న్యాయ దర్శనము
పూర్వాహ్నికమున నపవర్గము పరీక్షింపబడినది. ఇటదానికి హేతువయిన తత్వజ్ఞానము పరీక్షింపవసి యున్నది.
తత్వజ్ఞానము మిథ్యాజ్ఞానమును నశింపజేసి యపవర్గమునకు కారణమగును. నిమిత్తము. నైమిత్తకము నని మిథ్యాజ్ఞానము రెండు విధము. అనాత్మమయిన శరీరమునుండు ఆత్మజ్ఞానము నిమిత్తమిథ్యాజ్ఞానము. అన్నపానాదునందును, స్త్రీపుత్ర మిత్రాదుందున సుఖసాధన జ్ఞానము నైమిత్తికము. శరీర మాత్మయనుట నిమిత్త మిత్యాజ్ఞాన మనియు, స్త్రీ పుత్రాదు సుకమును కలిగించు వారనుకొనుట నైమిత్తిక మిధ్యాజ్ఞాన మనియు భావము. ఈనిమిత్తనైమిత్తిక మిథ్యా జ్ఞానములో మొదటిది ప్రధానముÑ రెండవది గౌణము. ముందు తత్వజ్ఞానమువన గౌణ మిథ్యాజ్ఞాన నివృత్తి కుగును.
‘దోషనిమిత్తానాం తత్వాజ్ఞానా దహంకారనివృత్తిః’’ 4.2.1.
దోషనిమిత్తానాంR రాగాది దోషముకు నిమిత్తముయిన జడచేతనాత్మక విషయము సుఖకరముని యెంచి ప్రాణివాని ననుభవింపగోరును. వానిప్రాప్తికొఱకు మనోవాక్కాయముతో ప్రవర్తించును. తనకోరిక ననుసరించి యవి భింపకున్న సంతపుడగును. భించిన వానియం దాతురుడై యనురక్తుడగును. ఇట్లు విషయము రాగాదుకు హేతువుగును. వానిస్వరూపమును తత్వరూపమున నెఱిగిన నవి సుఖహేతువు కావని తెలిసికొనును. అప్పుడు మిథ్యా జ్ఞానము నివర్తించును. అట్టియెడ విషయప్రాప్తికి యత్నింపడదు. ప్రాప్తించిన వానిలో కొన్నింటిని కామించి రమింపడు కొన్నిటిని ద్వేషించి దుఃఖింపడు రాగద్వేషము లేకున్న శుభాశుభ ప్రవృత్తియు నుండదు. అందువన జన్మయు నేర్పడదు దుఃఖముండదు. అదియే యపవర్గము.
(దోషకారణము )
‘‘దోషనిమిత్తం రూపాదయోవిషయాః సంకత్పకృతా ః ’’
4. 2.2.
సంక్పకృతాఃR సంక్పము (మిథాజ్ఞానము) వన విషయముగా చేయబడిన, రూపాదయఃR రూపము మున్నగు, విషయాఃR విషయ పద వాచ్యము, దోషనిమిత్తం R రాగాదిదోషముకు కారణము.
ప్రాణివర్గము మిథ్యాజ్ఞానమువన మతిచెడి, రూపమును జూచి స్త్రీ యందును, రసము నాస్వాదించి యన్నపానాదుందును. గ్రంథము నాఘ్రాణించి చందన లేపాదుందును, ఇట్లే యితర విషయముందును రంజించును. వానికి విఘాతము కల్పించువానిని ద్వేషించును. మిథ్యాజ్ఞానమే లేకున్న నిట్టి రాగ ద్వేషాదు ప్రాణికి నాయా విషయముయెడ కుగనేరవు.
వివేకులొక్కయెడ రంజించుటయు, నొండొకయెడ కుపితుగుటయు, వేరొక విషయమున ముగ్ధుగుయు జూడ నేరము. కాబట్టి మిథ్యాజ్ఞానముచే రూపాది విషయము దోషనిత్తము గుచున్నవని తెలియుచున్నది.
(మిథ్యాజ్ఞానము కుగుటకు కారణము )
‘‘తన్నిమిత్తం త్వవయవ్యభిమానః’’ 4.2.3.
అవయవ్యభిమాన ఃR శరీరేంద్రియా ద్యనాత్మపదార్థముందు ఆత్మాభిమానము ` (శరీరాదులే తానని కుగుజ్ఞానము), తన్నిమిత్తం దోషకారణములైన విషయముందు కలిగెడి మిథ్యాజ్ఞానమునకు కారణము.
శరీరమే యాత్మయయను మిథ్యాజ్ఞానియే కొన్నివిషయము సుఖసాధనమునియు వేరొకకొన్ని దుఃఖసాధనము నియు తంచును. శరీరాత్ము పరస్పరము భిన్నమును వివేకి విషయము సుఖసాధనముని యెంచడు. తత్వవిదు పరమాత్మ యందుండి యంతకు మించిన సుఖసాధనము నన్యమును జూడక యట రంజింతురు. కాబట్టి శరీరాదులో నాత్మజ్ఞానము కవారికే విషయముందు మిథ్యాజ్ఞానము కుగును. అందువన శరీరమున నాత్మాభిమానము వైషయిక మిథ్యాజ్ఞానమునకు కారణమని యెఱిగి మముక్షువు ఆత్మతత్వజ్ఞానమును సంపాదింప వయును.
(అవయవపరీక్షణ)
‘‘ విద్యా-విద్యాద్వై విధ్యాత్ సంశయః’’ 4.2.4.
విద్యా-విద్యాద్వై విధ్యాత్ R ఉపబ్ధి, యనుపబ్ధి యను సదసద్విషయము రెండు విధముగుటచే, సంశయఃR పరమాణు పుంజము కంటె వేరుగా నొక యవయవి యున్నదా? లేదా? యని సంశయము.
ఉపబ్ధమగు వస్తువు ఒకచో నదియుండి యుపబ్ధమగును. మఱియొకచో నదిలేకుండియు నుపబ్ధ మగును. ఉదా: ` సరస్సున నుదకముండి యుపబ్ధమగును. ఎండమావులో జము లేకున్నను నదియున్న ట్లుపబ్ధమగును. ఈ విధముగానే యొకచో వస్తువుండియు నుపబ్ధము కాదు. అందువన నుపబ్ధమగు నవయవియు నున్నదా? లేదా? యని సందియము కుగును.
పరమాణు పుంజమునకు మించి యొండు అవయవి లేదని పూర్వపక్షము . కదని సిద్ధాంతము.
‘తదసంశయః పూర్వ హేతు ప్రసిద్ధిత్వాత్ 4. 2.5.
పూర్వహేతు ప్రసిద్ధత్వాత్ R పూర్తోక్తహేతువుచే నవయవి సిద్ధించుటవన, తదసంశయః R సంశయము తగదు.
కొండొకవస్తువును గురించి సామాన్యముగా తెలిసి విశేషముగా తెలియకున్న నందు సంశయము కుగును. సంశయ క్షణము నిట్లే పూర్వము వర్ణించియుంటిమి. ద్వితీయాధ్యాయమున నవయవిని గురించి యనేక హేతువును ప్రదర్శించి యదియున్నదని విశేషరూపమున సిద్ధపరుపబడినది కాబట్టి విశేషరూపమున తెలిసిన విషయమున సంశయము కుగనేరదని సిద్ధాంతి యభిప్రాయము.
పూర్వపక్షము : `
‘‘వృత్త్యనుపపత్తే రపి తర్హిన సంశయ R’’ 4. 2.6.
తర్హిR అట్లయిన, వృత్త్యనుపపత్తేరపి R అవయవి యవయవములో నుండు పొసగనందుననే, నసంశయఃR సంశయమేర్పడదు.
అవయవము ందుండు నవయవి యా యవయవములో ప్రత్యవయవము నందును సంపూర్ణముగా నుండునా? లేక కొంతభాగమే యుండునా? అవయవి సంపూర్ణముగ ప్రత్యవయవ మున నుండు ననవనుపడదు. కారణమేమన. అవయవము ణుపరిమాణము కవి అవయవి మహత్పరి మాణముకది. ణుపరిమాణమున మహత్పరిమాణమెట్లుండగదు? సంపూర్నముగ నుండక యేకదేశముగ (కొంత) ఉండు నందుమా! యదియును పొసగదు. ఏకదేశమన్నను అవయవమన్నను ఒక్కటియే. ఇట్లు ఒక యవయవమున మఱియొకటి, అందింకొకటి యని అనవస్థ యేర్పడును. కాబట్టియవయవముందు తద్భిన్నముగా నవయవి యొకటి లేదనియే తేుచున్నది. అందువలనే సంవయము తగదని యనవసివచ్చును.
అవయవములో నుండకున్నను అవయవివేరుగా నుండుటచే సంశయ మేర్పడవచ్చు నందురేని,
‘‘పృథక్ చాయవవేభ్యో-వృత్తేః’’ 4. 2.7.
అవయవేభ్యఃపృథక్ R అవయవమును విడిచి యన్యస్థమునను, అవృత్తేఃR అవయవి యండనందున సంవయ మేర్పడు.
అవయవముందు అవయవియుండునట్లు అవయవమును విడిచియన్యస్థమున నున్ననది అవయనియే యననొప్పదు. కాబట్టి అవయవియే లేనందున సంశయము కూడాదనుట సిద్ధము.
అవయవి అవయముకంటె భిన్నమై వాని యందు గానీ, తదితర స్థమునగానీ సిద్ధింకున్న సిద్ధింపకుండనిండు కాని, యభిన్నమై తాదాత్మ్యమున నవయవి యవయవముం దేయుండరాదు? ఉండవచ్చును. కాబట్టి సంశయము సిద్ధించు నందురేని,
‘‘ నచావయవ్యవయవాః’’ 4. 2.8.
అవయవీ R అవయవి, అవయవాఃచన R అవయవముకు భిన్నము కాదు.
అవయవము దర్మమే అవయవియని వ్యవమరింపబడును. ఈధర్మదర్మి భావము సైతము భేదములేనిచోట వర్తింపదు. తాదాత్మ్యమునందు ధర్మధర్మి భావము కుగదు. తనకుతాను దర్మమెట్లగును? అవయవి అవయవాభిన్నమన నేమి? తంతువు వస్త్రమా? కపాము ఘటమా? యొన్నడును కాదు. కాబట్టి అభిన్నమనుటయు సంభవింపదు. ఏవిధముగను నవయవి సిద్ధింపనందున సంశయము పొసగదనవలెను,
ఉత్తరపక్షము : `
‘‘ఏకస్మిన్ భస్త్రదాభావాత్ భేదశబ్ద ప్రయోగానుపపత్తే
రప్రశ్నః’’ 4.2.9.
ఏకస్మిన్ R ఒకటియన అవయవియందు, భేదాభావాత్ R భేదము లేనందున, భేదశబ్ద ప్రయోగానుపపత్తేఃR భేదశబ్దమును ప్రయోగింపవనుపడదు. కాబట్టి, అప్రవ్నఃR అవయవి అవయవముందు సంపూర్ణముగా నుండునా? లేక యేకదేశమున నుండునా? యను ప్రవ్నము సరికాదు.
అనేకమును సంపూర్ణముగ గ్రహింపవసి వచ్చునపుడు కృత్స్నశబ్దమును ప్రయోగింతురు. అనేకములో నొకదానిని చెప్పవసిన సమయమున ఏకదేశము అందురు. కాబట్టి కృత్స్న ` ఏకదేశ శబ్దము అవయవి విషయమున ప్రయోగింప వనుపడదు. అవయవి యొక్కటియెÑ అనేకముకాదు. అనేకముగా భిన్నముకాని వస్తువునందు, భేదమున్న తావులో ప్రయోగింపదగు కృత్స్న ఏకదేవశబ్దము ప్రయోగించు యుక్తముకాదు. అందువన అవయవి ప్రత్యవయవమునందు కృత్స్యముగా (సంపూర్ణముగా) నుండునా? లేక ఏకదేవముగా నుండునా? యని ప్రశ్నించుటయే యొప్పదు.
‘‘అవయవాంతర భావే-ప్యవృత్తే రహేతుః’’ 4.2.10.
అవయవాంతరాభావే-పి R మరియొక యవయవ మున్నప్పటికి అవృత్తేఃR అవయవి అవయవము ందుండ నందున, అహేతుఃR అవయవాంతర సద్భావము హేతువుకాదు.
మరియు, అవయవికి అవయవాంతరమున్నవని యొకవేళ కల్పించనను, అవయవికి అవయవముందు వృత్తి నంగీకరింప వనుపడదు. వృత్తినియామక సంబంధమట కానరాదు. సాక్షాత్సంబందము వృత్తి నియామక సంబందమగును. అవయవికి అవయవముతో సాక్షాత్సంబంధమొండు కానరాదు. ఒకదానికి అనేకమునందు ఆవ్రయాశ్రిత సంబంధక్షణముగ ప్రాప్తి వృత్తి యనబడును. ఏది దేనియందు స్వస్వరూపమును బొందగుగునో యది దాని కాశ్రయము. కార్యము కారణ ద్రవ్యమునందు స్వస్వరూప మును బొందును. కాబట్టి కారణద్రవ్యము కార్యమునకు ఆశ్రయము. కార్యము అవ్రితము. కాబట్టి అవయవియొక్కడ ఎట్లుపబ్ధమయిన నట్లంగీకరింప వయును సమస్తావయవముందును ఆశ్రయాశ్రిత భావసంబందము (సమవాయుము)తో అవయవి యుపబ్ధ మగుచున్నట్లు ద్వితీయాధ్యాయమున (‘సర్వాగ్రహణ మవయవ్యసిద్ధేః’ 2.1.34.) చక్కగా వివరింపబడినది. కాబట్టి దోషములేదని భావము.
పూర్వపక్షము : `
‘‘కేశ సమూహే తైమిరి కోపబ్ధివత్ తదుపబ్ధిః’’ 4.2.11.
కేశసమూహే R కేవసముదాయమునందు, తైమిరికోపబ్ధివత్ R తిమిమను న్తేరోగముగ వ్యక్తికి చాక్షుషజ్ఞానము కుగునట్లు’ తదుపబ్ధిR పరమాణు పుంజాత్మకమగు నవయవియు చక్షువుచే తెలియబడును.
నేత్రముందు తిమిర (చీకటి) రోగము కవాని కొక్కొక్క కేశము కనిపింపకున్నను కేశము చేర్చి గుంపుగా జేసిన నతనికి కనిపించును అట్లే ప్రత్యేక పరమాణువు చక్షుర్గోచరము కాకున్నను పరమాణు పుంజము మాత్రమమ్లెరి నేత్రముకు గోచరింపగదనిని హాని యుండదు. కాబట్టి ఘట పటాదు యుపబ్ధి అవయవి విషయము కాక పరమాణు పుంజ విషయకమని యెంచవయును.
ఉత్తరపక్షము : `
‘‘స్వవిషయానతిక్రమేణేంద్రియస్యపటు మంతభావాత్ విషయ
గ్రహణస్య తథాభావో నావిషయే ప్రవృత్తిః’’ 4.2.12.
ఇంద్రియస్యR ఇంద్రియమునకు, స్వవిషయానతిక్రమేణ R స్వవిషయము నతిక్రమింపమకానందున, పటుమందభావాత్ R ప్రకృష్ట నికృష్ట భావమువన, విషయగ్రహణస్యR విషయగ్రహణ మునకు, తథా భాఃR ప్రకృష్ట నికృష్ట భావము కుగును. అవిషయమే R ఉపబ్ధి యోగ్యముకాని విషయమునందు, న ప్రవృత్తిఃR ప్రవృత్తికుగదు.
ఇంద్రియము పటుత్వముకవిjైు యుండును. లేదా పటుత్వములేక మందస్వబావము కవిjైు యుండును. ఇట్లు ఇంద్రియముందు బమునన్నను, లేకున్ననవి స్వవిషయమునే గ్రహించును. అన్య విషయమును గ్రహింపవు. ఎంతబము గదైనను చక్షువు తనకు విషయముకాని గంథమును గ్రహింపనేరదు కదా! ఇంద్రియమున వక్తి (పటుత) బాగుగా నున్నపుడు సూక్ష్మవిషయమును గ్రహింపగుగును. శక్తి తిరిగి మందమైయున్న స్థూ వస్తువునే గ్రహింపగుగును నేత్రమునందు దోషము లేకున్న కేశము సూక్ష్మమయ్యు గోచరము కాకపోదు. వస్తు వింద్రియముచే గ్రహింపబడవయునున్న దానియందు మహత్వముండవలెను. కేశమునందది యున్నది. అందువననే యది చక్షుర్గోచరమగు చున్నది. అట్టి మహత్వఇము పరమాణువునందు లేదు. కాబట్టి యది గ్రహింపబడదు. పరమాణు పుంజముకంటె భిన్నముగా ఘటము `పటము నని యుపబ్ధి కుగుచున్నది. ఆ యుపబ్ధివన అవయవి పుంజాతిరిక్తముగా నున్నదని తెలియును.
పూర్వపక్షము : `
‘‘అవయవావయవి ప్రసంగశ్చైవమాప్రయాత్ ’’ 4. 2.13.
ఏవమ్ R ఇట్లవయని నంగీకరించిన, అప్రయాత్ R ప్రయ పర్యంతము, అవయవావయవి ప్రసంగఃR అవయవావయవి ప్రసక్తి కుగును.
అవయవి నంగీకరించు పక్షమున, ఘటము దాని యవయవ ముకు అవయవియగును. దాని యవయవమును వాని యవయవముకు అవయవు. ఇట్లే యా యవయవము వాని యవయవముకు అవయవుగును. ఇట్లు పోగాపోగా ప్రయ మున విశ్రాంతి కుగును. సర్వభావ వస్తువు వినాశము ప్రయ మనబడును. ఇట్లు సర్వనాశము కాగా భావ పదార్థముండనందున పుఃసృష్టి కుగనేరదని చెప్పవలెను.
ఉత్తరపక్షము : `
‘‘న ప్రయో-ణు సద్భావాత్’’ 4. 2.14.
అణుసద్భావాత్ R మూకారణమయిన పరమాణు వుండుట వన, ప్రయః న R ప్రళయముండదు.
అవయవ రహితములైన పదార్థము నశింప మీలేనందున, సమస్త భావపదార్థము నాశము ప్రళయ మనజనదు. సమస్త భావపదార్థము నాశము ప్రళయ మనజనదు. సమస్త సావయవ భావపదార్తము నాశము ప్రళయ మనబడును. మృణ్మముగు ఘటము, శరావము (మూకుడు) మున్నగు వస్తువు నాశమును బొందిన మృత్తికలో వియమగును. అట్లే కుండలాదిభూషణము నాశమై కనకమున సంతర్భూతము గును. వీని కన్నిటికి మూ కారణము ప్రకృతి యను పేరుగ పరమాణువు. అవి నిరవయవము. వానిలో నవయవావయని భావముండదు. ఈమూ కారణమయిన ప్రకృతియందు సమస్త కార్యపదార్థము యించును (అప్యయమందును) ఆ మూకారణమైన ప్రకృతి కారణము లేనిదగుటచే నశింపదు. అదియే భావపదార్థము అవయవావయవి భావ ప్రసంగమునకు విశ్రామస్థానము. అది ప్రయమునందు నుండును. కాబట్టి పునః సృష్టి కుగుటకెట్టి యాటంకము నుండదు.
‘‘పరంవాత్రుటే ః 4. 2.15.
త్రుటే ఃR త్రసరేణువుకంటె, పరం ః సూక్ష్మము
గవాక్షాది ఛిద్రమునుండి ప్రసరించు సూర్య కిరణములో నెగురుచుండు దుమ్మురేణువు త్రసరేణువు (త్రుటి) క్రమము ననుసరించి వైదికు లీ త్రుటినుండియే పంచమహా భష్ట్రతోత్పత్తి నంగీకరింతురు. ఈత్రసరేణువునకు కారణమగునది ద్వ్యణుక మనబడును. ఈద్వ్యణుకమునే సాంఖ్య, యోగ వేదాంతములో తన్మాత్రమనియు, భూతసూక్ష్మమనియు నందురు. ఈద్వ్యణుకమునకు కారణభూతమైన నిరవయవసూక్ష్మద్రవ్యము పరమాణు మనబడును. విభజింప మీపడని యత్యంత సూక్ష్మమగు నిరవయవ పదార్థము పరమాణువన్నమాట.
పూర్వపక్షము : ` (సర్వశూన్యవాది)
‘‘ఆకాశవ్యతిభేదాత్ తదునుపపత్తిః’’ 4.2.16.
ఆకాశ వ్యతిభేదాత్ R ఆకాశ మంతః సమావిష్టమై యుండుట వన, తదనుపపత్తిఃR ప్రయమున పరమాణువు ుండుననుట యుపపన్నముకాదు.
ఆకాశము యొక్క అంతఃసమావేశము వ్యతిభేదమన బడును. ఘటపటాదువలె నాకాశముచే వ్యతిభిన్నమగునదంతయు సావయవము కావసియుండును. పరమాణువును ఆకాశ వ్యతిభిన్నముగుట వన ననియు సావయవముగును. సావయవము ప్రయమున నశించునను ధ్రువము, కాబట్టి పరమాణువు ప్రయమున నుండునను పొసగదు.
‘‘ఆకాశా సర్వగతత్వంవా’’ 4.2.17.
వా R అట్లుకాని పక్షమున, ఆకాశాసర్వగతత్వం R ఆకాశము సర్వగతము కాదని యంగీకరింపవసి వచ్చును.
ఆకాశము పరమాణువునందు లేదందురేని యదిసర్వగతము కానేరదు. ఆకాశము సర్వగతమనుట నిర్వివాదము. కాబట్టి పరమానువు సాయవయమనియే యంగీకరింపవలెను.
ఉత్తరపక్షము : `
‘‘అంతర్బహిశ్చ కార్యద్రవ్యస్య కారణాంతర వచనాత్
అకార్యేతదభావః’’ 4. 2.18.
కారణాంతర వచనాత్ ః బహిరంతః శబ్దముచేత కార్యముకంటె భిన్నమైన యవయవ క్షణము కారణవిశేషము చెప్పబడుట వన, కార్యద్రవ్యస్య R కార్యద్రవ్యమునకే, అంతర్బహిశ్చ R లోప, మెపలుండును. ఆకార్యేR కార్యద్రవ్యము కానిదానియందు, తదభావఃR అంతరబాహ్యముండవు.
అవయవాంతరముచే పిహితమగు (కప్పబడు) అవయవము అంతఃశబ్దముచే వ్యవహరింపబడును. అట్లు కప్పబడకుండు నవయవము బహిః శబ్దముచే చెప్పబడును. సంస్కృతమున వ్యవహితావయవము. వ్యవధాయ కావయవము (అంతర్భహీః) అనబడును. తొగున లోప, మెప అనబడును. ఈ యంతర్బహిర్వ్యవహారము సావయవముగు కార్యద్రవ్యముకే వర్తించును. కాబట్టి ఆకాశము కార్య దవ్య్రమునందంత ః సమావిష్టమై తద్వ్యతి భిన్న మనబడును. నిరవయవము యిన పరమాణువుం దీయంతర్బహిర్వ్యన హారమే యనుపపన్నము కాబట్టి ‘ఆకాశవ్యతిభేదాత్’ అని చెప్పినది యుక్తముకాదు.
‘‘శబ్ద సంయోగ విబవాచ్చ సర్వగతమ్ ’’ 4.2.19.
శబ్దసంయోగ విభవాత్ R శబ్దమువలె మూర్తద్రవ్య సంయోగము విభుభావము (సర్వత్రుండుట) వన, సర్వగతమ్ R ఆకాశము సర్వగతము.
శబ్దము లాకాశమున సర్వత్ర ఉండును. శబ్ద సంయోగములేని తావొండునులేదు. అట్లే శబ్దావ్రయ మగు నాకాశము యొక్క సంయోగమును సర్వమూర్తద్రవ్యముకు నుండుననుట నిర్వివాదము. సర్వ మూర్తద్రవ్య సంయోగ ముండుటవననే ఆకాశము సర్వగత మనబడుచున్నది. సర్వాంతః సమావేశమువన కాదు.
ఆకాశము సర్వగతమగునెడ ప్రతిఘాతియు, గతి మంతమునగు ద్రవ్యముచే నదియే మరలింపబడదు? దానిచే గతిమంతమగు ద్రవ్యమే నిరోధింపబడదన,
‘‘అవ్యూహావిష్టంభ విభుత్వాని చాకాశధర్మాః’’ 4.2.20.
అవ్యూహావిష్టంభవిభుత్వావి R అవ్యూహము, అవిష్టంభము, విభుత్వమునను నీ మూడును, ఆకాశధర్మాఃR ఆకాశమునందలి యుసాధారణ ధర్మము.
ఎదురుతాకిడిచే వెనుకకు మరుట వ్యూహమన బడును. దానికి భిన్నమైనది అవ్యూహము. ముందునకు పోకుండు నట్లడ్డగించుట విష్టంభము. అదికానిది అవిష్టంభము. సర్వమూర్త ద్రవ్యముతో సంయోగము విభుత్వము.
స్పర్శగలిగిన ద్రవ్యము గతిమంతమగు ప్రతిఘాతి ద్రవ్యముచే నెదుర్కొనబడివ్యూహాంతరమును. బొందును గతిమంతమగు ద్రవ్యము నడ్డగించును. ఉదా: ` ఉదకము స్పర్శగదగుటచే గతిమంతమగు ప్రతిఘాతి ద్రవ్యమైన నాచే నెదుర్కొనబడి వెనుకకు మరును. నావను ముందునకు పోనీక యాపును. ఆకాశమట్లుకాక నిఃస్పర్శ మగుటచే స్పర్శవంతమగు ద్రవ్యమున నుండు గుణము ందే యుండవని శంకిపరాదు. కాబట్టి ఆకాశము సర్వగతమైనను అవ్యూహాది విశేష గుణము కదగుట వన నెట్టి దోషమును లేదు.
పూర్వపక్షము : `
‘‘మూర్తిమతాంచ సంస్థానోపపత్తేరవయవసద్భావః
4.2.21.
మూర్తిమతాం R పరిచ్ఛిన్న పరిమాణముగ ద్రవ్యముకు, సంస్థానోపపత్తేఃR అవయవ సన్నివేశ విశేష ముపపన్న మగుటవన, అవయవ సద్భావఃR పరమాణువున నవయవము ుండవయును.
సర్వగతముకాని ద్రవ్యము పరిమాణము మూర్తి యనబడును. అట్టిమూర్తి పరిచ్ఛిన్న పరిమాణముగ పదార్థము సంస్థానము గవైయున్నవి. ఘటపటాదున్నియు నింఉకు దృష్టాంతమును. సంస్థానము అన నవయవసన్నివేశ విశేషము. అది సావయవ వస్తువుందే యుండగదు. పరమాణువు సర్వగతము కాకపోవుటచే నదియు మూర్తి ` పరిచ్ఛిన్న పరిమాణము కదేయగును. కాబట్టి యదియు సావయవి కావయును.
‘‘సంయోగోపపత్తేశ్చ’’ 4.2.22.
సంయోగోపపత్తేఃR ద్వ్యణుకోత్పత్తికి కారణమైన అణుద్వయ సంయోగ ముపపన్న మగుటవనను.
మఱియు, ద్వ్యణుక ముత్పన్నము కావయునని రెండు పరమాణువు సంయోగ మంగీకరింపవయును. ఆ సంయోగము పరమాణువు సావయవమయిన కుగగదు. లేకున్న కుగనేరదు. సంయోగము వ్యాప్తవృత్తి కాపోవుట వన పరమాణువు లొండొంటితో నేదోయొక యంశమున (ఏకదేశమున ) సంయోగము నందగవు, ఏయంశమున నవి సంయుక్తము గునో ఆయంశము అవయవమే యగును కాని మరియొండు కాదు. కాబట్టి పరమాణువు సావయవమే.
ద్వ్యణుకోత్పత్తికి కారణమయిన పరమాణువు పరస్పర సంయోగము వ్యాప్యవృత్తియా? లేక అవ్యాప్యవృత్తియా? వ్యాప్యవృత్తి యందుమేని యొక పరమాణుము మఱియొక పరమాణువతో సంపూర్ణముగ సంయుక్తమై రెండు పరమాణువును సమాన దేశ వర్తుగును. ద్వ్యణుకమున ప్రథిమానము R పృథుత (వృద్ధి) యుండనేరదు. కాబట్టి ద్వ్యణుకము సైతము అణువేయగును. అట్లుకాక సంయోగము అవ్యాప్య వృత్తి యందుమాఁఊ! పరమాణువు సావయవము ) అవయవముకది) అగును. సంయోగి యగుటవన పరమాణువు అవయవము కదే యగును. ఘటమువలె, అని యూహింపనగునుÑ
ఉత్తరపక్షము : `
‘‘అనవసాకారిత్వా దనవస్థానుపపత్తే శ్చాప్రతిషేధః ’’
4.2.23.
అనవస్థాకారిత్వాత్ R అనవస్థకు హేతువగుటచేతను, అనవస్థానుపత్తేశ్చ R అనవస్థ యుపపన్నము కాకపోవుట చేతను. అప్రతిషేధఃR పరమాణువు నిరవయవమనుట ప్రతిషేధింపవను పడదు.
పరమాణువు సావయవమని యంగీకరించిన అవయవధారకు విశ్రాంతియుండనేరదు. అందువన అవనవస్థయేర్పడగటదు, అది యుక్తము కాదు యుక్త మందుమేని మేరువు సర్ఫపము (ఆవగింజ) నను రెండును అనంతావయవము కవగుటచే సమానముగును ఈ దోషమును హరించుటకు అవయవధార యొకచో విశ్రాంతి నొందునన ఇయంగీకరింపతప్పదు ఇక నవయవవిభాగము కానేరదని యెనాగుదుమో యదియే పరమాణువు. అందు అవయవము లేవు కాబట్టి పరమానువు నిరవయవ మనుట సిద్దము.
పరమాణుము నిరవయవమైన ద్వ్యణుకోత్పత్తికి హేతువయిన సంయోగముపపన్నముకాదు కావున నది సావయవమే యనుట యుచితముకాదు. సంయోగము వ్యాప్య వృత్తిjైునను. లేక అవ్యాప్య వృత్తిjైునను ఉభయవిధము ందును. దోషము లేదు. వాస్తవమున ప్రదేశము నాక్రమించు ద్రవ్యము మఱియొక ప్రదేశవంతమగు ద్రవ్యముతో సంయుక్తమైనపుడా సంయోగము అవ్యాప్యవృత్తియగును. నిష్ప్రదేశ వంతమగు ద్రవ్యము సంయోగ మట్టిదికాదు. పరమాణువు నిష్ప్రదేశము. కాబట్టి పరమాణువు సంయోగము అవ్యాప్యవృత్తి కానేరదు. పరమాణుద్వయ సంయోగము అవ్యాప్యవృత్తి కానేరదు. పరమాణువును సమానదేశ వర్తుగుటచే పృథుత యడ్డగింపబడు ననుటయు సరికాదు. సంయోగము వన కుండకు, బదరీఫముకు సమానదేశత కలిగినను బదరీఫమున స్థ్యౌము నది వారింపదుకదా! కాని, సమవాయ సంబంధమువన దవ్య్రమునగ రూపరస గంధము సమానదేశత వానిలో ప్రథిమానము నడ్డగించును. ద్వ్యణుకములోని పరమాణువు సమవేతముకావు. కాబట్టి వాని ప్రథిమానమే యడ్డగింపబడును? అందువన పరమాణువు సంయోగము వ్యాప్యవృత్తి jైునను, లేక అవ్యాప్యవృత్తిjైు ననఱు ఉక్తదోషము కగునేరవని భావము. సంయోగము అవ్యాప్యవృత్తి యనియే యెంచుము అయినను పరమాణువు సానయవము కావసిన యవసరముండదు. తమః ప్రకాశము సావయవముకావు. కాని వాని సంయోగము అవ్యాప్యవృత్తియే. దిశకువలె పరమాణువునందు ఔపాధికావయవ మును కల్పించి తత్సంయోగము నంగీకరించినను దోషముండ నేరదు. కాబట్టి పరమాణవు నిరవయవము నియే వివేకము.
పూర్వపక్షము : `
(విజ్ఞానవాది)
‘‘ బుద్ధ్యావివేచనాత్తు భావానాం యథాత్మ్యానుపబ్ధి
స్తంత్వ పకర్హణే పట సద్భావానుపబ్ధివత్ తదనుపబ్ధిః’’
4.2.24.
తంత్వపకర్షణే R తంతువును వేరుచేసిన, పటసద్భావానుపబ్ధివత్ R వస్త్రముస్థితి భింపనట్లు, బుద్ధ్యాR బుద్ధితో, వివేచనాత్ R వివేచించి నందువన, భావానం R ఘటాది వస్తువు, యాథాత్మ్యానుపబ్ధిఃR సద్భావము ఉపబ్ధముకాదు. కాబట్టి. తదనుపబ్ధిఃR ఘటపటాది వస్తువులే లేవు.
వస్త్రము నందలి తంతువును వేరుచేసిన తంతువు తక్కవేరువస్త్రముననది స్వరూపమున గోచరింపదు. వాస్తవమున వస్త్రమను నొక భావములేదని తెలియుచున్నది. వస్త్రమని కుగు ప్రతీతి మిథ్యాప్రతీతి యని భావము. వస్త్ర మనునది ప్రతీతిమాత్రమే కాని వస్తువొండు లేదని వివేకము. ఇట్లే యితర ఘటాది సమస్త భావపదార్థమును తత్వ బుద్ధితో విచారించిన వాని యాథాత్మ్యము కనిపింపదు. వాస్తవమున నీ భావపదార్థమున్నియు నుండు పక్షమున గోవుకంటె భిన్నముగా నవ్వముపబ్ధమైనట్లు కపా తంత్వాదుకంటె వేరుగా ఘటపటాదుపబ్ధము కావసియుండును.అ ట్లు ఉపబ్ధము గుటలేదు. కావున నవి యాధాత్మ్యమున లేవని యెఱుగ వయును. ఇట్లు పరమాణువు వరకు బుద్ధితోప్రతిభావ మును వేరుచేసి చూచిన స్థూపదార్తము కాని, సూక్ష్మపదార్థముగాని యొక్కటియు స్వ స్వరూపమున నుపబ్ధముకావు. అట్టియెడ వాని జ్ఞానమును యథార్థము కానేరదు. అందువన విజ్ఞానము తక్క బాహ్యవస్తువు లేదని భావము.
ఉత్తరపక్షము : `
‘‘వ్యాహతత్వా దహేతు ః ’’ 4. 2.25.
వ్యాహతత్వాత్ ః వ్యాఘాత దోషదూషిత మగుటవన, అహేతుఃR బుద్ధితో వివేచించుట వన’ ననుహేతువు అహేతువు.
ఏ బుద్ధితో వివచించినందువన పదార్థము యాథాత్మ్యముప బ్ధముకాదో ఆబుద్ధి యథార్థమా లేక అయథార్థమా యథార్థ మగునెడ బుద్ధియాథాత్మ్యముపబ్ధమైన ట్లగుచున్నది. అట్టియెడ సర్వభావముయాథాత్మ్యమనుపబ్ధమనుట విరుద్ధము ` వ్యాహతమగును. అయథార్థమగు నెడ స్వయ మయథార్థమై యన్యభావము యథాత్మ్యము నెట్లు సిద్ధపరుపగుగును? కాబట్టి రెండవ పక్షము సుతరాం విరుద్ధమగును. ఇంతయే? బుద్ధితో చేయబడు వివేచనము సావధికమా? నిరవధికమా? వివేచనము నిరవధిక మెన్నడును కాదు. కాబట్టి సావధికమే కావయును. పట వివేచనమునకు తంతువు అవధికాకున్న నదియెట్లు వివేచింపనగును, సావధిక పక్షమున నేది అవధియగునో అది యాథాత్మ్యమున (స్వస్వరూపమున) నుపబ్ధ మగుటచే సర్వ భావము యనుపబ్ధి యను వ్యాహత మగును. కాబట్టి బుద్ధితో వివేచించిన సర్వభావము యాథాత్మ్యముపబ్ధము కాదను యుక్తము కాదని తెలియుచున్నది.
బుద్ధితో వివేచించినచో తంతువు కంటె వస్త్రము వేరుగా సిద్ధము కాదనుటయు తగదు. ప్రతీతి. అర్థక్రియయను నీ రెంటిద్వారా అది సిద్ధించును. తంతువువన పటము కుగునను ప్రతీతి లోకసిద్ధమే. తంతువుకంటె పటము వ్యతిరిక్తముకాకున్నచో నిట్టిప్రతీతి కుగదు ‘తంతువుపటము’ అని కుగవసి యుండును అర్థక్రియ యన ప్రయోజనసిద్ధి వస్త్రము వన సిద్ధించు ప్రయోజనము తంతువు వన సిద్ధింపదు. వస్త్రముచే నొకవస్తువు కప్పబడినట్లు తంతువుటచే కప్పబడునా? ఘటముచే జలానయ నాదు సిద్ధించునట్లు కపాము వన నగునా? కాబట్టి తంతువుకంటె వస్త్రము, కపాముకంటె ఘటము వ్యతిరిక్తమనుట తేటత్లెము, ఇట్లే సర్వభావపదార్థమును స్వకరాణముకంటె భిన్నమునియే తెలియనగును. కారణముకంటె భిన్నముగా వస్తువు యాథాత్మ్యము గోచరము గుటచే వానియుపబ్ధును, యథార్థము గును. కాబట్టి బాహ్యఆకారము లేకున్నను ఉన్నట్లు గోచరించి వస్తువు మిథాభూతము లైనందున విజ్ఞానమొక్కటి సత్యమనుట ప్రమాణ విరుద్ధమని భావము.
‘‘తదాశ్రయత్వాదపృథగ్ గ్రహణమ్’’ 4.2.26.
తదాశ్రయత్వాత్ R తంత్వాదులాశ్రయము గుటవన, అపృథక్ గ్రహణమ్ R పటాది వస్తువు వేరుకానేరవు.
పరస్పర మాశ్రయాథ్రివ భావసంబంధములేని వస్తువు ఒకదానికంటె నొకటి భిన్నముగా గ్రహింపబడును. ఘటము పటముకంటె వేరుగా సిద్ధింపగదు. పై సంబంధమున్నయెడ నట్లు వేరుగా గ్రహింపబడవు. కార్యకరాణము ఆశ్రయాశ్రిత భావ సంబద్ధము. అందాశ్రితము ఆశ్రయమును విడిచి యన్యత్ర వేరుగా నాత్మసిద్ధిని జొందనేరవు. కాబట్టి తంత్వాదుకంటె పటాదు భిన్నముయ్యు వేరుగా గ్రహింపబడవని భావము.
‘‘ప్రమాణ తశ్చార్థ ప్రతిపత్తేః’’ 4.2.27.
ప్రమాణత ఃR ప్రత్యక్షాది ప్రమాణము వన, అర్థప్రతిపత్తేఃR వస్తుజ్ఞానము కుగుట వన.
ప్రమాణమువన తెలియబడు దానిని కాదన వశము కాదు. ఘటపటాది పదార్థము విజ్ఞాన వ్యతిరిక్తముగా ప్రమాణము వన తెలియబడుచున్నవి వ్యతిరిక్తము కాకున్న నట్లె తెలియనగును? శశ విషాణాదు (కుందేటి కొమ్ము) ఎటనైన నుపబ్ధము గుచున్నవా? కాబట్టి. ప్రమాణము వన పదార్థము విజ్ఞాన వ్యతిరిక్తముగా తెలియచుండగా కాదనుట తగదు.
ప్రమాణానుపపత్త్యు పపత్తిభ్యామ్’’ 4. 2.28.
సాదించు ప్రమాణము యుపపతÊ్యనుపపత్తు ద్వారా పదార్థము విజ్ఞాన వ్యతిరిక్తమునుట యనుపపన్నము కాదు.
‘సర్వభావపదార్థము విజ్ఞాన వ్యతిరిక్తము కావు. అని చెప్పు వ్యక్తి తాజెప్పు వాదమును సాధించుట కైదైన ప్రమాణ మంగీకరించునా? లేదా? చెప్పవసియుండును. ప్రమాణ మంగీకరింపని పక్షమున తాజెప్పునది సద్ధింపనేరదు. అట్టిదాని నెవరంగీకరింతురు? ప్రమాణమొండు కదనిన విజ్ఞానవ్యతి రిక్తముగా తానంగీకరించిన ప్రమాణమే సిద్ధించు చున్నదిగదా? కాబట్టి సర్వభావ పదార్థము విజ్ఞానమే యనుట అయుక్తము.
పూర్వపక్షము : `
‘‘స్వప్నవిషయాభిమానవదయంప్రమాణప్రమేయాభి
మానః’’ 4.2.29.
స్వప్న విషయాభిమానవత్ R స్వప్నమున విషయము లేకున్నను వానిజ్ఞానము కుగునట్లు, అయంప్రమాణ ప్రమేయాభిమానఃRఈ ప్రమాణ ప్రమేయజ్ఞానము కుగును.
కలో వస్తువుండవుÑ కాని సంస్కారబమున ఉన్నట్లు భాషించును. అట్లే జాగ్రదవస్తవయందును ప్రమాణ ప్రమేయము వాస్తవమున లేకున్నను అనాది వాసనాబమున నున్నట్లు గోచరించును. క్పనా మాత్రమున తోచు ప్రమాణ ప్రమేయ భావము వాస్తవముకాదు. కాబట్టి విజ్ఞాన వ్యతిరిక్తముగా నొక వస్తువును సిద్ధింపదు.
‘‘‘మాయాగంధర్వ నగర మృగతృష్ణి కావద్వా’’ 4. 2. 30.
వాR లేక, మాయా......... వత్ R ఐంద్రజాలికునిచే నిర్మింపబడిన నగరమువలెగానీ, ఎండమావువలెగానీ, ప్రమాణప్రమేయ భావమని యెరుంగునది.
జాగ్రదవస్థ యందు గారడి వానిచే నిర్మింపబడు మాయా నగరాదు వాస్తవము కాకున్నను ఉన్నట్లు తోచును. ఎండమావులో జము లేకున్నను ఉన్నట్లు జ్ఞానముదయించును. అట్లే ఈఘటపటాది వస్తుజాతమును వాస్తవమున నయథార్థముయ్యు అనాదివాసనా బముననున్నట్లు భాసించుచున్నవి. కాబట్టి విజ్ఞానమే సత్యము. దానికి భిన్నముగా భావపదార్థ మొండును లేదు.
ఉత్తరపక్షము : `
‘‘హేత్వభావాదసిద్ధి ః’’ 4. 2. 31.
హేత్వభావాత్ R కారణము లేనందున, అసిద్ధిఃR ప్రమాణ ప్రమేయాభిమానము సిద్ధింపదు.
ప్రమాణ ప్రమేయ జ్ఞానము కార్యము. కాబట్టి దాని కొక కారణము ` హేతువుండవయును కారణములేని కార్యమొండు కానరాదు. విజ్ఞానవాది మతమున ప్రమాణప్రమేయాభిమానమునకు కారణము కనిపింపదు. విజ్ఞానముతక్క మఱియొక భావమే వారి మతమున నంగీకరింపబడదు. విజ్ఞాన మొక్కటే ప్రమాణ ప్రమేయ జ్ఞానమునకు కారణము కాజాదు. విచిత్రమైన అనాది వాసన దానికి కారణమందురేని, ఆ వాసన విజ్ఞాన వ్యతిరిక్తమా? లేక అభిన్నమా? వ్యతిరిక్తమనిన విజ్ఞాన వ్యతిరిక్తముగా నొక భావపదార్థము సిద్ధిచును. అప్పుడు విజ్ఞాన వ్యతిరిక్తము లేదనుట వ్యాహతమగును. వాసన వ్యతిరిక్తముకాని పక్షమున విజ్ఞానమువన నానా విచిత్ర వస్తుజాతమెట్లు త్పన్నమగునో చెప్పవసియుండును. స్వరూపమున విచిత్రముకాని విజ్ఞానము విచిత్రము కావసి వచ్చును. మఱియు నీ వాసనదేనిది? అదియొకదానికి సంబందించినది కాని పక్షమున వాసనయే కాజాదుÑ వాసన నిర్విషయకమను తగదు. భావజాతమునకు సంబంధించిన దందుమా? అప్పుడు విజ్ఞాన వ్యతిరిక్తముగా భావజాతము సిద్ధించును. కాబట్టి విజ్ఞానమెట్లు పరమార్థమో యట్లే విజ్ఞాన వ్యతిరేకముగా భావజాతమును పరమార్థ సత్యమనియే భావింపవయును.
‘‘ స్మ ృతి సంక్పవచ్చ స్వప్న విషయాభిమానః’’ 4. 2.32.
స్మ ృతి సంక్పవత్ R స్మ ృతి సంక్పవిషయమువలె, స్వప్న విషయాభిమానశ్చ R స్వప్న విషయజ్ఞానమును అసద్విషయముకాదు.
పూర్వమొకమాటు ఎరిగిన విషయమును మరువ కుండుట స్మృతి యనబడను.పూర్వానుభూత విషయమును మర చింతించుట సంక్ప మనబడును. కాబట్టి స్మృతి సంక్పము అసద్విషయము కావు. అట్లే స్వప్న జ్ఞానమును అసద్విషమయముకాదు. జాగ్రదవస్తయందు వేనిజ్ఞానము కుగునో అవస్తువులే స్వప్నమున తికమకుగా తెలియును. స్వప్నమున తనత నరుకబడినట్లు చూతుమే! యది జాగ్రదవస్థయందెన్నడు జరిగినదని యనవదు. త, నరకబడుట మున్నగు విషయము వేరువేరుగా తెలిసికొనియందుము. ఆ విషయములే భిన్నక్రమమున స్వప్నమునతోచును. కాబట్టి స్వప్నజ్ఞానము అసద్విషయమని యెంచి యట్లే ప్రమాణ ప్రమేయ జ్ఞాన మసద్విషయమనుట సముచితము కాదు. భావ పదార్తము న్నియు వాస్తవములే. ప్రమాణ ప్రమేయ జ్ఞానమును వాస్తవమేయని భావము. అందువన, పరమాణుపుంజ వ్యతిరిక్తముగా నొక యవయవి యున్నది. తన్మిథ్యాజ్ఞానము కారణముగా, చేతనాచేతనాతమ్క బాహ్యవిషయము ందును మిధ్యాజ్ఞానము కుగుచున్నదని యెఱుంగవయును.
‘‘ మిథ్యోపబ్ధే ర్వినాశస్తత్త్వ జ్ఞానాత్, స్వప్న విషయాభి
మాన వినాశవత్ ప్రబోధే’’ 4.2.33.
ప్రబోధే R జాగ్రత్ప్రత్యయము కలిగిన, స్వప్నవిషయాభిమాన వినాశవత్ R స్వప్న విషయజ్ఞానమెట్లు నశించునో అట్లు, తత్వజ్ఞానాత్ R తత్వజ్ఞానము వన, మిథ్యోపబ్ధేర్వినాశఃR విథ్యాజ్ఞాన నాశముకుగును.
నిద్రనుండి మేల్కాంచిన దతుపరి కుగు జ్ఞానము ప్రబోధ మనబడును. ప్రబోధము కుగగానే స్వప్నజ్ఞానము నశించును. అట్లే ఆత్మ (తత్వ) జ్ఞానము కుగగానే శరీరేంద్రియాదుందు కుగు మిథ్యాజ్ఞానము నశించును. తమఃప్రకాశమువలె తత్వజ్ఞాన మిథ్యాజ్ఞానము రెండును పరస్పర విరుద్ధము. కాబట్టి యొకటి యుండిన రెండవది నశించును.
తత్వజ్ఞానము కూడ జ్ఞానమేయగుట వన మిథ్యాజ్ఞానము నశించినట్లు అదియు నేనశింపదు? నశించినచో తత్సంపాదనము నిరర్థకమే కాదు? అన,
‘‘బుద్ధేశ్చైవం నిమిత్త సద్భావోపంభాత్ ’’ 4.2.34.
నిమిత్త సద్భావోపంభాత్ R యథార్థఆ్ఞన మగుటవన, బుద్ధేఃR తత్వజ్ఞానమునకు, ఏవం R మిథ్యాజ్ఞాణమువలె వినాశములేదు.
విషయస్వరూపమునకు విపరీతమైన రూపము విషయముగా నుండును కాబట్టి మిథ్యాజ్ఞానము యథార్థ జ్ఞానముచే నివర్తింపబడును. విషయమునష్ట్రÊ్నదున్నట్లు తెలిసిన నది సత్య జ్ఞానము. అది నశింపదు. ఆత్మజ్ఞానము యథార్థము కాబట్టి అది నశింపనేరదని భావము.
‘‘తత్వ ప్రధాన భేదాచ్చ మిథ్యాబుద్దేర్త్ద్వే విధ్యోపపత్తిః’’ 4. 2.35.
తత్వప్రధానభేదాచ్చ R గౌణ ముఖ్య, నిమిత్తనైమిత్తిక భస్త్రదము వన, మిథ్యాబుద్ధేఃR మిథ్యాబుద్ధి, ద్వైవిధ్యోపూత్తేః రెండు విధముగుచున్నది. కాబట్టి, ఆత్మ తత్వజ్ఞానమువన మిథ్యాజ్ఞాణ నివృత్తిదోషము కాదు.
రాగద్వేషాధి దోషముకు నిమిత్తములైన జడచేత నాత్మక బాహ్య పదార్థము సుఖసాధనముని కుగు మిథ్యాజ్ఞాణము గౌణము ` నైమిత్తికము, జడములైన శరీరేంద్రియ మనస్సులే ఆత్మయని తెలిసికొనుట ప్రధాన మిథ్యాజ్ఞానము (నిమిత్త మిథ్యాజ్ఞానము) ఇట్లు మిథ్యాజ్ఞానము రెండు విధము. ఇందు నైమిత్తిక మిథ్యాజ్ఞానము విషయ తత్వజ్ఞానమువన తొగిపోవునని పూర్వ సూత్రమున (4.2.1.) చెప్పబడినది. ప్రస్తుము ఆత్మ తత్వజ్ఞానమువన ప్రధాన మిథ్యాజ్ఞానము నివర్తించునని చెప్పబడినది.
‘‘సమాధి విశేషాభ్యాసాత్’’ 4. 2. 36.
సమాధి విశేషాభ్యాసాత్ R సంప్రజ్ఞాత (నిర్విచార)సమాధి నభ్యసించుట వన, తత్వజ్ఞానము కుగును.
విషయముందు విరక్తుడై యమనియమాదు నభ్యసించుటవన చిత్తవృత్తు నశించును. చిత్తము క్రమముగా నిర్మమగును. దీర్ఘ కాలాభ్యాసమువన చిత్తమున విశారదత యేర్పడును. అటుపై అధ్యాత్మ ప్రసాదము కుగును. ఈ స్థితినే యోగు ‘ఋతంభరాప్రజ్ఞ’ యందురు. అప్పుడు. పర్వతమున నెక్కిన పురుషుడు భూమిమీదనున్న వారిని సుభముగా చూడగలిగినట్లు యోగి సర్వపదార్థము యథాత్మ్యమును తెలిసికొనును. హస్తాముకమువలె స్వాత్మను సాక్షాత్కారము జేసికొనగడు. ఇట్లు ఆత్మతత్వజ్ఞానము కుగునని భావము.
పూర్వపక్షము : `
‘‘నార్థవిశేష ప్రాబల్యాత్’’ 4.2.37.
అర్థవిశేష ప్రాబల్యాత్ R విషయముకు చెందిన సంస్కార ప్రాబ్యమువన, న R సమాధివిశేషాభ్యాసము సిద్ధింపదు.
సమాధి విశేషము కలిగినకదా దాని యభ్యాసము సిద్ధించును? jవిషయసాంస్కార వ్యుత్థానము ప్రబ ప్రతిబంధకమగుటవన సంప్రజ్ఞా సమాధియే కుగనేరదు. కాబట్టి ఆత్మజ్ఞానము కుగనేరదు.
‘‘క్షుదాధిభిః ప్రవర్తనాచ్చ’’ 4. 2. 8.
క్షుదాదిభిఃR క్షుత్పిపాసాదుచే, ప్రవర్తనాత్ చ R ఆకలి దప్పును తీర్చు సాధనముందు ప్రవృత్తి కుగుట వనను.
సమాధి నభ్యసించుటకు యత్నింపదచినచో మనస్సు క్షుత్పిపాసాదుచే పీడిరపబడి వాని నివృత్తికి సాధనముయిన వస్తువు సంపాదనకు పూనుకొనును. కాబట్టి సమాధి సిద్ధింపనేరదు. సమాధి సిద్ధింపకున్న ఆత్మతత్వజ్ఞానము కుగుట సున్నయగును.
ఉత్తరపక్షము : `
‘‘పూర్వకృత ఫలానుబంధాత్ తదుత్పత్తిః’’ 4.2.3.9.
పూర్వకృతఫలానుబంధాత్ R పూర్వజన్మ యందభ్యసించిన సమాధి సాధనానుష్టానమువన కలిగిన అదృష్ట సంబంధమువన, తదుత్పత్తి ఃR సమాధి వేశేషము (సంప్రజ్ఞాతము) ఉత్పన్నమగును.
కేవమొక్క జన్మయందు చేయబడు అభ్యాసము వన సంప్రజ్ఞాత సమాధి సిద్ధింపకున్న పూర్వజన్మందు చేయబడిన యత్నముద్దారా సంపాదించిన అదృష్ట సహాయమున నది సిద్ధింపగదు. అభ్యాస వశమున సంస్కారమును అణచి సమాధిని పొందు నవకాశము లేకపోదు.
పూర్వపక్షము : `
‘‘అపవర్తే-ప్యేవం ప్రసంగః’’ 4.2.40.
అపవర్తే-పిR మోక్షము నందును, ఏవంప్రసంగఃR పూర్వకృత కర్మఫలానుబంధమువన నీ జన్మయందు సమాధి జనించునట్లు దుఃఖాదును జన్మించును.
పూర్వకృత కర్మ ఫలానుబంధమున నీ జన్మయందు సమాధి జనించు నందువేని అపవర్గమున దుఃఖ ముత్పన్నము కావసివచ్చును.
ఉత్తరపక్షము : `
‘‘ న నిష్పన్నావశ్యంభావిత్తాత్’ 4.2.41.
నిష్పన్నావవ్యం భావిత్తాత్ R కార్యత్పత్తి సమయమున కారణము తప్పక ఉండవసి యుండుటవన, న R అపవర్గమున దుఃఖోత్పత్తి యుండదు.
కార్యోత్పత్తి సమయమున కారణము తప్పక యుండవయు ననుట నియమము. అపవర్గమున దుఃఖరూప కార్యముందయింపవయు ననిన నట తత్కారణమైన యదృష్ట ముండవయును. అపవర్గమున నదృష్ట సంబంధ ముండదు. ఆత్మతత్వజ్ఞానమువన బ్రహ్మసాక్షాత్కారమునకు పూర్వమే యది క్షీనించిపోవును. సమాధి జనించునపుడట్టి యదృష్టముండును కాబట్టి యేదోషమును లేదని భావము.
‘తదభావశ్చాపవర్గే ’’ 4. 2.42.
ఆపవర్గే R మోక్షమునందు, తదభావఃR పూర్వకృత ఫలానుబంధ ముండదు.
మోక్షమున పూర్వకృత ఫలానుబంధ ముడదను విషయము వేదాదిశాస్త్ర వాక్యమువన తెలియనగును సహాది విశస్త్రషము నభ్యసించి ఆత్మతత్వమును మస్తామకమ వలె నెఱిగిననాడు బ్రహ్మ సాక్షాత్కారము కుగును. అట్టివానికి హృదయగ్రంధి భిన్నమగును. సంశయవ్రాతము విచ్ఛిన్నమగును. కర్మపుంజము క్షీణించును. అందువన నసర్వ దుఃఖమునుండి విముక్తుడై స్వాత్మతో బ్రహ్మసంవిష్టుడై బ్రహ్మానందము ననుభవించును. ఉపనిషత్తులోనిట్లే వర్ణింపబడినది.
‘‘భిద్యతేహృదయ గ్రంధిః ఛిద్యంతే సర్వ సంశయాః.,
క్షియంతే చాస్యకర్మాణి. తస్మిన్ దృష్టేపరాపరే’’
ముం. 2.2.8.
‘‘తదర్థయమనియమా భ్యామాత్మసంస్కారో
యోగాచ్చాధ్యాత్మవిధ్యుపాjైుః’’ 4.2. 43.
తదర్థంR సమాధ్యుత్పత్తికొఱకు, యమనియమాభ్యాం R యమ నియమముతోను, యోగాత్ R యోగమువనను, ఆధ్యాత్మవిధ్యుపాjైువ్చ R ఆత్మతత్వజ్ఞానమును గూర్చి విదింపబడిన ప్రాక్ష్మీఆమాదివిధు ద్వారాను, ఆత్మసంస్కారఃR మనఃశుద్ధి సంపాదింపవయును.
అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ననుని యమము. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము ననునీjైుదును నియమము. ఉచ్చ్వాస నిఃశ్వాస గతిని నిరోధించుట పాణాయామము. స్థిరమై సుఖము కలిగించునది ఆసనము. ఇంద్రియము స్వవిషయముందు వర్తింపక చిత్తస్వరూపము ననుసరించుఉన్నట్లుండుట ప్రత్యాహారము. దేహమున హృదయాది దేశముందొకచో చిత్తమునునిపుట ధారణ యనబడును. అట్టియెడ నొకేజ్ఞానము తైధారవలె తెంపులేక యుండుట ధ్యానము . అధ్యానమే అర్థమాత్ర భావము కదగుచో సమాధి యనబడును. ఈ సాధనమున్నియు యోగవ్యాఖ్యానమున ప్రపచింతురు. అటవిశేషముగా చూడనగును.
‘‘జ్ఞానగ్రహణాభ్యాసస్తద్విద్వైశ్చ సంవాదః’’ 4. 2.44.
జ్ఞాన గ్రహణాభ్యాసఃR (ఆత్మతత్వజ్ఞానము దృఢముగా నే శాస్త్రమువన గ్రహింపబడునో అదే న్యాయశాస్త్రము) అ శాస్త్రమును మాటిమాటికి నభ్యసించుట, తద్విద్వైశ్చ R అశాస్త్రజ్ఞుతో, సంవాదఃR సంవాదమును, ఆవశ్యకమఱు.
సమాధి నిమిత్తము యమనియమాదు యభ్యాస మెట్లావశ్యకమో అట్లే ఆత్మజ్ఞానము దృఢపరుచుకొనుటకై పదార్థమును వివేచించు న్యాయశాస్త్రపఠన మావశ్యకము. అట్టి శాస్త్రము నెఱిగిన విద్వాం సుతో సంవాదము నత్యంతావశ్యకము. ఇట్టి యభ్యాస సంవాద ము శాస్త్రమేలేకున్న సంభవింపనేరవు. కాబట్టి న్యాయశాస్త్రము సఫమే కాని విఫము కాదు.
‘‘ తం గురు శిష్య సబ్రమ్మచారి శిష్ట శ్రేయో-ర్థిఖి
రనసూయుభి రభ్యుపేయూత్’’ 4. 2.45.
అనసూయుభిఃR అసూయారహితులై జయేచ్ఛలేని, గురు....... శ్రేయో-ర్థిభిఃR గురు, శిష్య, సబ్రహ్మచారి, శిష్ట, శ్రేయస్కాము నైనవారితో, తంR ఆసంవాదమును, అభ్యుపేయాత్ R నమ్ముఖమున కేగి చేయవయును.
శాస్త్రోపదేష్ట గురువు.శాస్త్రోపదేశమును పొందదగిన వాడు. శిష్యుడు. తనతోపాటు చదువుకొనువాడు సబ్రహ్మచారి. గురుశిష్య సబ్రహ్మచారుకంటె సన్యుడై శాస్త్రము నేర్వదగినవాడు, శిష్టుడు. శాస్త్ర ప్రతిపాద్యమైన మోక్షము నందు శ్రద్ధాువుయిన ముముక్షువు శ్రేయో-ర్థు ఇట్టివారితో తానేర్చి విషయమును ధ్రువపరుచు కొనుటకై సంవాద మొనరింపదగును.
‘‘ప్రతిపక్ష హీనమపివా ప్రయోజనార్థత్వ మర్థిత్వే’’ 4. 2.46.
వాRలేక, ఆర్థిత్వేR తత్వజ్ఞానేచ్చ కలిగినపుడు, ప్రయోజనార్థంR తత్వజ్ఞానము బపరుచు కొనుటకై, ప్రతిపక్షహీనమపిR ప్రతిపక్షము లేకున్నను పై వ్యక్తుతో వాదింపదగును.
తత్వజ్ఞానమును దృఢపరుచుకొన నిచ్ఛ జనించినపుడు గురు శిష్యాదుకు ప్రతిపక్షగ్రహణము రుచింపదేని ప్రతిపక్ష హీన సంవాదము నైనను వారితో జరుపవచ్చునని భావము.
(జ్పవితండ ప్రయోజనము)
‘‘తత్వాధ్యవసాయ సంరక్షణార్థం జ్పవితండే జీజ
ప్రరోహ సంరక్షణార్థం కంటక శాఖావరణవత్’’’ 4. 2. 47.
బీజప్రరోహ సంరక్షణార్థం ః మొక్కను రక్షించుటకు, కంటక శాఖావరణవత్ R ముండ్లకంచెవలె, జ్పవితండే R జ్పవితండు, తత్వాధ్యవసాయ రక్షణార్థం R అభ్యాస సంవాదజనిత తత్వనిశ్చయమును రక్షించుటకు.
పైరును రక్షించుటకు కంచె యుపయోగించునట్లు, శాస్త్రాభ్యాస సంవాదముచే నేర్పడిన తత్వజ్ఞాననిశ్చయమును, పరుచే నుట్టంకింపబడు నప్రామాణ్యాది శంకను దోషము నుండి రక్షించుటకు జ్ప వితండ వసరము.
‘‘తాభ్యాం విగృహ్య కథనమ్’’ 4. 2. 48.
తాభ్యాంః జ్ప వితండ ద్వారా, విగృహ్య R విగ్రహ మొనర్చి, కథనమ్ R తత్వమును చెప్పవయును.
మఱియు జ్ఞానవవ దుర్విదగ్ధుడైన యనార్యుడు కానీ, లాభ పూజాదు నపేక్షించిన యార్యుడుకానీ, ‘‘జగత్పతి యీవ్వరుడెక్కడ? వేదము వానివచనము లెట్లగును? వానికిగ ప్రమాణ్యమెంతటిది? ఆత్మతత్వ జ్ఞానమననేమి? అపవర్గమెట్టిది?’’ అను నిట్టి ప్రశ్నతో వైదిక సిద్ధాంతము నపలాపింప యత్నించినపుడు, వైదికు తమపక్షమును సిద్ధమొనర్ప సమర్ధుయ్యు, సమయమునకు పరపక్షము నుద్ధరింపదగు హేతువు స్ఫూరింపని పక్షమున, నిశ్శంకతో జ్పవితండను ప్రయోగించి శత్రువ నోడిరచి తన్నుదా రక్షించుకొనుటలో వెనుకంట వేయరాదు. అట్టియెడ నుపయోగించుటకే శాస్త్రమున నివి బోధింపవబడినవని భావము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి