మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

యవ్వన దశ - ఋతుచక్రం - క్విజ్

 1)      యవ్వన దశ అంటే ఏమిటి                            (    )

    అ)    9`16 సం॥ మధ్య వయస్సులో ద్వితీయ లైంగిక క్షణాను చూడటం.
    ఆ)      5 సంవత్సరా లోపు వయస్సు
    ఇ)     ఋతుచక్రం ఆగిపోయిన తరువాత
    ఈ)     ఎత్తు, బరువు పెరగటం
2)     రజస్వ అంటే ఏమిటి                            (    )
    అ)     ఋతుచక్రం లేకపోవటం
    ఆ)     ఋతుచక్రం మొదవటం
    ఇ)     ఋతుశ్రావం సమయంలో నొప్పి రావడం
    ఈ)     అధిక మూత్రం విడుద కావటం.
3)     ఆడవాళ్లల్లో ఋతుచక్రం ఎందుకు జరుగుతుంది?                (    )
    అ)     హార్మోన్లలోని తేడా వన / మార్పు వన
    ఆ)     ఋతుస్రావం అనేది ఒక క్షణం
    ఇ)     ఆడవాళ్లలో గర్భాశయం ఉంటుదంది.
    ఈ)     రక్త ప్రసరణ అధికంగా జరగటం వన
4)     ఋతు స్రావం అంటే ఏమిటి                            (    )
    అ)     మొదటి సారి ముక్కులో నుంచి రక్తం రావడం
    ఆ)     వక్షోజా ఎదుగుద
    ఇ)     హర్మోను మార్పు వన యోనిలోనుంచి రక్తస్రావం రాడం.
    ఈ)     గర్భసంచి ఎదుగుద
5)     ఋతు చక్రం అంటే ఏమిటి                            (    )
    అ)     ఒక ఋతు స్రావానికి మరొక ఋతుస్రావానికి మధ్య 40 రోజు సమయం
    ఆ)     ఒక ఋతుస్రావానికి మరొక ఋతుస్రావానికి మధ్య 14 రోజు సమయం.
    ఇ)     ఒక ఋతుస్రావానికి మరొక ఋతుస్రావానికి మధ్య 28 రోజు సమయం.
    ఈ)     ఒక ఋతుస్రావానికి మరొక ఋతుస్రావానికి మధ్య 30 రోజు సమయం.
6)     ఋతుస్రావం సమయంలో వుండే క్షణాు ఏమిటి                (    )
    అ)     కీళ్ళనొప్పు, కండరా నొప్పు, నడుము నొప్పి, తనొప్పి, జ్వరం
    ఆ)     ఒళ్లు నొప్పు, దురద
    ఇ)     జ్వరం, జుబు.   
    ఈ)     ఛాతీలో నొప్పి
7)     సాధారణంగా ఏ వయస్సులో ఆడవారిలో రజస్వ జరుగుతుంది.         (    )
    అ)     10`12 సం॥
    ఆ)     11`16 సం॥
    ఇ)     17`20 స:॥
    ఈ)     20`25 సం॥
8)     సాధారణంగా ఋతుస్రావం ఎన్ని రోజుకి పూర్తవుతుంది             (    )
    అ)      3`5 రోజు
    ఆ)      5`7 రోజు
    ఇ)      2`3 రోజు
    ఈ)    5`10 రోజు
9)     ఋతుస్రావం సమయంలో ఆడవాళ్లల్లో ఎంత రక్తం విడుద అవుతుంది    (    )
    అ)     80 మి.లీ.
    ఆ)     100 మి.లీ.
    ఇ)     50 మి.లీ
    ఈ)     60 మి.లీ.
10)     ఋతు చక్రంలో ఎన్ని దశు ఉన్నాయి                     (    )
    అ)     ప్రథమ దశ, ద్వితీయ దశ, తృతీయ దశ
    ఆ)     ఋతుచక్రదశ, సెక్రిటరి దశ , ఫ్రాలిఫరేటరి దశ
    ఇ)     మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ
    ఈ)     సాధారణ దశ, క్లిష్టమైన దశ
11)     ఋతుచక్రం మొదవడానికి ముందు ఏ క్షణాను చూస్తాం        (    )
    అ)     చురుకుదనం
    ఆ)     కావాసినంత నిద్ర
    ఇ)     ఆకలి
    ఈ)     విసుగుపడటం, భయం, వక్షోజా నొప్పి
12)     ఋతుక్రమం సమయంలో పరిశుభ్రత యొక్క ప్రాధాన్యత            (    )
    అ)     సరిjైున రక్తప్రసరణను నిర్వహించవచ్చు
    ఆ)     రక్తలో సరిjైున విధంగా చకెకర స్థాయిని నిర్వహించవచ్చు
    ఇ)     ప్రత్యుత్పత్తి వ్యవస్థకు వచ్చే వ్యాధు నుండి రక్షించడం
    ఈ)     హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుట.
13)     ఋతుచక్రం సమయంలో ఆడవాళ్లు ఉపయోగించే వివిధ రకా పరిశుద్ధ వస్తువు ఏమిటి?
                                            (    )
    అ)     బట్టను ఉపయోగించడం
    ఆ)     నాప్‌కిన్‌, ఫెమినిన్‌ కప్‌, సానిటరీ ప్యాడ్‌
    ఇ)     గ్లౌస్‌
    ఈ)     కాపర్‌ `టి
14) పరిశుద్ధమైన వస్తువు దొరకని / లేని సమయంలో మీరు ఏం చేస్తారు         (    )
    అ)     పరిశుద్ధమైన బట్టను ఉపయోగించాలి.
    ఆ)     పరిశుద్ధమైన వస్తువును / సానిటరీ ప్యాడ్‌ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి
    ఇ)     పత్తితో ప్యాడ్‌ని తయారు చేసుకోవాలి.
    ఈ)     పైవన్నీ.
15) పరిశుద్ధమైన వస్తువు / సానిటరీ ప్రొడక్ట్‌ని ఎలా పారవేస్తారు            (    )
    అ)     పేపర్‌లో మడిచి చెత్త బుట్టలో వేయాలి
    ఆ)     పేపర్‌ లేకుండా అలానే చెత్తబుట్టలో వేయాలి
    ఇ)     మురికి కాువలో పడవేయాలి
    ఈ)     కాల్చివేయాలి
16) ఋతుస్రావ పరిశుభ్రత అంటే ఏమిటి?                            (    )
    అ)     ఋతుస్రావం గురించి అవగాహన లేకపోవడం
    ఆ)     వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవటం
    ఇ)     ఋతుస్రావ సమయంలో పరిశుభ్రత పాటించుట
    ఈ)     వ్యాధు వ్యాపిస్తాయి.
17) అమ్మాయికు ఋతుస్రావ పరిశుభ్రత గురించి ఎలా అవగాహన కల్పిస్తారు        (    )
    అ)     అమ్మాయికు తమ తల్లి ద్వారా ఋతుస్రావం గురించి అవగాహన కల్పించవచ్చు
    ఆ)      గైనకాజిస్ట్‌కి చెప్పడం ద్వారా
    ఇ)     ఆసుపత్రికి తీసుకువెళ్లడం ద్వారా
    ఈ)     ఆరుబయట ఆడుకోవడానికి
18)    దేశ, ప్రపంచ వ్యాప్తంగా ఋతుస్రావం యొక్క పరిశుభ్రతను గురించిన క్ష్యాు ఏమిటి (    )
    అ)     లైంగిక సంబంధిత వ్యాధును నివారించుట
    ఆ)     టీనియాసోలియంను నివారించుట
    ఇ)     2025 సంవత్సరం నాటికి 80%పట్టణాల్లో మరుగుదొడ్లు కట్టించి ఋతుక్రమానికి అవసరమైన             వస్తువును అందించాలి.
    ఈ)     కుటుంబ నియంత్రణ
19)     ఋతుక్రమం సమయంలో ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి            (    )
    అ) తక్కువ ఉప్పు, ఎక్కువ కాల్షియం గ ఆహారం
    ఆ) నూనె పదార్థాు తీసుకోవాలి
    ఇ) ఏడు రోజు వరకు తీపి పదార్థాను తీసుకోవాలి
    ఈ) అధిక ఉప్పు కలిగిన ఆహార పదార్థాు తీసుకోవాలి.
20)     ఋతుస్రావం సమయంలో ఎన్నిసార్లు స్నానం చేయాలి                (    )
    అ)     ఋతుస్రావం పూర్తయిన తరువాత
    ఆ)     రోజుకు రెండు సార్లు
    ఇ)     రోజుకు ఒకసారైన వేడి నీళ్ళతో చేయాలి
    ఈ)     ఋతుస్రావం మొదటి రోజున మాత్రమే చేయాలి.
21)     ఋతుస్రావ సమయంలో మీరు డాక్టర్‌ని ఎప్పుడు కవానుకుంటారు        (    )
    అ)     ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు
    ఆ)     కడుపులో నొప్పి వచ్చినప్పుడు, అధిక రక్తస్రావం వ్ల
    ఇ)     నడుము నొప్పి ఉన్నప్పుడు / వచ్చినప్పుడు
    ఈ)     నిద్ర సరిగా లేకపోవడం
22)    ఈ క్రిది వాటిలో ఏది ఋతుస్రావ సమయంలో ఉపయోగించే కప్‌            (    )
    అ)     ఫెమినిన్‌ కప్‌
    ఆ)     మెత్తని బట్ట
    ఇ)     కాటన్‌ ప్యాడ్‌
    ఈ)     సానిటరీ ప్యాడ్‌, నాప్‌కిన్స్‌
23) ఏ  రకమైన బాక్టీరియాను మనం యోని ద్వారా దగ్గర చూస్తాము            (    )
    అ)     గొనేరియా
    ఆ)     స్టేప్టోకోకస్‌
    ఇ)     స్టెఫ్తెలోకోకస్‌
    ఈ)     సుడోమోనస్‌
24)     ఈ కింది వాటిలో ఏ హార్మోన్‌ు ఋతుచక్రసమయంలో ప్రధాన పాత్రను వహిస్తాయి (   )
    అ)     టేస్టో స్టిరాన్‌
    ఆ)     ఈస్ట్రోజెన్‌, ప్రొజేస్టీరాన్‌
    ఇ)     ఫాలికిల్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌
    ఈ)     ూటిన్తెజింగ్‌ హార్మోన్‌
25)     ఋతుస్రావం యొక్క పరిశుభ్రత గురించి అవగాహన రావడానికి నువ్వు ఏం చేస్తావు          (       )
    అ)     పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాను చెప్పడం ద్వారా
    ఆ)     వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా
    ఇ)     వాతావరణం పరిశుభ్రత ద్వారా
    ఈ)     ఐరన్‌ ఎక్కువగా భించే పదార్థా ద్వారా
26)     పరిశుభ్రమైన వస్తువు /సానిటరీ ప్యాడ్‌ు ఎక్కడ దొరుకుతాయి            (    )
    అ)     అంగన్‌వాడీ
    ఆ)     ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం
    ఇ)     ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
    ఈ)     మందు దుకాణం మరియు కిరాణం దుకాణం
27)     భారతదేశంలోని ఏ ప్రభుత్వ సంస్థు ఋతుచక్ర పరిశుభ్రత అవగాహన కోసం దోహదపడుతున్నాయి
                                                (    )
    అ)     గర్భాశయ ద్వారానికి వచ్చే క్యాన్సర్‌ని నిర్మూలించడం
    ఆ)     లైంగిక సంబంధిత వ్యాధు నిర్మూన కార్యక్రమం
    ఇ)     ఋతుచక్రం పరిశుభ్రతను గూర్చిన కార్యక్రమం
    ఈ)     అండాశయానికి వచ్చే క్యాన్సర్‌ని నిర్మూలించడం
28)     ఏ రోజుని మనం ఋతుచక్రం యొక్క పరిశ్భుత దినోత్సవంగా జరుపుకుంటాము    (    )
    అ)     జనవరి 1వ తేది
    ఆ)     అక్టోబర్‌ 28వ తేది
    ఇ)     మే 28వ తేది
    ఈ)     డిసెంబర్‌ 2వ తేది
29)     మే 28వ తేదీని ఋతుచక్రం దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు        (    )
    అ)     ఋతుచక్రం అనేది ఒక ‘మే’ నెలోనే జరుగుతుంది
    ఆ)     ‘మే’ నెలో 31 రోజు ఉంటాయి కాబట్టి
    ఇ)     ఈ రోజును ప్రపంచ ఆరోగ్య సంస్థవారు నిర్ణయించారు.
    ఈ)     ఎందుకంటే ఆడవాళ్లల్లో 5 రోజు ఋతుచక్రం / స్రావం జరుగుతుంది.
        అది ప్రతి 28 రోజుకు ఒకసారి జరుగుతుంది.
30)     మొదటిసారిగా ఋతుచక్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరిపారు                (    )
    అ)     ఏప్రిల్‌ 28వ తేదీ 2013
    ఆ)     ఫిబ్రవరి 21వ తేదీ 2015
    ఇ)     మే 28వ తేదీ 2014
    ఈ)     ఆగస్ట్‌ 16వ తేది 2016

                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి