మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

ఉన్నవాడికి క్షణకాలపు లొంగుబాటు

 ఉన్న వాడు  లేనివాడిని చూసి చీదరించుకోరాదు...........

లేనివాడు ఉన్నవాడిని చూసి ఆశ పడరాదు.............
ఉన్నవాడు లేనివాడికి కొంత ఇవ్వాలి.............
లేనివాడు ఉన్నవాడికి ఏమివ్వగలడు?............
ఆత్మానందాన్ని పంచి ఇవ్వగలడెమో.......
అది ఉన్నవాడికి జీవితకాలపు బంగారు కల........
ఉన్నవాడికి క్షణకాలపు లొంగుబాటు...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి