మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

యవ్వనం ఒక ప్రవాహం లాంటిది.....

 యవ్వనం ఒక ప్రవాహం లాంటిది.....

ప్రేమించలేక పోవడమంత విషాదం మరొకటి లేదు. మొదటా నిను నువ్వు ప్రేమించుకోగాలిగితే, ఇక నీకు ప్రేమించడం తెలిసినట్లే.
వివేకవంతులు ఓడిపోయినా రంగాలలో వివేకహీనులు విజయాలు సదిస్తుంటారు.
అలవాటును ఆదిలోనే అణచివేయాలి. లేదంటే అది క్రమంగా అవసరంగా మారనూ వచ్చు.
ఎవరికీ లొంగకు. ఆ విదంగా వారిని నీకు తెలియకుండానే గొప్పవారిని చేయకు.
నువ్వు జీవితంలో చేసిన తప్పులను నీ అనుబవంగా భావించాకుము.
పుస్తకలి చదివితే అన్ని తెలిసిపోతాయనుకోకు. ని చుట్టురా ఉన్న రకరకాల వ్యక్తులని కూడా కాస్త చదవాలి మరి.
మహోన్నత వ్యక్తిత్వం నీ ఆభరణంగా ఉండేలా చూసుకో.
 జూదం ఒక వ్యసనం మాత్రమె కాదు... అది దురసకు ఒక బిడ్డ లాంటిది... అనర్ధాలకు తండ్రి లాంటిది... అలాగే అన్యానికి సోదరుడు లాంటిది.
ఎదుటివారిని అనగాద్రోక్కడానికి ప్రయత్నించడం ఆత్మహత్యా సద్రుసమే అవుతుంది.
అభ్యాసం లేనివాడికి శా ష్ట్రం, దరిద్రునికి సభలో గోష్టి, ముసలివాడికి పెళ్లి, అజీర్న రోగికి భోజనం విషంగా పరిణమిస్తాయి.
ఒక లక్ష్యంతో కృషి చే సేవాడికి ఎన్నటి కై నా   భాగుపడే యోగం వస్తుంది.
పిరికివాడి అన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి.
యవ్వనం ఆగని ఒక ప్రవాహం. దాన్ని కళ్ళెం వేసి అశ్వాన్ని అదుపులో ఉంచినపుడే ఒక అద్బుతం జరుగుతుంది.
ఎలాంటి ఉద్యమాలైనా సాఫేగా ముందుకు సాగాలంటే దానికి తగ్గ అకుంటిత ఆత్మా విశ్వాసం కావాలి.
స్వయంకృషితో పైకివచిన వాడితో అదృష్టం గురించి ఏమి మాట్లాడలేము.
ఏ పనీ చేయకుండా కాలిగా వుండడం కన్నా కష్టమైన మరొకటి ఉండగలదా?
వ్యక్తీ కన్నా అతని వ్యక్తిత్వం ఎంతో గొప్ప దన్న విషయం చాల మందికి తెలియదు.
గొప్పవారి గోత్రాలు వారు తక్కువ వారితో వ్యవహరించిన తీరులోనే స్పష్టమవుతుంది.
పశువును మనిషిగా మార్చగాలిగేదే నిజమైన మతమనబడుతింది.
గతించిన వారు  కన్నిరు విడువకపోయి వుంటే.. మనకిన్ని మహా కావ్యాలు ఉండేవి కావేమో?
హింసా మార్గంతో సాదిన్చీది ఏది లేదని తెలుసుకో...
కంటిలోని నలుసును తీయడానికి ముల్లునుపయోగించే ప్రయత్నం పనికిరానిది.
నీవు నడిచే మర్గామొక్కటి సరైనదైతే.... ఎదుటివారు ఎలానుకున్నా  దిగాలు పడకు... నిన్న నిందించిన వారే రేపటి దినాన అభినందించే అవకాసము ఉండగలదు....
చట్టాలన్నీ సాలె గూల్లలంటివి. పెద్ద ఈగలు దాంట్లోంచి దూరుకుని పోతే, చిన్నవి మాత్రం చేతగాక చిక్కుపడి పోతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి