భాధకు కారణం ఏదైనా కానీయండి .........
ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయబోకు ................
ఘన కార్యాలు, గొప్ప పనులు పట్టుదలతోనే పూర్తి అవుతాయి.
కాని బలం వల్ల మాత్రం కాదు.
నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.......
జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.
ఏది కావాలో నీవే తేల్చుకో.......
అహంకారం, మమకారం అంతరిస్తేగాని పరిపూర్ణ శాంతి వెలుగులోకి రాదు.
త్యాగం, దానం, సహాయం, సత్యం, క్షమా, దయ ......ఇవన్ని ప్రతి మనసును ఆకట్టుకునే అంశాలు.
ఒక దీపం నుంచి వేల దీపాలను వెలిగించవచ్చు. సంతోషం, ఆనందం అనేవి కూడా అలాంటివె.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి