గోతమ మహర్షి న్యాయశాస్త్ర దర్శనము
మోక్షప్రాప్తికి కారణభూతమైన పదార్థ తత్త్వజ్ఞానమును వివరముగా నుపదేశింపదచి కరుణానియుడయిన గోతమ మహర్షి న్యాయశాస్త్రము నారంభించుచు మొదటి సూత్రమును రచించున్నాడు.
‘‘ప్రయాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన,
దృష్టాంత సిద్ధాంతా వయవ, తర్క, నిర్ణయ, వాద,
జ్ప, వితండా, హేత్వాభాస, చ్ఛ, జాతి నిగ్రహ
స్థానానాం, తత్వజ్ఞానాన్ని ః శ్రేయసాధిగమః.’’ 1.1.1.
(ఈ సూత్రమున నిర్దేశింపబడిన పదమున్నియు సర్వ పదార్థ ప్రధానమగు ఇతరేతరమోగ ద్వంద్వసమాస ఘటితము. విగ్రహము యథావచనము చేయవయును.)
ప్రమాణాని (చ) R ప్రమాణము, ప్రమేయమ్ (చ) R ప్రమేయము, సంశయః (చ) R సంశయము, ప్రయోజనం (చ) R ప్రయోజనము, దృష్టాంత ః (చ) R దృష్టాంతము, సిద్ధాంతః (చ) R సిద్ధాంతము, అవయవా ః (చ) R అవయవము, తర్కః (చ) R తర్కము, నిర్ణయః (చ) R నిర్ణయము, వాదః (చ) R వాదము, జ్ప ః (చ) R జ్పము, వితండా (చ) R వితండ, హేత్వాభాసాః (చ)R హేత్వాభాసము, ఛంR (చ)ఛము, జాతయః (చ) R జాతు, నిగ్రహస్థానాని (చ) R నిగ్రహస్థానము, నను నీ పదునాదు పదార్థము, తత్వజ్ఞానాత్ R యథార్థజ్ఞానమువన, నిఃశ్రేయసాధిగమఃR మోక్షప్రాప్తియగును.
ప్రమాణృాది షోడశపదార్థము తత్వమును సాక్ష్కాత్కరింప జేసికొనుటవన నిఃశ్రేయసము సిద్ధిఇంచునని సూత్రాభిప్రాయము సూత్రమున వర్ణింపబడిన ప్రమాణాది పదార్థము క్రమముగా ముందు గ్రంథమున వర్ణింపబడును.
‘‘య ఇత్త ద్విదుస్తే -మృతత్వమానశుః’’ (ఋ.2`3 18.23)
‘‘తమేవ విదిత్వా-తి మృత్యుమేతి, నాన్యః పన్థా
విద్యతే-యనామ’’ (యజు. 31, 18)
‘‘తమేవ విద్వాన్నబిభాయ మృత్యోః’’ (ఆధ్వర్య 1.5.44)
‘‘యస్మిన్ ద్యౌ ః పృథివీ చాంతరిక్షమోతం మన ః సమ
ప్రాణైశ్చ సర్వైః తమే వైకం జానథ ఆత్మాన మన్యో
వాచో విముంచథామృత స్యైషసేతు ః (ముం.2.2 5)
ఇట్టి శ్రుత్యుపనిషద్వాక్యమువన నీశ్వర తత్వ జ్ఞానము మోక్షమున కసాధారణ కారణమైనట్లు బోధపడుచున్నది. ఇదియే వైదిక సిద్ధాంతము. కాని, ఆ యీశ్వర తత్వజ్ఞానము కుగుటకు జీవాఇ ఇతర పదార్థము తత్వజ్ఞాన మత్యంతావశ్యకము. ఆ జీవాది పదార్థజ్ఞానము శాస్త్రము వన భించును. శాస్త్రాది శ్రవణమువన కుగు పదార్థజ్ఞానము జటిము, కుటిమునగు యుక్తుద్వారా సంశయ గ్రస్తమగునేని మోక్షసాదనము కాజాదు. అట్టి సంశయాదును బోనాడి దృఢమైన జ్ఞానము కుగజేసి మముక్షువుకు తోడ్పడునదియే న్యాయవిద్య R ఆన్వీక్షిఓఇ... (ఈక్షితస్య అన్వీక్షణం అన్వీక్షా) శాస్త్రాత్ ఈక్షితస్య R శాస్త్ర శ్రవణము ద్వారా విన్న విషయమును అన్వీక్షణం R సాధక బాధక యుక్తుతో నిశ్చయించుట అన్వీక్ష యనబడును. ఆ యన్వీక్షతో ప్రవర్తించు విద్య ఆన్వీక్షికి యనబడును. దీనిననే వేదాంతవిదు మననమందురు. వేదాది శాస్త్రము ద్వారా ప్రతిపాదింపబడిన విషయము వాదుచే ప్రయోగింపబడు కుటియుక్తుచే దూషితము యినప్పుడు వానిని నిర్దుష్టమొనర్చి ప్రమాణీకరింప తోడ్పడునట్టి దీ న్యాయవిద్యయే ` న్యాయశాస్త్రమే. దీనికి ప్రతిపాద్య విషయము ప్రమాణాది షోడశపదార్థము. అందు ప్రమాణము నిఖిపదార్థవ్యవస్థాపకమగుటచే ప్రప్రథమమున నుదాహరింప బడినది. ప్రమాణము ద్వారా తెలియబడునది ప్రమేయము గనుక దాని తరువాత లెక్కింపబడినది. మిగిలిన సంశయాది పదార్థము న్నియు ప్రమాణముననో, ప్రమేయముననో చేరిపోవును. కాబట్టి వానిని వేరుగా నుపదేశింపవసిన యగత్యము లేదు. అయినను సంశయము కుగకున్న తర్కాదుకు ప్రవృత్తి కుగదు గనుక సంశయాదు నిట ప్రత్యేకముగా నిర్దేశింపవసివచ్చెను. ఇట్లు ప్రమాణాది సర్వ పదార్థము తత్వజ్ఞానము నిఃశ్రేయసమునకు సమానసాదనము గాకున్నను కొన్నిటి జ్ఞానము సాక్షాత్తుగాను, కొన్నింటిజ్ఞానము పరంపరగాను సాధనమే యగుటవన, మోత్తమున నిఃశ్రేయసప్రాక్తికి సాదనముగా మహర్షియీ సూత్రమున ప్రతిజ్ఞ చేసియున్నాడు.
తత్వజ్ఞానమువన నెట్లు నిఃశ్రేయసము సిద్ధి:చునను
‘‘దుఃఖ జన్మ, ప్రవృత్తి దోష, మిథ్యాజ్ఞానానా
ముత్తరోత్తరాపాయే, తదనంతరాపాయా దపవర్గః’’
1.1.2.
అధర్మమువన కలిగి, అనుభవమున కింపుగాని గుణము దుఃఖమనబడును అపూర్వములైన శరీరేంద్రియ మనోవేదనతో నాత్మ కేర్పడు సంబంధమునకు జన్మయని పేరు.
ప్రవృత్తిసాధనముగాగ ధర్మాధర్మము లీ సూత్రమున ప్రవృత్తి శబ్దముచే వ్యవహరింపబడినవి. రాగద్వేషము దోషమనబడును. మిథ్యాజ్ఞానము, అవివేకము, భ్రాంతి, అవిద్య ఇవి పర్యాయపదము, ఇట్లు దుఃఖము, జన్మము, ధర్మాదర్మము, దోషము, మిథ్యాజ్ఞానము నను నీ jైుదింటిలో
ఉత్తరోత్తరాపాయే R మొదట మిథ్యాజ్ఞానము, తరువాత దోషము, అటుపై ధర్మాధర్మము, అనంతరమున జన్మము పిమ్మట దుఃఖము తొగిపోయిన, తదనంతరాపాయాత్ R దానికి సమీపముననున్న దోషము మున్నగునవి తొగిపోయి, అపవర్గః R మోక్షము సిద్ధించును.
( ఆతస్మిన్ తద్‌జ్ఞానమ్, మిథ్యాజ్ఞానమ్) ఒక వస్తువును మరియొక వస్తువుగా నెఱుగుట మిథ్యాజ్ఞాన మనబడును. ఆత్మ మొదుకొని యపవర్గము వరకుగ నిఖి ప్రమేయముందున మిథ్యాజ్ఞాన మనేక విధము కుగును. అయినను, ముఖ్యముగా అనిత్యమున నిత్యబుద్ధిని, అశుచియందు శుచి జ్ఞానమును, దుఃఖమున సుఖమతిని, శరీరాద్యనాత్మపదార్థము ందాత్మబుద్ధిని కలిగించి మిథ్యాజ్ఞానము జన్మ మరణ పరంపరాయుతమగు సంసారమునకు కారణమగు చున్నది. యోగ శాస్త్రమున నిట్లే వర్ణింపబడినది.
‘‘ అని త్యాశుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ
ఖ్యాతి రవిద్యా’’ (యో. సూ. 2.5.)
ఈ యదవిద్యామూకములే రాగద్వేషము. తత్వము నెఱింగిన వ్యక్తియెన్నడు దేనియందును రక్తుడుగాడు I దేనిని ద్వేషింపడు. కాబట్టి రాగద్వేషముకు మూము మిథ్యాజ్ఞానమే. రాగద్వేషగ్రస్తబుద్ధులే లోకమున ధర్మా ధర్మముందు ప్రవర్తింతురు. అందువ్లనే నైశేషిక దర్శన కారుడగు కాణాద మహర్షియు తన గ్రంథమున (‘‘ఇచ్ఛా ద్వేషపూర్వికా ధర్మాధర్మ ప్రవృత్తి ః వై. 7.2.15) ధర్మాధర్మ ప్రవృత్తి ఇచ్ఛాద్వేషమూకమని వర్ణించియున్నాడు. ఇట్టి ధర్మాధర్మ ప్రవృత్తిమూకమైనదే జన్మము. వీతరాగుకు జన్మముండనేరదని యీ శాస్త్రముననే ముందు బోధింపబడును. (వీతరాగ జన్మాదర్శనాత్ 3.1.15) ప్రపంచమున కుగు దుఃఖమున్నియు జన్మమూకము నుట నిస్సంశయము. శరీరమే లేకున్న తన్మూనమును ననుభవించు దుఃఖమునకు స్థానమెద్ధి? కాబట్టియే (ఆత్తోవైసశరీరః ప్రియాప్రయాభ్యామ్ ఛాం 8.12.1) సశరీరుడే ప్రియాప్రియము ననుభవించుననిఛాందోగ్యమున జెప్పబడినది. ఇట్లు దుఃఖముకు మూము మిథ్యాజ్ఞానమని బోధపడినది. అవిద్యయున్నతకాము దుఃఖమనువర్తించును కారణముండగా కార్యము నివృత్తి నొందనేరదు. కారణనాశమున కార్యము నశింపగదు. కాబట్టి నిః శ్రేయసకాము ప్రయత్నపరులై మిథ్యాజ్ఞానమును తొగింపవయును. అటుపై క్రమముగా దోషాదుపోయి త్రివిధదుఃఖము నశించి మోక్షము ననుభవింపగరు.
ప్రమాణమును విభజించి ప్రమాణ సామాన్య క్షణమును నిరూపించుచున్నాడు.
‘‘ప్రత్యక్షానుమా నోపమాన శబ్దా ః ప్రమాణాని ’’
1.1.3.
(ప్రమీయతే అనే నేతి ప్రమాణమ్ ) దేనిచే నొక విషయము తెలియదగునో అది ప్రమాణము. ప్రమ యన జ్ఞానము. ప్రమాకరణము ప్రమాణము. అనగా జ్ఞాన సాధనము ప్రమాణమని తాత్పర్యము. ఇదియే ప్రమాణ సామాన్య క్షణము. ఆ ప్రమాణము ప్రత్యక్షానుమానోపమాన శబ్దాఃR ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దమునని నాుగువిధము. ఈ ప్రమాణములో ప్రత్యక్షము ప్రధానమగుటచే ప్రథమమున నిర్దేశింపబడినది. అనుమానము ప్రత్యక్షపూర్వకమగుటచే, తదనంతరము లెక్కింపబడినది ఉపమానము అనుమానప్రమాణత్యుమగుటచే మూడవదిగా గణింపబడినది. ప్రత్యక్షానుమాన ప్రమాణపూర్వక ప్రవృత్తి కదగుటచే శబ్దము చివర నిర్దేశింపబడినది.
ఉద్దేశమ, క్షణము, పరీక్షయని యీశాస్త్రముమువ్విధము ప్రవర్తించును. నామముతో పదార్థమును పేర్కొనుట యుద్దేశము. ఉద్దిష్టపదార్థముయొక్క యసాధారణ ధర్మము క్షణము. ఆ క్షణము క్షితపదార్థమునకదా, లేదా యని ప్రమాఆణముతో నిర్ణయించుట పరీక్ష యనబడును, వేరు వేరు పేర్లతో వేరువేరు పదార్థమును చెప్పుట విభాగ మనబడును. ఇదియు నుద్దేశముననే చేరగదు. అందువన శాస్త్రప్రవృత్తి త్రివిధమే యనుట యసత్యము కానేరదు.
ప్రత్యక్షప్రమాణ క్షణము : `
‘ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞాన, మవ్యపదేశ్య,
మవ్యభిచారి, వ్యవసాయాత్మకం ప్రత్యక్షమ్.’’
1.1.4.
ళియతఃRదేనివనరి ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నంR ఘ్రాణా ` సన్ని కర్షమారు విధము. ళి1రి సంయోగము ళి2రి సంయుక్త సమవాయము, ళి3రి సంయుక్త సమవేత సమవాయము, ళి4రి సమవాయము. ళి5రి సమవేత సమవాయము, ళి6రివిశేషణ విశేష్య భావము : సంయోగము ద్రవ్య ప్రత్యక్షమునందును, సంయుక్త సమవాయము ద్రవ్య గత రూపాదిగుణ ప్రత్యక్షమునందును సం యుక్త సమవేత సమవాయము ద్రవ్య సమవేత రూపాది సమవేత రూప త్వాది సామాన్య ప్రత్యక్షమునందును, సమవాయము శబ్దప్రత్యక్షము నందును, సమవేత సమవాయము శబ్దగత శబ్దత్వాది సామాన్య ప్రత్యక్షము నందును, విశేశణ విశేష్య భావము ఆ భావము ప్రత్యక్షము నందును కారణమగునని వివేకము. దీంద్రియముకు గంధాది పదార్థముతో సంబంధము కుగుటచే (నే) జ్ఞానము కుగుచున్నదో, ప్రత్యక్షమ్R(అది) ప్రత్యక్ష ప్రమాణమనబడుచున్నది. ఆ కుగుజ్ఞానము, ఆవ్యపదేశ్యం R గంధజ్ఞానము, రసజ్ఞానముననవి విషయనామముచే పేర్కొనబడనిదిగాను, ఆవ్యభిచారి R స్వార్థమును విడువనిదిగాను వ్యవసాయాత్మకం R నిశ్చయాత్మకముగాను నుండి వయును.
ఇంద్రియార్థము సన్నికర్షమువన నుత్పన్నమై, స్వార్థమున విడువనిదై, సంజ్ఞచే చెప్పబడనిదై నిశ్చయాత్మకమైన జ్ఞానము దేని వన కుగునో అది ప్రత్యక్ష ప్రమాణమని యీ సూత్రాభిప్రాయము.
ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్న జ్ఞానమే ప్రత్యక్షము అని క్షణము చెప్పనచో, ఇది జము, ఇది మామిడిపండు అని యా యా వాచ కపదముచే నేర్పడు జ్ఞానము సైతము ఇంద్రియార్థ సన్ని కర్షోత్పన్నమే యగుట వన నందు క్షణము అతి వ్యాప్తమగును. దానిని వారిం చుటకు అవ్యపదేశ్యమును విశేసణము (క్షణమున) చేర్పబడినది. వ్యపదేశమనగా సంజ్ఞాపదము ` నామవాచకము. వ్యపదేశమువన నేర్పడు జ్ఞానము వ్యపదేశ్యము ` అది కానిది అవ్యపదేశ్యము.
ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నమై యన్యపదేశ్యమయిన జ్ఞానము ప్రత్యక్షమని లోణము చేయబడినను అ్పప్రకాశమున త్రాటిని చూచినపుడు కుగు సర్పభ్రాంతియందును, ఎండమావులో కుగు జభ్రాంతియందును అతివ్యాప్తి తప్పదు. కారణమేమన, భ్రాంతి జ్ఞానము ఇంద్రియార్థ సన్నికర్షమువననే కుగును. కాని యది వ్యపదేశ్యము కాదు. కాబట్టి యీదోషమును వారించుటకు క్షణమున అవ్యభీచారిRస్వార్థమును విడువనిదై యుండవయునను విశేషణము చేర్పబడినది.
ఇట్లు రెండు విశేషణము చేర్పబడినప్పటికి దూరము నుండి యొక వస్తువును చూచునపుడు కుగు ` ధూమమా లేక ధూళియా, స్థాణువా లేక పురుషుడా యను సంశయ జ్ఞానమున నతివ్యాప్తి తప్పదు. కారణమేమన? సంవయ జ్ఞానమున ఇంద్రియార్థ సన్నికర్ష జన్యమేÑ అవ్యపదేశ్యమేÑ మఱియు భ్రమయును కాదు. కాబట్టి యిటదోషమును వారించుటకు క్షణమున నిశ్చయాత్మకమై యుండవయునను విశేషణము చేర్చబడినది. సంశయజ్ఞానము నిశ్చయాత్మకము కాపోవుటచే నిప్పుడు దోషము వాట్లిదు.
లోకమున ప్రమాణ వ్యవహారమువన వస్తుజ్ఞానము కుగును అటుపై యావస్తువును గ్రహించుటో, విడుచుటో లేక యుపేక్షించుట యోకుగును. కాబట్టి యింద్రియము ప్రమాణమైనపుడు వస్తు జ్ఞానము ఫమగును. వస్తుజ్ఞానము ప్రమాణమైనపుడు గ్రహణ త్యాగోపేక్షా బుద్ధు ఫమగును.
తరువాత అనుమాన ప్రమాణము : `
‘‘ తత్పూర్వకం త్రివిధ మనుమానంÑ పూర్వవత్
శేషవత్ సామాన్యతోదృష్టంచ’’ 1.1.4.
ఈ సూత్రమున పూర్వ సూత్రమునుండి ‘జ్ఞానమ్’ అను శబ్దము అనువర్తించును.
తత్ పూర్వకం R తత్ అనగా ప్రత్యక్షము. ఇట్టి అనుమానమునకు కారణభూతమగు లింగదర్శనము, లింగ లింగి సంబంధ దర్శనము గ్రహింపబడును. కాబట్టి లింగ ప్రత్యక్షము, లింగ లింగి సంబంధ ప్రత్యయక్షము కారణముగా గ లింగిజ్ఞానము అనుమానమ్R అనుమానమనబడును, త్రివిధమ్ R ఆ యనుమానము మువ్విధ ము పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టంచ Rపూర్వవత్తు, శేషవత్తు సామాన్యతో దృష్టము అని,
పూర్తవత్ R పూర్వవత్తు. పూర్వమన కారణము, కారణజ్ఞానము ద్వారా కార్యజ్ఞానము కలిగిననది పూర్వవత్తనబడును. ఉదా హరణము: ` మేఘోన్నతిని జూచి వర్షించునని తెలిసికొనుట లేక పూర్వవత్ అను నీ పదమున మతుప్ప్రత్యయము నెంచక‘వత్’ ప్రత్యయముగా గ్రహించిన పూర్వవత్ R పూర్వమన కారణము. పూర్వవత్ R ఏ కార్యకారణముకు గ వ్యాప్తి పూర్వము గ్రహింపబడినదో ` అనగా ప్రత్యక్షజ్ఞానము కలిగినదో అట్టి కారణ జ్ఞానమువన నటువంటి కార్యము ` సాధ్యము తెలియబడిన నది పూర్వవత్తు అనబడును. ఉదాహరణము : ` ధూమమును జూచి వహ్ని నెఱుంగుట.
సాధారణముగా మనము మహానసమున (వంటయింట) ధూమమును, అగ్నిని, వాని సంబంధమును జూతుము తరువాత నెటనేని ధూమము కానవచ్చిన ధూమాగ్నుకు గ సంబంధము స్మరణకు వచ్చును అటుపై ధూమమున్న చోట వహ్నియుండునని తెలిసికొందుము. ఇది యనుమాన ప్రకారము.
శేషవత్ R శేషము అనగా కార్యము. కార్యజ్ఞానము వన కారణ జ్ఞానము కలిగిన నది శేషపదనుమాన మనబడును.ఉదా :` నది యందు క్రొత్తగా వచ్చిన మలిన జముతో కూడిన వేగవంతమగు ప్రవాహమును జూచి యెటనో వర్షించియుండునని తెలిసికొనుట.
శేషవత్ ` పరిశేషము పరిశేషమన, (ప్రసక్త ప్రతిషేధే అన్యత్రా ప్రసంగాత్ శిష్యమాణే సంప్రత్యయః పరిశేశః ) ప్రసక్తిగ చోట నిషేధింపబడి మఱి యితరత్ర ` ప్రసక్తి లేక మిగిలి యున్నదాని యందు ప్రసక్తమగుట ` సంబద్ధమగుట. ఉదాహరణము : ` శబ్దము పృధివ్యాద్యష్ట ద్రవ్యము ందనాశ్రితమై, ద్రవ్యాశ్రితమగుటచే శిష్టద్రవ్యమగు నాకాశము ఆశ్రయముగా గదని తెలిసికొనుట, దీనికి పరిశేషానుమానమనియు పేరు గదు.
సామాన్యతోదృష్టంR లింగ లింగి సంబంధము ప్రత్యక్షము కాని చోట్ల ఒకానొకవస్తువునందు లింగ సాదృశ్యముండుటవన తద్ద్వారా లింగి తెలియబడును. అనగా అప్రత్యక్ష వస్తువొండు తెలియబడును. లింగ సాదృశ్యము వన నెఱుగుట యని భావము ఉదా : ` ఇచ్ఛ, ద్వేషము, రాగముమున్నగు గుణముద్వారా ఆత్మ తెలియ బడుట, ఇచ్ఛా ` రాగ ` ద్వేషాదు రూప రస గంధాదువలె గుణము. అవి యొకానొక ద్రవ్యమునాశ్రయించి యుండును. ఈ యిచ్ఛాదు కాశ్రయమగు పదార్థము ఆత్మ.
లింగము, సాధనము, హేతువు, కారణము నను పదము లిగ హేతుపర్యాయముగా వాడబడును. కార్యము, సాధ్యము, లింగి యను పదము సాద్యసమానార్థకము. సాధన సాద్య సాహచర్యము, లేక లింగముతో లింగికి నియ సంబధము వ్యాప్తి యనబడును. వ్యాప్తిబోధ కుగని పక్షమున ననుమతి కుగనేరదు. ధూమమున్నచోట అగ్ని తప్పకయుండున్న జ్ఞానము లేనివానికి ధూమము కనిపించినను అటనగ్ని యుండునని వాడు తెలిసి కొనజాడు.
ఈ వ్యాప్తియు మూడు రకము. విశేషవ్యాప్తి, సామాన్యవ్యాప్తి. వ్యతిరేక వ్యాప్తి. ధూమహేతుక వహ్ని సాధ్యమైనపుడు ‘ఎట ధూమమో అట వహ్ని’ యను ధూమాగ్ను సంబంధము విశేషవ్యాప్తి. శబ్దహేతుక గగనము సాధ్యమైనపుడు ` ‘ఏది గుణమో అది ద్రవ్యాశ్రితము (యో గుణ ః సద్రవ్యాశ్రయః ) అను గుణత్వ ద్రవ్యత్వమునెడు సామాన్యము సంబంధము సామాన్యవ్యాప్తి ` గంధవత్వహేతుక పృథివీతర భేదము సాధ్యమైనపుడు ` ‘ఎక్కడ ఇతరభేదము లేదో అక్కడ గంధవత్వాభావము ’ అను అభావమూక సంబంధము వ్యతిరేక వ్యాప్తి ` (అనబడును)
ఇట్లు పూర్వవత్తు, శేషవత్తు, సామాన్యతోదృష్టమునను నీ మువ్విధము యిన యనుమానముకు క్రమముగా విశేషవ్యాప్తి ` సామాన్యవ్యాప్తి ` వ్యతిరేకవ్యాప్తి యను మూడు వ్యాప్తు మూము ` జనకము అని భావము
అటుపై నుపమానము : `
‘‘ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధన ముపమానమ్ ’’
1.1.6.
ప్రసిద్ధసాధర్మ్యాత్ R పూర్మము బాగుగా నెఱిగిన గోవు మున్నగు వస్తువు సాదృశ్యమువన సాధ్యసాధనమ్ R సాధ్యమగు గవయ పద వాచ్చపదార్థమును సాధించుట ` తెలిసికొనుట ఉపమానమ్ ` ఉపమానమనబడును.
ఒక పురవాసి గోవు అననేమో యెఱిగినవాడై యరణ్యమున నుండు గవయ నామక జంతువు నెఱుగగోరి గవయమెట్లుండునని యొక యాటవికుని నడుగు ననుకొనుడు. ఆ యాటవికుడు ‘గవయము గోవువలెనుండు ’ నని చెప్పుననుకొనుడు. అనంతర మొకప్పు డా నాగరికుడు అరణ్యమునకు వెళ్లియట నకస్మాత్తుగా ఎదుటబడిన గవయమును చూచి, గవయము గోవువలె నుండునను ఆటవికుని వాక్యము స్మరించును. వెంటనే తన యెదుట ప్రత్యక్షమయిన జంతువు గవయపద వాచ్యమని యెఱుగును. ఇట్లు ‘గవయము ’ అను సుజ్ఞకు, గవయపదార్థమునకు (సంజ్ఞికి) గ సంబంధజ్ఞానము దేనివన కుగునో అదియే యుపమాన ప్రమాణమని సూత్రతాత్పర్యము.
సంజ్ఞా సంజ్ఞి సంబంధజ్ఞాన ముపమానమని భావము.
అనంతరము శబ్ద ప్రమాణము : `
‘‘ఆప్తోపదేశ ః శబ్ద ః ’’ 1.1.7.
ఆప్తోపదేశ ః R ఆప్తవాక్యము శబ్దః R శబ్ద ప్రమాణము. ఆప్తఃR యథార్థవక్త ` లేక ` ఆప్తిఃR అర్థావ్యభిచారిత్వము దానితో ప్రవర్తించు నది ఆప్తము. ఉపదేశము R వాక్యము, కాబట్టి ఆప్తోపదేశమనగా అర్థమును వీడని వాక్యమని భావము.
ఆ శబ్దప్రమాణ విభాగము : `
‘‘ స ద్వివిధో దృష్టాదృష్టార్థత్వాత్’’ 1.1.8.
సఃR ఆ శబ్దప్రమాణము ద్వివిధఃR రెండు విధము, దృష్టా దృష్టార్థత్వాత్ R దృష్టార్థము, అదృష్టార్థము అని, ప్రవక్త` (వాక్య ప్రయోక్త) ద్వారా చూడబడిన అర్థము (విషయము ` ప్రయోజనము) గది దృష్టార్థము, ఏ ప్రయోజనము ప్రవక్తకు ప్రత్యక్షమువన గాక శబ్దము వనగానీ, అనుమానమువనగానీ తెలియనగునో యది యదృష్టార్థము.
సర్వద్రష్టయగు నీశ్వరుని ప్రోక్తము దృష్టార్థము, ఋషిముని ప్రోక్తము అదృష్టార్థము.
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వ వేదమునను నాుగు వేదము నీశ్వరప్రోక్తము స్వతః ప్రమాణము.
ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, అర్థవేదమునను నాుగు ఉపవేదము, ఐతరేయ శతపథ గోపథ తాండ్య బ్రాహ్మణము, ఐతరేయ తైత్తిరీయా రణ్యకము, కేనాదిదశోప నిషత్తు, శిక్ష, క్పము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషమునను షడంగము, వైశేషికము, న్యాయము, సాంఖ్య యోగము, పూర్వోత్తరమీమాంసునను ఉపాంగము, మన్వాది ధర్మశాస్త్ర ము, రామాయణము, మహాభారతాది జీవన చరితేతి హాసము ఋషిముని ప్రణీతము. ఇవి పరతఃప్రమాణము, వేదాను కూముగాని వప్రమాణముని భావము. వేద ప్రతి పాదిత విషయ మునకు విరుద్ధముయిన తావుందు వీనీ ప్రామాణ్యము విజ్ఞుచే నంగీకరింపబడదు. ఇట్లే శాస్త్రము ందు పు తావు వర్ణింప బడినది.
దృష్టాదృష్టార్థమన ఇహమున జూడబడిన యర్థము గది దృష్టార్థమనియు, పరమున జూడబడిన యర్థము గది యదృష్టార్థ మనియు కొందఱు వ్యాక్యానము చేయుదురు.
పై ప్రమాణముచే తెలియదగిన ప్రమేయము, తద్విభాగము : `
‘‘ ఆత్మ శరీ రేంద్రి యార్థ బుద్ధి మన ` ప్రవృత్తిదోష
ప్రేత్యభావ ఫ దుఃఖాపవర్గాస్తు ప్రమేయమ్ ’’
1.1.9.
ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, మనస్సు, ప్రవృత్తి, దోషము, ప్రత్యేభావము, ఫము, దుఃఖము, అపవర్గమునను నీ పండ్రెండును ప్రమేయ పదముచే వ్యవ హరింపబడును.
ప్రమేయమున ప్రమాణ విషయమని సామాన్యముగా తెలియనగును. కాని సూత్రమునందలి ‘తు’ శబ్ద ప్రయోగమువన ఆత్మాది పదార్థము కేవము ప్రమాణ విషయరూపముననే గ్రహింపబడక వీని సమ్యక్ జ్ఞానమువన మోక్షప్రాప్తియు jకుగగదని గ్రహింపనగును.
ఆత్మRసుఖ దుఃఖము భోగించు జీవుడు, శరీరము R భోగాయతనము ` సుఖ దుఃఖానుభవమునకు నియము, ఇంద్రియము R భోగసాధనము, అర్థము R భుజింపదగు` అనుభవింపదగు విషయము, బుద్ధిR భోగము, మనస్సుRసర్వమును గ్రహింపయోగ్యతగ అంతఃకరణము, ప్రవృత్తిR ధర్మాధర్మము, దోషము R ప్రవృత్తి, రాగద్వేషమును, ప్రత్యేభావము R పునర్జన్మము, ఫముR సాదనసహిత సుఖదుఃఖము ఉపభోగము, దుఃఖము R అనుభవించుట కనుకూముగాక కష్టము గలిగించునది, అపవర్గము R దుఃఖనివృత్తిపూర్వకమగు నానందోపభోగము. ఆత్మాది పదముకీ యర్థమునే యీ శాస్త్రమున గ్రహింపవయునని వివేకము. ఉపర్యుక్తపదార్థము తత్త్వజ్ఞానమువన మోక్షము, మిథ్యాజ్ఞానమువన సంసారము నేర్పడునని భావము.
ప్రమేయమున ప్రతమోద్దిష్ట ఆత్మస్వరూప నిరూపణ:`
‘‘ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖదుఃఖ జ్ఞానా
న్యాత్మనో లింగమ్’’ 1.1.10.
ఇచ్ఛాద్వేషప్రయత్న సుఖదుఃఖజ్ఞానాని ః ఇచ్ఛ(కోరిక), ద్వేషము, ప్రయత్నము, సుఖము, దుఃఖము, జ్ఞానము నను నీ యారును ఆత్మనః ఆత్మయున్నదనుటకు, లింగమ్ R ప్రమాణము ` హేతువు.
ఇచ్ఛాదిగుణము ఆత్మయునికికి ప్రమాణము. ఆత్మ ప్రత్యక్షప్రమాణహుగు నిర్రదియుముచే గ్రహింపబడకున్నను, ఇచ్ఛాదిగుణము కాశ్రయరూపమున, ననుమాన విషయము కాగదని సూత్రాభిప్రాయము.
ఇచ్ఛ, సుకము, దుఃఖము మున్నగునవి గుణము. అవి యొకానొక ద్రవ్యము నాశ్రయించి యుండును. పృథివ్యాది పదార్థము గంధాది గునము కాశ్రయముగాని సుఖాదుకు కావు. సుఖాదు కాశ్రయమగు ద్రవ్యము ఆత్మయని యీహింపనగును.
తనకొఱకుగానీ, పరుకొఱకు గానీ యొకానొకి పదార్థము కావయునని కోరుట ఇచ్ఛ యనబడును ఏ వస్తువు భించుటవన నాత్మసుఖము ననుభవించునో యట్టి వస్తువును మర నభిషించుట లోక విధితము. ఈ యభిలాష ` ఇచ్ఛ శరిరమునకు భిన్నముగా ఆత్మయను నొక పదార్థ ముండినప్పుడే కుగగదు. పూర్వ మొకప్పుడు తా ననుభవించిన పదార్థమువంటి పదార్థము తనకు భించి నపుడా వస్తువు పూర్తవస్తు సదృశమగుటచే నిదియు తనకు సుకము గలిగింపగదను జ్ఞానము ఆత్మకున్న కుగనేరబోదని భావము. ఇట్లే ద్వేష ప్రయత్నాదు నాత్మసాధకముని యెఱుగునది.
శరీర క్షణము : `
‘‘చేష్టేంద్రియార్తాశ్రయః శరీరమ్’’ 1.1.11.
హతమును గ్రహించుటకును, అహితమును పరిహరించుటకును చేయు ప్రయత్నము చేష్టయనబడును. భోగసాదనము (ఘ్రాణాదు) ఇంద్రియము. భోగింపదగు శబ్దస్పర్శరూపాదు అర్థము. వీని కన్నిటికి నాశ్రయము శరీరమనబడును.
శరీరమునందే హితప్రాప్తి, అహితపరిహారానుకూమగు క్రియ జరుగును. ఇంద్రియమును వరీరము నాశ్రయించియే స్వగ్రాహ్యముగు శబ్దాది గుణమును గ్రహించును. శబ్ద స్పర్శాదు గ్రహణమువన శరీరమునందే సుఖ దుఃఖసంవేదనము అనుభూతియు కుగును. కాబట్టి చేష్టాదు కాశ్రయమగునది శరీరమని క్షణము చెప్పబడినది.
ఇంద్రియమును విభజించి వాని క్షణము నిట వర్ణించు చున్నాడు.
‘‘ఘ్రాణ రసన చక్షుస్త్వక్ శ్రోత్రాణీంద్రియాణి
భూతేభ్యః’’ 1. 1. 12.
ఘ్రాణ ... ఇంద్రియాణి R నాసిక, జిహ్వ, చక్షువు, త్వక్కు, శ్రోత్రము ఈ jైుదు నింద్రియము, భూతేభ్యఃR పృథివ్యాది పంచ భూతమువన నేర్పడు నని సూత్రార్థము.
ఇంద్రియ సామాన్యక్షణము భోగసాదనము. శరీరము నాశ్రయించియుండి తనతో సంయుక్తమయిన వస్తువు యొక్క ప్రత్యక్షజ్ఞానమాత్మకు కలిగించు ద్రవ్యము ఇంద్రియమని విశేషించి చెప్పనగును. (శరీరాశ్రయమై స్వసంయుక్త పదార్థాపరోక్షజ్ఞానము జ్ఞాతకు కలిగించు ద్రవ్యము ఇంద్రియము) అభ్యంతరము, బాహ్యము నని ఇంద్రియము రెండు విధము. సర్వవిషయమును గ్రహించు సంతఃకరణము ` మనస్సు అబ్యంతరము. ఘ్రాణాదు బాహ్యము.
ఆత్మ, గంథమును దేని ద్వారా గ్రహించునో అది ఘ్రాణము ` నాసికÑ దేని ద్వారా రసము గ్రహించునో అది రసన` జిహ్వÑ దేని ద్వారా రూపము గ్రహించునో అది చక్షువు ` నేత్రముÑ దేని ద్వారా స్పర్శముగ్రహించునో అది త్వక్కుÑ దేని ద్వారా శబ్దమును గ్రహించునో అది శ్రోత్రము అని ప్రత్యేకేంద్రియక్షణము.
నాసిక పృథివీప్రకృతికము. రసన జప్రకృతికము. చక్షువు అగ్నిమూకము. త్వక్కు వాయుకారణకము. శ్రోత్రము ఆకాశము. అనగా నేయింద్రియమే ` విశేషగుణమును గ్రహించునో ఆ గుణమునకు సమవాయు కారణమగు ద్రవ్య మా యింద్రీయమునకు ప్రకృతియని సూత్రగత ‘భూతేభ్యః’ పదమువన నెఱుగవయును.
ఇంద్రియముకు ప్రకృతుగు భూతము : `
‘‘పృథివ్యాపస్తేజో వాయు రాకాశ మితి భూతాని’’
1.1.13.
` విశేషగుణము : ` రూపము, రసము, గంధము, స్పర్శము, స్నేహము (స్నిగ్దత) సాంసిద్ధికద్రవత్వము, శబ్దము, బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము
పృథివి, జము, తేజస్సు, వాయువు, ఆకాశమునను నైదును భూతపద వాచ్యము.
బాహ్యేంద్రియముచే గ్రహింపదగు విశేషగుణమునకు సమవాయిjైు యుండుటయే భూతక్షణము.
‘‘గంధ రస రూప స్పర్శ శబ్దాః పృథివ్యాది గుణా ః
తదర్థాః’’ 1. 1.14.
పృథివ్యాది గుణా ఃR పృథివి మున్నగు భూతము విశేషగుణము గంధ రస రూప స్పర్శ శబ్దముని చెప్పబడును. తదర్థాఃR (ఇట తచ్ఛబ్దమున కర్థము బాహ్యేంద్రియముని గ్రహింపవయును.) కాబట్టి ఆ బాహ్యేంద్రియముకు అర్థము, అనగా విషయముగు పదార్థము అర్థముని చెప్పబడును.
వైశేషిక దర్శనమున ‘అర్థ’ పదము ద్రవ్యగుణ కర్మకు వాచకముగా నెంచబడినది. (అర్థ ఇతి ద్రవ్యగుణ కర్మసు 8.2.3.వై). అట్లుగాక యీ న్యాయశాస్త్రమున అర్థ పదము విషయపద పర్యాయమని గ్రహింపవయును.
అనంతరము బుద్ధి క్షణము : `
‘‘బుద్ధి రుపబ్దిర్ జ్ఞాన మిత్యనర్థాంతరమ్ ’’ 1.1.15.
బుద్ధి ః (బోధ), ఉపబ్ధిః (ఉపంభము), జ్ఞానమ్ (జ్ఞప్తి, జ్ఞానము) ఇత్యనర్థాంతరమ్ R ఈ మూడు పదము నీ శాస్త్రమున పర్యాయ పదముగా నెంచబడును.
శాస్త్రాంతరమున బుద్ధి వృత్తిని జ్ఞానమనియు, ఆత్మ వృత్తిని ఉపబ్ధియనియు వాడుదురు. ఆ వ్యవహారమీ శాస్త్రమున కనభిమతమని సూచించుటకు బుద్ధి, ఉపబ్ధి, జ్ఞానము పర్యాయముని వర్ణింపబడినది.
మనోక్షణమును వర్ణించుటకు ముందు తన్ని రూపక
హే తు వర్ణన : `
‘‘యుగపత్ జ్ఞానా సుత్ప త్తిర్యనసోలింగమ్’’ 1.1.16.
యుగవత్ జానఞనానుత్పత్తిఃRఆత్మ, ఇర్రదియము, అర్థము పరస్పరమొకదానితో నొకటి సంబద్ధములైయున్నను ఆయా వస్తువు జ్ఞాన మొక్కసారిగా కుగకపోవుట, మనసఃR మనస్సు కదనుటకు లింగమ్ R హేతువు. ప్రమాణమని సూత్రార్థము
బాహ్యవస్తువుతో నింద్రియముకు, నాయింద్రియముతో నాత్మకు సంబంధము కలిగినను ఒక్కమాటుగా రూప రస స్పర్శాదిజ్ఞానము కుగవు. క్రమముగా కుగును. ఒక వ్యక్తి అగ్నిజ్వాకు సమీపమున కూర్చుండి జిలేబి తినుచున్నాడనుకొనుడు. ఆవ్యక్తియాత్మతో చక్షు రసన త్వగిర్రదియముకు సంసర్గమున్నదికదా! అతని యింద్రియములో ` సమీపమున నున్న అగ్నిజ్వా యందలి యుష్ణతతో త్వగిర్రదియమునకును, జిలేబి తినుచున్నాడు కనుక జిలేబిలోని యెఱువు రంగుతో చక్షువునకును, తద్గత రసముతో రసనేంద్రియమునకును సంసర్గము కదు. అట్టి యెడ ఒకే క్షణమున రంగు, రుచి, ఉష్ణత వీని జ్ఞాన మొక్కసారి కుగవయును. లోకానుభవమున నట్లు కుగక ఒక క్షణమున రూపజ్ఞానము, మరియొక క్షణమున రసజ్ఞానము, వేరొక క్షణమున నుష్ణజ్ఞానము కుగుచుండుట.
మన మెఱుగుదుము, దీనినినబట్టి ఆత్మేంద్రియముకు మధ్య ఒక క్షణమున నొకేంద్రియముతో సంసర్గమును కల్పించి యొకే జ్ఞానము కుగునట్లు చేయు మఱియొక సాదన ముండితీరవయునని తేుచున్నది. ఆ సాధనమునేమన స్పందురు.
ప్రవృత్తి క్షనము : `
‘‘ప్రవృత్తి ర్వాగ్బుద్ధి శరీరారంభితి ’’ 1.1.17.
వాక్ బుద్ధి శరీరారంభఃR వాక్కు, మనస్సు, శరీరము వీని వ్యాపారము, ప్రవృత్తిఃR ప్రవృత్తి యనబడును.
ఈ సూత్రమున బుద్ధిపదము మనస్సునకును, ఆరంభము, వ్యాపారము చేష్టకును బోధకము.
వాజ్మనః శరీరము ద్వారా ప్రతి వక్తియ ప్రవర్తించును. ఈ ప్రవృత్తిద్వివిధమని శాస్త్రము వరిననంపబడినది. ఇది పుణ్యపాప శబ్దముచే పేర్కొనబడును.
శరీరము ద్వారా, పరిత్రాణము (రక్షణ), పరిచరణము (సేవ), దానము చేయబడును. వాగింద్రియముద్వారా సత్యము, హితము, ప్రియము, స్వాధ్యాయము నొనర్పబడును. మనస్సుద్వారా దయ, అస్పృహ. శ్రద్ధయు నను ప్రవృత్తి కుగును. ఈ దశవిధప్రవృత్తి పుణ్య శబ్దమున పేర్కొనబడును.
శరీరముద్వారా హింస, స్తేయయము (చౌర్యము), ప్రతిషిద్ధమైథునము (వ్యభిచారము), వాణిద్వారా అనృతము, పరుషము, సూచన (చాడీు చెప్పుట), అసంబద్ధము నాడుట, మనస్సు ద్వారా సరద్రోహము, పరద్రవ్యాభీప్స, నాస్తిక్యమునను దశవిధముగు ప్రవృత్తికుగును. దీనిని పాపప ప్రవృత్తి యందురు.
ఇట్లు కాయిక, వాచిక, మానసిక పుణ్యపాపాత్మక కర్మ ప్రవృత్తి యనబడునని సూత్రాభిప్రాయము.
దోషక్షణము : `
‘‘ప్రవర్తనా క్షణా దోషాః’’ 1.1.18.
ప్రవర్తనా క్షణ ఃR ప్రవర్తన ` పురుషుని ధర్మాధర్మ కర్మందు ప్రవర్తింపజేయు క్షణము ` గవి, దోషాఃR దోషమునబడును. ఆ దోషము లెన్నియన, రాగ ద్వేష మోహము.
రాగము, ద్వేషము ననునవి మోహమువన జనించును. మోహసమన్వితము యిన రాగద్వేషముచే ప్రేరితుడై మనుజుడు పుణ్యపాప కర్మందు ప్రవర్తించును.
ప్రత్యేభావ క్షణము : `
‘‘పునరుత్పత్తిః ప్రేత్యభావః’’ 1.1.19.
పునరుత్పత్తి ఃR మరణించి ` పూర్వశరీరమును విడిచి మర జనించుట` మరియొక శరీరమును పొందుట ప్రేత్యభావఃR ప్రేత్యభావమనబడును.
ప్రేత్య R మరణించి, భావ ఃR జనించుట, పూర్వము సంబద్ధమైన దేహేంద్రియాది సంఘాతమును విడిచి మఱియొక దేహేంద్రియాది సంఘాతముతో సంబద్ధమగుటకు ప్రేత్యభావమని పేరు. ఈ సూత్రమున ‘పునరుత్పత్తి’ యని పునఃశబ్దప్రయోగముచే సూత్రకారుడు సంసార మనాది యని సూచించియున్నాడు. జీవునకు శరీరాది సంబంధమనాది, యపవర్గాంతమని శాస్త్రకారు దృష్టి.
ఫ క్షణము : `
‘‘ప్రవృత్తి దోషజనితో-ర్థః ఫమ్’’ 1.1.20.
ప్రవృత్తిదోష జనిత ఃR పూర్వ సూత్రము వర్ణింపబడిన ప్రవృత్తి దోషమువన కలిగిన, అర్థఃR అర్థము, ఫమ్ R ఫమనబడును.
సుఖదుఃఖోప భోగము ఫమనబడును. పైన వర్ణింపబడిన ప్రవృత్తి ` కర్మ సుఖదుఃఖ ఫమును కలిగించును. ఇట్టి సుఖ దుఃఖము దేహేంద్రియాదుద్వారా అనుభవింప వీగును. దేహమే లేకున్న సుఖముగానీ, దుఃఖముగానీ జీవుడనుభవింప జాడు.
సుఖ దుఃఖరూప ఫము ప్రవృత్తి జనితమై యుండ సూత్రమున దోష పదమును గ్రహించి సూత్రకారుడు దోషము కూడా ఫమునకు హేతువుని సూచించి యున్నాడు.
(‘‘ సతి మూలే జాత్యాయుర్భోగాః’’ 2.15.) అని యోగ దర్శనమున జన్మ, ఆయువు, భోగము కర్మఫముగా వర్ణింపబడినవి.
దుఃఖ క్షణము : `
‘‘బాధనా క్షణం దుఃఖమితి’’ 1.1.21.
బాధనాక్షణం Rబాధ (తాపము ` పీడ) క్షణముగా గది, దుఃఖమ్ R దుఃఖమని సూత్రార్థము.
అనుభవించుటకేది యనుకూముగానుండదో, అనగా పీడ కలిగించునో అదిదుఃఖము. శరీరాదు పీడాయుక్తముగుటచే నవియ దుఃఖపదవాచ్యములే యగును. ఇట్లు ప్రపంచమున బహుభాగము దుఃఖభూయిష్టముగా జూచి దుఃఖమును విడువనెంచు జనుడు జన్మయే దుఃఖ కారణమని యెంచి నిర్విణ్ణుడగును. ఆ నిర్వేదము విరక్తికి కారణమగును. క్రమముగా నతడు దుఃఖమునుండి ముక్తుఁడగును.
అపవర్గ క్షణము : `
‘‘తదత్యన్తవిమోక్షో-పవర్గః’’ 1.1.22.
నిః శ్రేయసము, కైవ్యము, ముక్తి, అపవర్గము ఇవి పర్యాయ పదము. తదత్యన్త విమోక్షః R జీవున కుపర్యుక్త జన్మరూప దుఃఖము నుండి పూర్ణవిముక్తి, అపవర్గఃR అపవర్గమనబడును.
పూర్వసూత్రమున వర్ణింపబడిన జన్మాదిరూప దుఃఖమునుండి జీవునకు కుగు అన్తరహిత విముక్తి ` వియోగము అపవర్గమని సూత్రాభిప్రాయము.
దేహమే యాత్మగా భావించి యుతిరిక్తాత్మ సంగీకరింపని చార్వాకాదు మృత్యువే మోక్షమందురు. బౌద్ధులో శూన్యవాదుయిన మాధ్యమికు ఆత్మోచ్ఛేదమే మోక్షమందురు. యోగాచారప్రభృతు భావనా బము వన దుఃఖవాసను ` దుఃఖజనక సంస్కారము నశింపగా విశుద్ధ విజ్ఞాన సంతతి యుదయించుటయే మోక్షమందురు. జైను ఆవరణము తొగుటయే మోక్షమందురు. ‘అహం బ్రహ్మాస్మి’ ‘అయమాత్మా బ్రహ్మ’ ఇత్యాది మహావాక్య విచారణమున అఖండవృత్తి యేర్పడుననియు, దాని వన సవిద్య తొగుననియు, అటుపై జీవునకు సచ్చిదానందాత్మక స్వస్వరూపాధిగమము కుగుననియు, నదియే మోక్షమనియు, మాయావాదుగు శౌంకయి నుడువుదురు. జగత్కర్తృత్వముÑ తప్ప మిగిలిన సర్వజ్ఞత్యాది సమస్త కల్యాణగుణప్రాప్తి పూర్వకమగు వాసుదేవ యథాత్మ్యాను భవముయోక్షమని రామానుజేయులో విశిష్టాద్త్వేతువాదింతురు. జగత్కర్తృత్వముÑ క్షీపతిత్వము, శ్రీవత్సమును దక్క భగవంతుని జ్ఞానాయత్త దుఃఖరహిత పూర్ణసుఖము మోక్షమని మాధ్వు పుకుదురు. ద్విభుజధారియగు కృష్ణునితోకూడి గోలోకమున తదంశభూతుగు జీవు లీలానుభవు మోక్షమని శుద్ధద్వైత వాదుగు వ్లభేయు మతము. ఇంద్రియాదు నియంత్రణద్వారా గౌణ దుఃఖమును, ఆత్మాది పదార్థతత్వజ్ఞానముద్వారా జాన్మది రూప ముఖ్యదుఃఃఖమును బోనాడి చిత్స్వరూపమగు స్మాత్మతో బ్రహ్మానందము ననుభవించుటయే మోక్షమని వేదవాదుగు గోతమ ప్రభృతి మహర్షు దర్శనము.
పై సూత్రమున సూత్రకారుడు దుఃఖాత్యంత నివృత్తి మోక్షమని సూత్రించినను, దుఃఖనివృత్తిపూర్వక బ్రహ్మానందానుభవమే మోక్షమని మహర్షి యభిప్రాయము. వైదికు తత్వజ్ఞానము ద్వారా దుఃఖనివృత్తి నొనరించి బ్రహ్మనందము నుపభోగించుటయే మోక్షమని యింగీకరించిరి. బ్రహ్మానందానుభవము దుఃఖనివృత్తి యనంతరమే కుగును. దుఃఖనివృత్తి యత్నసాధ్యము. తదనంతరమున బ్రహ్మానందప్రాప్తి అయత్న సిద్ధమగుటచే సూత్రమున దుఃఖ నివృత్తినే ప్రధానముగ సూత్రకారుడు నిర్దేశించి యున్నాడని వివేకము.
ఇట్లు ప్రమేయ క్షణ మొనరించి యంనంతర ప్రాప్త సంశయ క్షణమును సూత్రించుచున్నాడు.
‘‘ సమానానేక ధర్మోపపత్తే ర్విప్రతిపత్తే రుపబ్ద్యనుప
బ్ద్యవ్యవస్థాతశ్చ విశేషాపేక్షో విమర్శః సంశయ ’’
1.1.23.
సమానానేక ధర్మోపపత్తేఃR (సమాన ధర్మమనగా సాధారణ ధర్మము. అనేక దర్మమన అసాధారణ ధర్మము) ఇట్లు సాధరణా సాధారణ ధర్మము భించుట వన అనగా సాధారణా సాధారణ ధర్మముతో కూడిన యొకానొక వ్యక్తి ప్రత్యక్షమగుటవన, విప్రతిపత్తేఃR విరుద్ధకోటిద్వయజ్ఞానముపస్థితమగుటచే, ఉపబ్ద్యనుపబ్ద్యవ్యవస్థాతఃR ఏకతరకోటిని నిశ్చయింపగ విశేషధర్మమొకట భించి మరియొకట భింపకుండుటచే కుగు నవ్యవస్థవన, విశేషాపేక్షఃR సామాన్య విశేషస్మృతిపూర్వకమగు, విమర్శఃR ఒకేవ్యక్తియందు విరుద్ధనానా ధర్మమును బోధించునట్టి యీవస్తువేమగునాయను జ్ఞానము సంశయఃR సంశయ మనబడును.
ఈ సూత్రమున, విమర్శః సంశయః R విమర్శము సంశయము అనునది సంశయ సామాన్య క్షణము. అందు సంశయము క్ష్యముÑ విమర్శము క్షణము. ఒక వస్తువు నందు విరుద్ధ నానాదర్మమును తెలియజేయు జ్ఞానము విమర్శమనబడును.
సూత్రమున మిగిలిన పదము మూడును విశేష క్షణమును దెలియజేయునని వార్తికకారు మతము.
1) ‘సమాన ధర్మోపపత్తేరుబ్ద్యనుపబ్ద్య వ్యవస్థాతో విశేషాపేక్షో విమర్శః సంశయః’ అనునదొక క్షణము.
2) ‘అనేక ధర్మోపపత్తే రుపబ్ద్యనుపబ్ధ్య వ్యవస్థాతో విశేషాపేఖో విమర్శః సంశయః’ అనునది రెండవ క్షణము.
3) ‘విప్రతిపత్తేరుపబ్ధ్యనుపబ్ధ్యవ్యవస్థాతో విశేషాపేక్షో విమర్శ ః సంశయః’ అనునది మూడవ క్షణము.
(1) సమానధర్మోపపత్తేః R స్థాణువా పురుషుడా యను రెండు కోటుందు నుండు సమానధర్మమగు నున్నతత్వాది గుణము భించుట వన అనగా నెదుట కనిపించు నొక పదార్థమునందు నున్నతత్వము గోచరమయి (కనబడి), ఉపబ్ధ్యనుపబ్ధ్యవ్యవస్థాతః R వక్రకోటరారి విశేషధర్మము స్థాణువు నందుపబ్దమై పురుషునందుపబ్ధము కాకుండుట వన, ఇట్లే శిరఃపాణ్యాది విశేషధర్మము పురుషునందు కనపబడి స్థాణువు నందు కనపడకపోవుట వన, విశేషాపేక్షః Rస్థాణుత్వ పురుషత్వరూప జాతి విశేషము నభిషించు, విమర్శఃR స్థాణువా? పురుషుడా? అను జ్ఞానము, సంశయఃR సంశయ మనబడును.
(-) అనేక ధర్మోపపత్తేః R (అనేక ధర్మమనగా నసాధారణ ర్మము ` విశేషధర్మము) శ్రావణత్వాది విశేష ధర్మయక్తమగు శబ్ద ప్రత్యక్షమువన, ఉపబ్ద్యనుపబ్ధ్యవ్యవస్థాతఃRః విభాగజన్య విశేష ధర్మము శబ్దమునందుండి ద్రవ్యమునందు లేకుండుటచే, విశేషాపేక్షఃR గుణత్వ, ద్రవ్యత్వాది సామాన్య విశేషము నపేక్షించు, విమర్శఃR శబ్దముగుణమా, ద్రవ్యమా లేక కర్మయా యనుజ్ఞానము, సంశయఃR సంశయ మనబడును.
3) విప్రతిపత్తేఃR ఆత్మకదని కొందరు, ఆత్మలేదని కొందరు పుకుట వన కుగు విరుద్ధ జ్ఞానమువన, ఉపబ్ధ్యనుపబ్ధ్యవ్యవస్థాతఃR ఆత్మాస్తిత్వ, నాస్తిత్వము నిశ్చయించు ప్రామాణికత` అప్రామాణికత, వ్యవస్థ యేర్పడకుండుటచే, విశేషాపేక్షఃR అస్తిత్వ నాస్తిత్వరూప సామాన్య విశేషస్మృతి పూర్వకమగు విమర్శఃR ఆత్మ (అస్తి`నాస్తి) కదాలేదా యను విరుద్ధ నానా కోటికి జ్ఞానము, సంశయఃR సంశయమనబడును.
భాష్యకారుడు (వాత్స్యాయనుడు) మాత్రము సంశయమునకు కారణమైదువిధముని వర్ణించియున్నాడు. అది యెట్లనÑ (1) సమానధర్మోపపత్తి, ( 2) విశేష ధర్మోపపత్తి, (3) విప్రతిపత్తి (4) ఉపబ్ధ్యవ్యవస్థ, (5) అనుపబ్ధ్యవ్యవస్థ ఇందు సమాన ధర్మోపపత్తి, విశేష ధర్మోపపత్తి, విప్రతిపత్తియను మూటికి నుదాహరణము పైన వర్ణింపబడినవి. మిగిలిన రెంటికి నుదాహరణము లిట్లు భావింపవయును.
(-) ఉపబ్ధ్యవ్యవస్థ : ` ఉపబ్ధియనగా జ్ఞానము, దానియవ్యవస్థ. ఒక పదార్థమునకు సంబంధించిన జ్ఞానము రెండు విధము కుగును. ఆ పదార్థ మున్నను జ్ఞానము కుగును. లేకున్నను కుగును. అది యెట్లన, చెఱువునందుదక ముండును, దానిని చూచినపుడు చెఱువున జమున్నదని జ్ఞానము కుగును. ఎండమావులో జము లేకున్నను అట జము కదను జ్ఞానము కుగును. ఇట్లొక వస్తు వుండియు లేకుండియు జ్ఞానము కుగుటయే, వస్తువున్నపుడే జ్ఞానము కుగునుÑ లేకున్న కుగదను వ్యవస్థ లేకుండుట వన (ఉపబ్ధ్యవ్యవస్థవన) ఒకానొక జ్ఞాన విషయమనున నా జ్ఞానము వస్తువుండుటచే కుగుచున్నదా? లేక వస్తువు లేకుండుటచే కుగుచున్నదా? యను సంవయము కుగును.
(2) అనుపబ్ధ్యవ్యవస్థ : ` అనుపబ్ధి యన జ్ఞానా భావము. దాని యవ్యవస్థ. ఇదియు రెండు విధము కుగును. వస్తువున్నప్పుడుÑ లేకున్నపుడు తరుమూము జ ముండియు తెలియబడదు. వస్తువు లేకున్న తెలియబడకుండుట సహజమే. ఇట్లొకచో జ్ఞాన మొక వస్తువు విషయమున కుగకున్న నట వస్తువుండి జ్ఞానము కుగదా? లేక కుగదా? యని సంశయము వొడమును.
ఇట్లు భాష్యకారుడు సంశయ కారణ మైదువిధముగా భాస్యముగా వర్ణించియున్నాడు.
ప్రయోజన క్షణము : `
‘‘యమర్థమధికృత్య ప్రవర్తతే తత్ప్రయోజనమ్’’ 1.1.25.
యమ్ అర్థమ్ R ఏయే విషయమును, అధికృత్య R ఉద్దేవించి, ప్రవర్తతే R వ్యక్తి ప్రవర్తించునో, తత్ R ఆ సర్వమును, ప్రయోనమ్ R ప్రయోజనమని చెప్పబడును.
పురుషుడు ప్రేరితుడై దేనికొఱకు యత్నించునో యది ప్రయోజనమని సూత్రాభిప్రాయము.
సూత్రమునగ ‘అర్థ’ పదము, ద్రవ్యగుణ కర్మాది వస్తువును తొపదు. అర్థమన అర్థింపబడునది ` కోరబడునది ` ప్రవృత్తికి హేతువు . (ప్రయుజ్యతే అనేన) పురుసుడు దేనిచే ప్రయోగింపబడునో అది ప్రయోజనమని వివేకము.
దృష్టాంత క్షణము :`
‘‘లౌకిక పరీక్షకాణాం యస్మిన్నర్థే బుద్ధి సామ్యం
సదృష్టాంత ః’’ 1.1.25.
లౌకిక పరీక్షకాణామ్ R సహజముగాగానీ, విద్యాభ్యాసము ద్వారాగానీ విశేషబుద్ధిని సంపాదింపని వారు లౌకికు. సంపాదించిన వారు పరీక్షకు. వీరిరువురికి అనగా వాది ప్రతివాదుకు, యస్మిన్నర్ధే R ఏ విషయమున, బుద్దిసామ్యం R (లౌకికు జ్ఞానమునకు) భిన్నము గాని జ్ఞానము అనగా సమానజ్ఞానము కుగునో సదృష్టాంతః R అది దృష్టాంత మనబడును.
వాది ప్రతివాదు (లౌకికు, పరీక్షకు లేక పండిత పామయి) ఎందు విరోధింపరో అది దృష్టాంత మనబడును.
సిద్ధాంత క్షణము : `
‘‘తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితి ః సిద్ధాంతః’’
1.1.26.
తంత్రాధి... సంస్థితిః R తంత్రమనగా శాస్త్రము, అధికరణము R అధారము ఆశ్రయము, అభ్యుపగమః R స్వీకారము సంస్థితిః R సంశయ రహితస్థితి, ఇట్లు ప్రమాణభూతమగు శాస్త్రాధారముచే చేయు స్వీకార (ము యొక్క) నిశ్చితస్థితి, సిద్ధాంతఃR సిద్ధాంత మనబడును. సంక్షేపమున శాస్త్రితార్థస్థితి సిద్ధాంత మనబడును. ప్రామాణికముగా నంగీకరింపబడినది సిద్ధాంతమని తాత్పర్యము.
సిద్ధాంత విభాగము : ` శాస్త్ర భేదమువన సిద్ధాంతము చతుర్విధము.
‘‘సర్వతంత్ర ప్రతితంత్రాధికరణాభ్యుపగమ సంస్థి
త్యర్థాంతర భావాత్’’ 1.1.27.
శాస్త్రము భిన్నము గుటచే వాని సంస్థితియు భిన్నమగును. వాది ప్రతివాదు సంస్థితి యొకేవిధము కానే రదు గదా ఁ అందువన సిద్ధాంతము సైతము సర్వతంత్ర సిద్ధాంతము, ప్రతితంత్రసిద్ధాంతము, అధికరణసిద్ధాంతము, అభ్యుపగమసిద్ధాంతము నని నాుగు విధము.
వానిలో సర్వతంత్రము : `
‘‘సర్వతంత్రావిరుద్ధః తంత్రే-ధికృతోర్థః
సర్వతఁత్రసిద్ధాంతః’’ 1.1.28.
అర్థః R ఏ విషయము, తంత్రే R స్వశాస్త్రమున, అధికృతఃR ఉపదేశింపబడి, సర్వతంత్రావిరుద్ధఃR ఇతర శాస్త్రముచే విరోధింప బడదో, ఆ విషయము, సర్వతంత్ర సిద్ధాంతఃR సర్వతంత్ర సిద్ధాంతమనబడును.
వాది ప్రతివాదు లేవిషయమున విప్రతిపన్నుకారో, యే విషయమును ప్రామాణికముగా నుభయు నంగీకరింతురో అది సర్వతంత్ర సిద్ధాంతమని సూత్రాభిప్రాయము.
ఘ్రాణాదు లిర్రదియమునుట సర్వతంత్రసిద్ధాంతము, ఇట్లే గంధాదు విషయము (ఇంద్రియార్థము) అనుట. ప్రమాణముచేతనే అర్థజ్ఞానము కుగుననుటయు.
ప్రతితంత్ర సిద్ధాంతము : `
‘‘సమానతంత్రసిద్ధః పరతంతత్రాసిద్ధః ప్రతితంత్ర
సిద్ధాంతః’’ 1.1.29.
సమాన తంత్రసిద్ధఃR తనశాస్త్రమున సిద్ధమై, పరతంత్రాసిద్ధఃR ఇతర శాస్త్రమున సిద్ధముకానిది, ప్రతితంత్రసిద్ధాంతఃR ప్రతితంత్ర సిద్ధాంతమనబడును.
ఒకానొక విషయమొక శాస్త్రమున నంగీకరింపబడి తదితర శాస్త్రము ందంగీకరింపబడకున్న ప్రతితంత్ర సిద్ధాంత మనబడునని సూత్రాశయము.
ఉదాహరణము : ` బౌద్ధు క్షణభంగవాదము వైదికు జీవేవ్వర ప్రకృతి వాదము.
అధికరణ సిద్ధాంతము : `
‘‘యత్సిద్దా వన్య ప్రకరణసదిద్ధి` సో-ధికరణ సిద్ధాంతః’’
1.1.30.
యత్సిద్ధౌR ప్రమాణముద్వారా కొండోక ప్రకృతార్థము సిద్ధింపగా, అన్యప్రకరణ సిద్ధి ః R అనుషంగముగా ` అంతర్భాగముగా ` నితర విషయము సిద్ధించునెడ, సః ` అప్రధానార్థము, అధికరణ సిద్ధాంతః R అధికరణ సిద్ధాంత మనబడును.
ఏయర్థము సిద్ధించుటయే కొన్ని యితరార్థము తదంతర్భావరూపమునసిద్ధించునో ఆయర్థము అధికరణసిద్ధాంతము.
ఉదాహరణము : ` దేహేంద్రియముకు భిన్నముగా నాత్మపదార్థము సిద్ధించిన, తదనుషంగమున ` తదంతర్భావమున ఇంద్రియము నేకమునియు. ఒక్కొక్క యింద్రియ మొక్కక్క విషయమునే గ్రహించును (ఇంద్రియము నియత విషయము) అనియు సిద్ధముగును.
ఈవ్వరుడు జగత్కర్తయని సిద్ధించిన, తదనుషంగ రూపమున ఈవ్వరుని సర్వజ్ఞత్వాది గుణమును, జీవాత్ముడు నిత్యుడని సిద్ధించిన తదంతఠ్భావరూపమున ఓణభంగ భంగత మున్నగు విషయము సిద్ధించుననియు పైదికు ఉదాహరరింతురు.
అభ్యుపగమ సిద్ధాంతము : `
‘‘అపరీక్షితాభ్యుపగమాత్తద్విశేషపరీక్షణ
మభ్యుపగమసిద్ధాంతః’’ 1.1.31.
అపరీక్షితాభ్యుపగమాత్ R ఒకానొక పదార్థమును పరీక్షింపకయే అంగీకరించి, తద్విశేషపరీక్షణమ్ ` ఆపదార్థధర్మమును విశేష రూపమున పరీక్షించుట, అభ్యుపగమ సిద్ధాంతఃR అభ్యుపగమసిద్ధాంత మనబడును.
ఒక యపరీక్షిత పదార్థమును గ్రహించి విశేషరూపమున దాని ధర్మమును పరీక్షించుటకు పరీక్షణ సమయము వరకు సిద్ధాంతముగా నంగీకరించుట అబ్యుపగమ సిద్ధాంతము.
ఉదామరణము :` శబ్దము ద్రవ్యమని యంగీకరించి యది నిత్యమా అనిత్యమా యని పరీక్షించుటయు, జీవాత్మను జన్యమని యంగీకరించి అది సకారణమా? అకారణమా? యని పరీక్షించుటయు, బ్రహ్మము జగత్తునకు కారణమైనచో నాబ్రహ్మము ససహాయముగ వివర్తించునా? అసహాయముగ వివర్తించునా? అని విచారించుటయు, బ్రహ్మము అవిద్యాసహాయమనిన, ఆ య విద్యబ్రహ్మాతిరిక్తమాకాదా? అని విచారించుటయు ఇత్యాదు.
ఇందు ముందుగా నంగీకరింపబడిన ‘శబ్దముద్రవ్యము’ ‘జీవాత్మజన్యము’ అను విషయము పరీక్షింపకయే సిద్ధాంత ముని కొంతతడవున కంగీకరింపబడినట్లెంచవయును.
సిద్ధాంతానంతరము క్రమప్రాప్త అవయక్షణము సూత్రించుచు ప్రథమమున తద్విభాగమును సూత్రించుచున్నాడు.
‘‘ప్రతిజ్ఞాహేతూదాహరణోపనయనిగమనాన్యవయవాః’’
1.1.32.
ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, నిగమనమునని యవయవములైదు.
తాను సాధింపవదచిన యర్థము నితరుకు బోధింపనెంచి ప్రయోగించు శబ్దసముదాయమున నొక్కొక్క భాగమున కవయవమని పేరు. అనుమాన వాక్యాంగమున కవయవమని నామము. ఆ యవయవము ప్రతిజ్ఞాది నామముతో నైదని సూత్రభావము.
కొందఱు ఉపనయమునే అవయవముగా నంగీకరింతురు. ఉదాహరణము, ఉపనయమునను రెండవయవములే యని బౌద్ధు, సాంఖ్యు, యోగు, పూర్వత్తర మీమాంసకు ప్రతిజ్ఞాహేతూ దాహరణము మూడే యవయవముని యంగీకరింతురు. గౌతమ వైశేషికు మాత్రము ప్రతిజ్ఞాది పంచావయవము నంగీకరింతురు.
ప్రయోక్త తనకొఱకనుమానమును ప్రయోగించినచో ప్రతిజ్ఞాది అవయవత్రయమే చాును. అనుమాన ప్రమాణమున తా దెలిపిన యర్తము నితరుకు బోధించునెడ ప్రతి జ్ఞాది అవయవపంచకము నావశ్యకమగును.
పర్వతముపై కనబడు ధూమమునుజూచి, ఆపర్వతమున నగ్నియున్నది. అని యొకడు ప్రతిజ్ఞచేసిన, ప్రతిపత్త(వినువ్యక్తి) హేతువు నపేక్షించును. అపుడు ప్రయోక్త పర్వతముపై ధూమము కనపడుచుండుటవన ` అని హేతువు ప్రయోగించును. ధూమమున్నంతమాత్రమున నటనగ్ని యున్నదనుటకు ప్రమాణమేమని ప్రతిపత్త ప్రమాణము నపేక్షించిన, ధూమ మున్నయెడ వహ్ని(అగ్ని) యున్నదనుటకు మహానసము (వంటయ్లిు) ప్రమాణమని దృష్టాంతము చెప్పును. ఇట్లుదాహరణమును జెప్పి హేతువును సమన్వయించుటకు, మహానసమున ధష్ట్రమమున్నచో వహ్ని యున్నట్లు పర్వతమునను వహ్నియుండునన ఇయుపనయించును. కాబట్టి యెదుటనున్న ధూమయుక్తపర్వతము కూడా వహ్నిమంతమని నిగమనము చేయుట యవసరమగును.
కొండయం దగ్ని గదుÑ పోగయుండుట వనÑ వంటయింటనెట్లోÑ నట్లే నిదియుÑ కావున నీ కొండయందగ్ని గదు.
సంస్కృతమున (అయం పర్వతో వహ్నిమాన్, ధూమాత్, యథామహానసః, తథాచాయమ్, తస్మాత్తథాయం పర్వతోవహ్నిమాన్,) అని అనుమాన వాక్య ప్రయోగము.
కొందఱీjైుదుగాక, జిజ్ఞాస, సంశయము, శక్యప్రాప్తి, ప్రయోజనము, సంశయవ్యుదాసము నని మఱియు నైదు కలిపి పది యవయవము ందురు. వీనిని అర్థసిద్ధికి సాధనము కావని భాష్యకారుడు నిరాకరించియున్నాడు. నిరాకరణ క్రమమిట గ్రంథ విస్తరభీతితో వర్ణింపనైతి.
ప్రతిజ్ఞా క్షణము : `
‘‘సాధ్యనిర్దేశ ః ప్రతిజ్ఞా’’ 1.1.33.
సాధ్యనిర్దేశః R సాధింపదగిన ధర్మయుక్తధర్మి ` సాద్యమనబడును దాని నిర్దేశము R అభిధాయకశబ్దము, ప్రతిజ్ఞాR ప్రతిజ్ఞయనబడును.
సాధనీయ ధర్మయుక్తధర్శిని బోధించు శబ్దసమూహము ప్రతిజ్ఞ యనబడునని సూత్రాభిప్రాయము.
నవీనవై యాయికు ‘‘సాధ్యతావచ్ఛేద కావచ్ఛిన్న సాధ్యప్రకారక, పక్షతావచ్ఛేదకావచ్ఛిన్న పక్షవిశేష్యక బోధజనక ః శబ్దః ప్రతిజ్ఞా’’ అని వాక్రుత్తురు.
ఉదా :` (1) పర్వతము వహ్నిమంతము. (2) శబ్దము అనిత్యము. ఇందు ప్రథమోదాహరణమున వహ్ని సాధనీయదర్మము. తద్యుక్త పర్వతము ధర్మి. ద్వితీయమున అనిత్యత్వము సాధనీయదర్మము. తద్యుక్త ధర్మి శబ్దము.
నవీను క్షణ సమన్వయము :` సాధ్యతావచ్ఛేదకము వహ్నిత్వము. తదవచ్ఛిన్నసాద్యము వహ్ని. తత్ప్రకారకము అనగా అదివిశేషణముగా గలిగి, పక్షతావచ్ఛేదకము పర్వతత్త్వము. తదవచ్ఛిన్నపక్షము పర్వతము. తద్విశేష్యకము ` అనగా పర్వతము. విశేష్యముగాగ బోధR జ్ఞానము ` పర్వతము వహ్నిమంతమను జ్ఞానము ` తజ్జనక శబ్దఃR అజ్ఞానమును గలిగించు ‘పర్వతమువహ్నిమంతము ’ అనుశబ్దము ` ప్రతిజ్ఞయని క్షణ సమన్వయము ` ఇట్లే ద్వితీయము నెఱుగునది.
హేతు క్షణము : `
‘‘ ఉదాహరణసాధర్మ్యాత్ సాద్యసాధనం హేతు ః’’.
1.1.35.
ఉదాహరణము R దృష్టాంతము, సాధర్మ్యము R సమాన దర్మము, ఉదాహరణసాధర్మ్యాత్ R దృష్టాంత సామ్యమువన, సాధ్య సాధనమ్ R సాధనీయ దర్మవిశిష్ట ధర్మి దేనివన సిద్ధించునో దానిని బోధించు శబ్దము, హేతుః R హేతువనబడును.
సందిగ్ధసాద్యము (సాధనీయ వస్తువు) నకు అధికరణము R ఆధారము (సాధ్యమెందు సాధింపబడునో అది) పక్షమనబడును. సాధ్యమెట నిశ్చితముగా తెలియబడునో అది సపక్ష మనబడును. సపక్షము, ఉదాహరణము ఇవి సమానార్థకము. ఉదాహరణమున సాధ్య సాదనముకుగ నియత సంబంధము (వ్యాప్తి) గృహీతమై యుండును. పూర్వమే గ్రహింపబడియుండునని భావము.
ఉదాహరణసామ్యమును పురస్కరించుకొని పక్షమున సాధ్యమును సాధించునది హేతువు.
ఉదాహరణము : ` (1) ధూమము కదగుట వన (2) ఉత్పత్తిదర్మము కదగుట వన.
మహానసమున, ధూమవహ్నుకు గ నిత్యసంబంధము ఎ్లరచే గ్రహింపబడును. ధూమమున్న చోట వహ్ని తప్పక ఉండునను (యత్రధూమః తత్రవహ్నిః) నది వాని సంబంధము. ఇదియే అన్వయవ్యాప్తి యనబడును. మహానసమున ధూమము ధర్మముగా గ్రహింపబడి (మహానసము ధూమవంతము) పర్వతమున తత్సామ్యముచే సాధ్యమగు వహ్నిని సాధించును. ఇట్లే ద్వితీయహేతువును గ్రహించునది.
హేతువు రెండువిధము. అన్వయిహేతువు. వ్యతిరేకిహేతువు. పై సూత్రమున అన్వయి హేతువును వర్ణించి యిందు వ్యతిరేకిహేతు క్షనము వర్ణించుచున్నాడు.
‘తథా వై ధర్మ్యాత్’’ 1.1.35.
తథాR ఉదాహరణసామ్యమువన సాధ్యసాధనము హేతువైనట్లు, వై దర్మ్యాత్ R ఉదాహరణవై ధర్మ్యము వన సాధ్య సాధనము వ్యతిరేకి హేతువు అని సూత్రార్థము.
ఉదామరణము : ` శబ్దము అనిత్యముÑ ఉత్పత్తి దర్మము కదగుట వనÑ అనుత్పత్తి దర్మవంతమగు ఆత్మాది పదార్థము నిత్యమగుటచే, ఉత్పత్తిధర్మము దానికి విరుద్ధమగుట వన శబ్దము అనిత్యమని తేుచున్నది.
ఉదాహరణ స్థమున వ్యతిరేక వ్యాప్తి గ్రహింపబడి పక్షమున సాద్యమును సాధించునది వ్యతిరేకి హేతువని సూత్రాభిప్రాయము.
సాధారణముగ హేతువు పంచమ్యంతమో లేక తృతీయాంతమో వాడబడును.
ఉదామరణ క్షణము : `
‘‘సాధ్య సాధర్మ్యాత్తద్దర్మభావీ దృష్టాంత ః ఉదాహరణమ్. ’’
1.1.36.
సాధ్య సాధర్మ్యాత్ R సాధనీయదర్మ వివిష్టదర్మి సాధ్యము (పక్షము) అనబడును. సాధర్మ్యము R సమాన ధర్మత, సాధ్యధర్మమగు హేతురూపదర్మము కదగుటవన, తద్దర్మభావీ R హేతువు కంటె భిన్నమగు సాద్యరూప దర్మమును భావింపజేయునట్టి ` దృష్టాంతః R దృష్టాంతము, ఉదాహరణమ్R ఉదామరణ మనబడును.
ఏ దృష్టాంతమున హేతురూప ధర్మముండుట వన, సాధ్యరూప ధర్మము నుండునో అదృష్టాంతమును బోధించు శబ్దము ఉదాహరణ మనబడును.
ఉదాహరణము :` పర్వతము వహ్నిమంతము, ధూమము కదగుట వనÑ మహానసమువలె. అను స్థమున, పర్వతము సాధ్యము (పక్షము) దాని ధర్మము వహ్నియు ధూమమును అట్టి వహ్ని ధూమ రూపదర్మము మహాసనమునను గవు. అందువన పర్వతమునకు మహానసము సమానధర్మి. కాబట్టి అది పక్షమున సాద్యరూప R వహ్నిరూప దర్మమును బోధింప (భావింప) జేయగదు. ఇట్లు మహానసము ఉదాహరణము.
ధూమమున్న తావున వహ్ని తప్పక యుండునను వ్యాప్తిని గ్రహింపజేయుచు ధూమవంతము వహ్నిమంతమేÑ మహానసమువలె నను బోధను కల్పించి మహానసము ఉదాహరణముగా వ్యవహరింపబడునని సూత్రాభిప్రాయము.
మఱియొక ఉదాహరణ క్షణము : `
‘‘తద్వి పర్యయా ద్వా విపరీతమ్.’’ 1.1. 37.
తద్విపర్యయాత్ వా R సాధ్యవై దర్మ్యమువన, పక్షమునగ సాధ్యరూప దర్మమునకు విరుద్ధమగు సాధ్యాభావరూప ధర్మాశ్రయమగుటవన, విపరీతమ్ R హేతురూప దర్మముకంటె భిన్నమగు సాధ్యరూప ధర్మమును బోధింపక దానియభావమును భావింపజేయు దృష్టాంతము సైతము ఉదాహరణ మనబడును దీనిని వ్యతిరేక ఉదాహరణ మనియునందురు.
ఉదాహరణము : ` శబ్దము అనిత్యము, ఉత్పత్తి ధర్మము కదగుట వన అను నీ స్థమున ఘటము అన్వయ దృష్టాంతము. ఆత్మాదు వ్యతిరేకి దృష్టాంతము.
ఉత్పత్తిధర్మమునకు వ్యతిరేకము అనుత్పత్తిదర్మము. అనుత్పత్తి దర్మకము నిత్యముÑ ఆత్మవలె. శబ్దము ఆత్మవలె నుత్పత్తి దర్మము కది కాకుండుటవన నిత్యమును కాదు ` అని సూత్రాభి ప్రాయము.
ఉపనయనము : `
‘‘ఉదాహరణాపేక్ష స్తథేత్యుపసంహారో న తథేతివా
సాధ్యస్యోపనయః’’ 1.1.38.
ఉదాహరణాపేక్ష ః R దృష్టాంత బముచే, తథా ఇతి నతథేతి వాసాద్యస్య ఉపసంహారఃR అట్లేయనిగానీ, లేక, అట్లుకాదు అని గానీ సాధ్యమునుపసంహరించుట ` సాద్యమును సిద్ధింపజేసి ముగించుట ` ఉపయనఃR ఉపనయ మనడును.
ఉదాహరణము ` శబ్దము అనిత్యముÑ ఉత్పత్తి ధర్మము కదగుటవనÑ ఘటమువలెÑాత్మాదివలె కాక పోవుటచేÑ అట్లే శబ్దము ఘటమును దృష్టాంతముగా గొని దాని సామ్యమువన ఉత్పత్తిదర్మకమగుటచే శబ్ద మనిత్యము, ఘటమువలె, అనియు, ఆత్మాదిని దృష్టాంతముగా తీసికొని ఆత్మాదివలె అనుత్పత్తి దర్మకము కాకుండుటచే ఆత్మాదివలె నిత్యముగాక యనినిత్యమనియు చెప్పుట యుపనయ మనబడునని భావము.
నిగమన క్షణము : `
‘‘హేత్వపదేశాత్ ప్రతిజ్ఞాయాః పునర్వచనం నిగ
మనమ్.’’ 1.1.39.
హేత్వపదేశాత్ R హేతువ్యపదేశము వన, ప్రతిజ్ఞాయాఃR ప్రతిజ్ఞా విషయమగు నర్థమును, పునర్వచనమ్ R కాబట్టి యిదియునట్లే యని మర చెప్పుట, నిగమనమ్R నిగమన మనబడును.
ఉదాహరణబమున హేతువునందు వ్యాప్తి జ్ఞానము కలిగించి యట్టి హేతువునకు పక్షముతో సంబంధమును జూపి, వ్యాప్తి విశిష్టపక్షధర్మము కదగుటవన ప్రతిజ్ఞాత సాధ్యమును అట్టేయని చెప్పుట నిగమన మనబడును.
ఉదాహరణము : `
సాదర్మ్యహేతువు : (ప్ర) శబ్దము అనిత్యము. (హే) ఉత్పత్తిదర్మము కదగుటవన, (ఉదా) ఉత్పత్తి దర్మక ఘట పటాదు అనిత్యము. (ఉపనయము) అట్లే (ఘటపటాదువలె) శబ్దము అనిత్య దర్మకము. (నిగమనము) కాబట్టి (ఉత్పత్తిదర్మము కదగుటవన) శబ్దమనిత్యము.
తర్క క్షణము : `
‘‘ అవిజ్ఞా తత్వే -ర్థే కారణోపపత్తిత స్తత్వజ్ఞానా
ర్థమూ హస్తర్కః’’’ 1.1.40.
అవిజ్ఞాత తత్వే R తెలియబడని తత్వము (స్వరూపము) గ అర్థే R పదార్థవిషయమున, కారణోపపత్తితః R తత్వజ్ఞానము కొఱకు చేయబడు, ఊహఃR ఈ కారణమున నిదియిట్లే కావసి యుండునను క్పన (జ్ఞానవిశేషము) తర్కఃR తర్కమనబడును.
ఏ పదార్థము (తత్వతః) సరిగా నెఱుగబడదో దానిని తెలిసికొన కోరిక (జిజ్ఞాస) కుగును. ఇట్లు తా తెలిసికొన గోరినవస్తువు విషయమున, ఈ వస్తు వెట్టిది? ఇది యిట్లా లేక అట్లా? యని విమర్శించును. విమర్శించి యెట్టిదని నిర్ణయించుటకు కారణము (ప్రమాణము) భించునో అట్టిదిగా నిర్ణయించును.
ఉదాహరణము : ` జ్ఞాతవ్య విషయము నెఱుగ గోరునట్టి యీజ్ఞాత (పురుషుడు) ఉత్పత్తి ధర్మియా లేక అనుత్పత్తిదర్మియా? అనునది విమర్శ. ఇట్లు విమర్శింపబడుచు తాత్వికముగా తెలియబడని విషయమున, నేధర్మము నుపపాదింప కారణము భించునో దాని నంగీకరించును. ఆత్మ నిత్యమా? అనిత్యమా? యని సంశయించి నిత్యమని నిరూపించు ప్రమాణము బించిన నట్లంగీకరించునని భావము. ఆత్మ యనుత్పత్తి దర్మకము ` నిత్యిమగునేని స్వకృత కర్మ ఫము ననుభవించును. దుఃఖజన్మ ప్రవృత్తిదోష మిథ్యా జ్ఞానము ప్రవృత్తి వన సంసారము, నివృత్తివన నపవర్గము కుగును. ఆత్మయుత్పత్తి దర్మకము ` అనిత్యముఅగునెడ నీ సంసారాపవర్గము సంభవింపవు. కారణమేమన : ఆత్మయనిత్యమైన నుత్పన్న సమయమున దేహేంద్రియాదుతో సంబద్ధమగును ఈ సంబంధము స్వకృత కర్మఫము కానేరదు. ఉత్పన్న వస్తువు నశించును. కాబట్టి స్వకృత కర్మఫ భోగమును సిద్ధింపదు. ఇట్లు విమర్శించి సకారణ పక్షము నంగీకరించును. ఇట్టి యీ హకే తర్కమని నామము.
నిర్ణయ క్షణము : `
‘‘విమృశ్యపక్ష ప్రతిపక్షాభ్యామర్థావధారణం
నిర్ణయః’’ 1.1. 41.
విమృశ్య R సందేహించి, పక్ష ప్రతిపక్షాభ్యామ్ R సాధనోపాంభముద్వారా , ఆర్థావధారణం R వస్తువిషయక నిశ్చయజ్ఞానము, నిర్ణయఃR నిర్ణయ మనబడును.
ఇట, పక్ష ప్రతిపక్ష, శబ్దము ఒకేయధికరణము (వస్తువు) న నుండు రెండు పరస్పర విరుద్ధ ధర్మమును తొపును. పక్షశబ్దము సాదనబోధకము. ప్రతిపక్ష శబ్దము ఉపాంభబోధకము. ఉపాంభము R పరపక్షదూషణ.
ఎదుట కనబడునొకవస్తువును గురించి యిది పురుషుడా? లేక స్థాణువా యని సందేహించి, పురుషుడైన పక్షమున పురుషత్వసాదక మస్తపాదాదును, లేక స్థాణువైన స్థాణుత్వ బోధక వక్రకోటరాదు నుండవయునని ఏకతర పక్షసాదనము, అన్యతర పక్షప్రతిషేధము నొనరించి స్థాణువనియో, లేక పురుషుడనియో నిర్ణయము జరుగును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి