మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

కరోనా రెండో దశ లక్షణాలు

 కరోనా రెండో దశ కొత్త లక్షణాలు :

************************************


గతంలో..... 


జ్వరం, 

ఒళ్ళు నొప్పులు, 

శ్వాస ఇబ్బందులు, 

వాసన, రుచి తగ్గడం.... 

లాంటివి కరోనా లక్షణాలుగా ఉండేవి 


కానీ ప్రస్తుతం...  


కళ్ళ కలక, 

కళ్ళవాపు,  

నీరు కారడం, 

కళ్ళు ఎర్రబడి గులాబి వర్ణంలోకి మారడం, 

చెవి ఇన్ఫెక్షన్, 

వినికిడి శక్తి తగ్గడం, 

చెవుల్లో రింగింగ్ సౌండ్ వినపడ్డం, 

డయేరియా, 

వాంతులు, 

కడుపు నొప్పి, 

వికారం, 

గ్రాస్ట్రిక్ సమస్యలు .... 

లాంటివి కొత్త లక్షణాలుగా కనపడుతున్నాయి 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి