మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

విజయం సాదించాలంటే ......

 విజయం సాదించాలంటే ......ఓడిపోతానన్న భయం కన్నా , గెలవాలన్న తపన మిక్కిలిగా ఉండాలి.............


తెలుసుకోగానే సరిపోదు...... ఆ తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి.........

చేయగలను అనుకుంటే సరిపోదు - దాన్ని చేసి చూపించాలి..............

జీవితానికి  హద్దులు ఉండవు - నువ్వు కావాలని గీసుకుంటే తప్ప.

ఒక్క మంచీ - చెడూ తప్ప ప్రపంచంలో మిగతావన్నీ మారేవె!......  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి