పార్థన
1. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే
2. గురుర్బ్రహ్మా గురుర్విష్ణ్ణు గురుర్దేవో మహేశ్వర్ణ
గురు స్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ్ణ
3. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిమ్
4. వైదేహీసహితం సురద్రుమతలే హైమేమహా మండపే
మధ్యేపుష్పక మాసనే మణిమయే వీరాసనే సుస్థితమ్
అగ్రేవాచయతి ప్రభంజన సుతం తత్త్వం మునిభ్యం పరం
వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామం
5. గోష్పదీకృత వారాశిం మసకీ కృతరాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం
యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర
కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం
6. అంజనా నందనం వీరం జానకీ శోకనాశనం
కపీశ మక్షహంతారం వందేంకాభయంకరం
7. బుద్ధిర్భం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా ద్భవేత్
8. నమోస్తు రామాయ సక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాjైు
నమోస్తు రుద్రేంద్ర । యమాని లేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య్ణ
9. ఆంజనేయా! అప్రమేయా! స్వప్రకాశా!
అంతరంగము అరించి అదుకోదేవా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి