మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

కరోనా ఫ్రీ విలేజ్… రాగోజిపేట్ గ్రామం

తెలంగాణలో కరోనా లేని ఊరు 

గంజాయి వనంలో తులసి మొక్కలా తెలంగాణలోని ఓ పల్లెటూరులో మాత్రం కరోనా కేసులు నమోదు కాలేదు. 

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజిపేట్ గ్రామంలో 382 కుటుంబాలు, వాటిల్లో 1100 మంది ప్రజలు ఉన్నారు. 

ఊర్లో ఇళ్లు దూరం దూరంగా కట్టుకున్నారు 

సహజంగా అక్కడ మనిషి, మనిషికి మధ్య చాలా దూరం ఉండడంతో  రోగవ్యాప్తి రేటు అంతగా లేదు 

కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించారు

ఊరోళ్లందరూ ఇప్పటికీ మాస్క్లు, శానిటైజర్లు వాడారు

తమ గ్రామాన్ని స్వంత ఇంటిలా, పరిశుభ్రంగా, తుడిచిన అద్దంలా ఉంచుకున్నారు

స్వీయ నియంత్రణ పాటిస్తూ సెకంట్ వేవ్ లో కరోనా ఫ్రీ విలేజ్ గా నిలిచింది 

గ్రామంలోకి ఇతర గ్రామాలవారు రానివ్వకుండా చేయడం వంటివి చేపట్టారు. 

ఎవరైనా కొత్తవారు ఊళ్లోకి వస్తే జాగ్రత్తలు తీసుకున్నారు

బయటకు వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరు పసుపు నీళ్లతో స్నానం చేసి ఇంట్లోకి వెళ్లేవారు

బయటకు వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరు పసుపు నీళ్లతో స్నానం చేసి ఇంట్లోకి వెళ్లేవారు

ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వేడి నీళ్లను సేవించారు

బాధ్యత కలిగిన సర్పంచ్ సహకారంతో జనమంతా అన్నిరకాల నిబంధనలు పాటించారు

పారిశుద్ధ్య కార్మికులతో రెగ్యులర్ గా హైపోక్లోరైడ్ చలించారు

శానిటేషన్ వర్క్ ను దగ్గరుండి చూసుకున్నారు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి