోడ్పడుతుంది.
`రోజువారిగ తీసుకోవాల్సిన శాతం : 11గ్రామ్స్‌
ఉత్పత్తు:
్నగోధుము
్నఎరుపు మాంసం
9.కొవ్వు :
ప్రధాన పాత్ర
`ఎదుగుద శరీర అభివృద్ధిలో సహాయపడుతుంది. రోజువారిగా తీసుకోవాల్సిన శాతం 30%
10. మిగత ఆహార పదార్థాు
ప్రధాన పాత్ర
` ఉదరంలో ఎటువంటి వ్యాధు రాకుండా సహాయపడుతుంది.
ఉత్పత్తు
్నబంగాళదుంప
్నమొక్కజోన్న
్నపండ్లు
్నకూరగాయు
్న క్రోవ్వు
ఋతుస్రావ పరిశుభ్రత యొక్క ఆవశ్యకత మరియు పాటించటం వ్ల కలిగే ఫలితాు
    ్జఋతుస్రావం పరిశుభ్రత గురించి ఇది వారిలో స్వగౌరవం, మంచి పద్ధతిలో ఎదుగుటకు, వారిలో ఆత్మవిశ్వాసం అధికమవటంలో సహాయపడుతుంది.
    ్జఋతుస్రావ పరిశుభ్రత గురించి తొసుకోవటం వన అమ్మాయిలో కొత్తగా వచ్చిన బహిష్టు సాధకాను కూడా స్వంతంగా ఉపయోగించుకొనే అధికారం నమ్మకం అనేది కుగుతుంది.
్జఇది తమ స్వంత నిర్ణయాు తీసుకోవటంలో కూడా సహాయపడుతుంది.
్జదీనిద్వారా అమ్మాయిల్లో వాళ్ళ నిజ నిత్య జీవితంలో జీవించే నమ్మకం ఏర్పడుతుంది.
్జఇది వారి రజస్వకి సిద్ధంగా వుండుటకు సహాయపడుతుంది. (ఏ విధమైన సందేహాు         లేకుండా)
్జఋతుస్రావ సమయంలో బహిష్టు సాధకాు తమకి ఎలా ఉపయోగపడుతున్నాయనే         పరిశోధనకి కూడా ఇది తోడ్పడుతుంది.
్జఋతుస్రావ పరిశుభ్రతని సక్రమంగా పాటించటం వ్ల తమ పాఠశాకి సరిగ్గా వెళ్ళుటకు సహాయపడుతుంది.
్జ బహిష్టు సాధకా గురించి తొసుకొని వాటిని సరైన విధానంలో వాడటం వ్ల అమ్మాయిు కూడా సాధారణంగా అబ్బాయిుగా ప్రశాంతతని, అవకాశాన్ని కలిగిస్తుంది.
్జఇది అమ్మాయిల్లో తమ చేయు పనులో తోడ్పడి, ఆర్థికజీవన అభివృద్ధికి సహాకరిస్తుంది.
్జ ఇది మూఢనమ్మకాు కల్పిత కథు, సాంప్రదాయ మూఢవిశ్వాసును ఎదుర్కొనుటకు తోడ్పడుతుంది.
్జఇది మూఢనమ్మకా నుండి బయటపడుటకు సహాయపడుతుంది.
్జ ఇది అమ్మాయిల్లో వాళ్ళ నాణ్యతలేనివాళ్ళం, మురికివాళ్ళం కామనే తొసుకోవటంలో సహాయపడుతుంది.
్జ దీనిద్వారా అమ్మాయిల్లో వుండే సందేహాకి జవాబు భిస్తుంది.
ఇది అమ్మాయిలో పరిశుభ్రతకి మెరుగుపర్చటంలో సహాయపడుతుంది.
్జ దీనిద్వారా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి కల్గే  వ్యాధును తొలిగించుకోవచ్చు.
అవి:
్నటాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్‌
్నజననాంగ వ్యాధు
్జదీన్ని తొసుకోవటం ద్వారా వైద్యును సంప్రదించే అవసరం లేకుండా వీలైనంత దూరంలో వుంచుటకు సహాయపడుతుంది.
్జదీన్ని పాటించటం ద్వారా పరిశ్భుతను మెరుగుపరిచి, కాుష్యం తగ్గించటం ద్వారా జంతువుకి ఎటువంటి హాని క్గకుండా జీవించుటకు సహాయపడుతుంది.
్జదీన్ని తొసుకోవటం వన అమ్మాయిల్లో రజస్వ మరియు ఋతుస్రావ సమయంలో వచ్చే మార్పును అర్థం చేసుకొని, వాటిని తట్టుకునే అవకాశం క్గుతుంది.
ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం
్జదీనిని (ఎమ్‌.హెచ్‌.డి) అని కూడా అంటారు.
్జఇది జాతీయ పరమైనది.
్జదీనిని మొదటిసారి మే 28న, 2014 వ సం॥లో జరిపారు.
క్ష్యాు:
`ఋతుస్రావానికి సంబంధించిన మూఢ నమ్మకాను తీసివేయటం.
`ఋతుస్రావ పరిశుభ్రతకి సంబంధించి తగిన అవగాహన కల్పించటం.
`ఋతుస్రావ పరిశుభ్రత గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయటం.
`పరిశుభ్రత ప్రాధాన్యత గురించి తెలియజేసే మరికొన్ని ముఖ్యమైన రోజు
    ్నమే 28, ఋతుస్రావ దినోత్సవం
    ్నఅక్టోబర్‌ 5, చేతు శుభ్రత దినోత్సవం
    ్ననవంబర్‌ 19 : ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం
`మే 28న, ఋతుస్రావ దినోత్సవంగా ఎంచుకోవడానికి గ కారణమేమనగా ఋతుస్రావం సాధారణంగా 5 రోజు వరకు జరుగుతుంది. మరియు అది ఒక ఋతుస్రావానికి ఇంకో ఋతు స్రావానికి మధ్య 28 రోజు సమయంలో జరుగుతుంది.
ఋతు స్రావ పరిశుభ్రత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యము:
్జఋతుస్రావ సమయంలో ప్రతి మహిళల్లో, అమ్మాయిల్లో ఇబ్బందికరాన్ని, విసుగుని గమనించి, వాటిని తొగించటం.
్జఋతుస్రావ సమయంలో వుండే సమస్యకు కొత్త మార్పును మరియు వాస్తవాను తెలిసేలా జేయటం.
్జప్రాముఖ్యమైన గమనాన్ని గమనించండి. అమ్మాయి హక్కుకి ఆధరంగా వుండి, దాన్ని జాతీయంగా, స్థానికంగా సహకరించటంలో తోడ్పడటం.
ప్రపంచ మరియు దేశవ్యాప్తంగా ఋతుస్రావ పరిశుభ్రత యొక్క క్ష్యాు:
్జఋతుస్రావ పరిశుభ్రత అనేది ప్రపంచ పరిశుభ్రత కార్యక్రమాలో ఒకటి. ఇది 2050 నాటికి పూర్తవుతుంది.
2025 నాటికి పూర్తయ్యే క్ష్యాు:
`2025 నాటికి అన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఋతుస్రావం యొక్క ప్రాధాన్యం గురించి తెలియజేయాలి.
అవి:
్నమరుగుదొడ్లను కట్టించాలి.
్నపట్టణ ప్రాంతాల్లో నివసించే మారుమూ ప్రజల్లో కూడా 80% వరకు ప్రాంతీయ పరిశుభ్రత కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలి.
అవి: ఋతుస్రావానికి (సి.ఎస్‌.బి)లో అవసరమైన వస్తువుకు అందించాలి.
`అన్ని పాఠశాల్లో ఋతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి.
2050 నాటికి పూర్తయ్యే క్ష్యాు
`అన్ని రకా ప్రభుత్వ పాఠశాలో, కళాశాల్లో రవాణ సంస్థలో మరుగు దొడ్లను కట్టించి వాటిలో
`నీటి సదుపాయం
`సబ్బు చేతు కడుక్కోవడానికి
`మరియు ఋతుస్రావానికి సంబంధించిన వస్తువును అందుబాటులో వుంచాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి