రామాయణమును భక్తిశ్రద్ధతో
పాడినవారికి విన్న వారికి
సక కార్యము సిద్ధించునుగా
సక శుభము చేకూరునుగా
ధన్యవాదము శ్రీరామా
ధరణీ ప్రజు ధన్యత నొందగా
ధరణీలోన ఈ గానమునూ
దాశరథీ సుస్థిరము చేయుమా
అపరాధము మన్నించీ
కధాగానము చేయించీ
రామకథను కడురమ్యముగా
రామభక్తుచే పలికించుమయా
సీతారాము చరితము మనము
రమ్యముగా గానము చేసినచో
సీతారాము అపారకరుణా
మనకందరకూ కుగునుగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి