న్యాయ దర్శనము
క్రమము నను సరింయి యింద్రియము తరువాత బుద్దిని పరీక్షింపగోరి ముందు సంశయించుచున్నాడు.
‘‘కర్మాకాశ సాధర్మ్యాత్ సంశయః’’ 3.2.1.
కర్మాకాశసాధర్మ్యాత్ R కర్మ, ఆకాశము నను నీ రెంటితోను సమానమయిన దర్మము కదగుటవన, సంశయఃR బుద్ధికర్మవలె ననిత్యమా? లేక యాకాశమువలె నిత్యమా? యని సందేహము కుగును.
కర్మయిందును, ఆకాశమునందును స్పర్శదర్మములేదు. కర్మయ నిత్యము. ఆకాశము నిత్యము. ఇట్లు స్పర్శ ధర్మములేని వస్తువు నిత్యము, అనిత్యమునని రెండు విధముగా చూడబడుచున్నవి. ఇట్లే బుద్ధియందును స్పర్శ ధర్మము లేదు. కాబట్టి, యస్పర్శత్వమున బుద్ధి కర్మతోను, ఆకాశముతోను సమమగు చున్నసది. సమానధర్మము కదిjైు కర్మవలె ననత్యమా లేక యాకాశమువలె నిత్యమా? యని సంశయము కలిగించుచున్నది.
న్యాయశాస్త్రమున బుద్ధిశబ్దము జ్ఞానార్థమున వాడబడును. కాని సాంఖ్యదర్శనము నాత్మ, మనస్సు, అంతః కరణము, చిత్తముని దానికి నామాంతరము ని యెంచుదురు. ఇంద్రియము గోక ము, వానియందు ప్రతిబింబితముయిన విషయము ఇంద్రియసంసృష్టమయిన బుద్ధియందు ప్రతిబింబించుచుండునని వారి మతము. బుద్ధియం దా విషయము ప్రతిబింబింపగా నా బుద్ధి యాయా విషయాకారతను పొందును. ఇట్టి విషయాకారతయే ‘ఇది ఘటు ఇది పటము’ నను విషయజ్ఞానము. కాబట్టి సాంఖ్యు దృష్టిలో బుద్ధియొక్క విషయాకారతయే జ్ఞానమనబడును. ఈ బుద్ధి నిత్యమని సాంఖ్యుమతము. ఇదియే యీ సూత్రమున పూర్వ పక్షము. ఆత్మేంద్రియార్థము సన్నికర్షమువన కుగు జ్ఞానము బుద్ది యనబడును. అది యాత్మకాదు. మనఃస్సం యుక్తమైన యాత్మకు గుణము అది య నిత్యము నని న్యాయమతము. ఇదియే సిద్ధాంత పక్షము.
పూర్వపక్షము : `
‘‘విషయప్రత్యభిజ్ఞానాత్’’ 3.2.2.
విషయప్రత్యభిజ్ఞానాత్ R విషయసంధానముచే బుద్ధి నిత్యము.
పూర్వమొకప్పుడు తా జూచినవస్తువును మర వేరొక పర్యాయము చూచిన ‘అదే యిది’ యని కుగు జ్ఞానము ప్రత్యభిజ్ఞాన మనబడును. ఈ జ్ఞానమున కధికరణము బుద్ధియేయగును. బుద్ధి స్తిరముకాక నవ్వరమగునేని ప్రత్యభిజ్ఞానమున కధికరణము కాజాదు. ప్రథమ పర్యాయమున జూచిన బుద్ధివేరు. కాలాంతరమున జూచు బుద్ధి వేరగును. అట్టియెడ ప్రత్యభిజ్ఞానమే కుగనేరదు. ఒకరుచూచిన దానిని మరి యొకరుచూచి తాను పూర్వముచూచిన దిదియే యని యెట్లు చెప్పగరు? చైత్రుడు చూచి తెలిసికొనినదానిని మైత్రుడు గుర్తుపట్టగుగునా? ఎన్నడు నట్లు జరుగనేరదు. కాబట్టి బుద్ధి స్థిరమై, నిత్యమైననాడే ప్రత్యభిజ్ఞానము సంభవించును. అందువన బుద్ధి నిత్యము.
పూర్వపక్షము : `
‘‘సాధ్యసమత్వాదహేతుః’’’ 3.2.3.
సాద్యసమత్వాత్ R సాద్యముతో సమానమగుట వన, అహేతుఃR విషయప్రత్యభిజ్ఞచే బుద్ధి నిత్యమనెడి హేతువు సరికాదు.
సిద్ధవిషయమే హేతువు కాగదు. అసిద్ధము హేతువు కాజాదు. బుద్ధినిత్యత్వ మెట్లు సాధ్యమో యట్లే బుద్ధికి ప్రత్యభిజ్ఞ కుగునను నదియు సాద్యవిషయము. కాబట్టి హేతువుగా ప్రయోగింపజనదు. ప్రత్యభిజ్ఞ యనునది చేతన ధర్మము. అది యచేతనమైన బుద్దికి ధర్మముగా చెప్ప వనుపడదు. చేతనము పూర్వమెరిగిన దానిని గుర్తించి (అదే యిది) ప్రత్యభిసంధి చేయగుగును. అచేతన మెన్నడు నట్లు చేయనేరదు సాంఖ్యుబుద్ధి యచేతనము కాగాన చేతనమైనబుద్ధియందు ప్రత్యభిజ్ఞ కుగదు. ప్రత్యభిజ్ఞ సిద్ధింపకున్న బుద్ధి స్థిరమగుటచే నిత్యమనుటయు నసంగతము.
‘‘న యుగపదగ్రహణాత్, 3.2.4.
యుగవత్ R ఒకేసారి, అగ్రహణాత్ R అనేకవిషయము గ్రహింపబడకుండుటవన, నR బుద్ధిచేతనముకాదు.
బుద్ధిచేతనమే యగునెడ, ఇంద్రియగోకము కది సర్వదా సమీపమున నంటియుండుటచే సన్నియింద్రియగోకముందును ఒకేక్షణమున ప్రతిబింబించు నానా విదవిషయము నొక్కసారిగా గ్రహింపబడవయును. బుద్ధికి నింద్రియముకు మద్య నొక్కొక్క యింద్రియముతో బుద్ధిని సింయుక్త పరచు నంతఃకరణము వేరుగా లేదుకదా! కాబట్టి నియమముగా నొకటివెంట మరియొకటిగా రూప రసాదు గ్రహింపబడక అన్నియు నొకేసమయమున గ్రహింపబడ వయును. అట్లు గ్రహింపబడకుండుటచే బుద్ధి చేతనముకాక యచేతనమనియే ధ్రువపడుచున్నది.
‘‘అప్రత్యభిజ్ఞానేచ వినాశప్రసంగః’’ 3.2.5.
అప్రత్యభిజ్ఞానేచ R ప్రత్యభిజ్ఞానమే కుగనిపక్షమున, వినాశ ప్రసంగఃR బుద్ధికి నాశప్రసక్తికుగును
ప్రత్యభిజ్ఞాన బమువననే బుద్ధిస్థిరమనిచెప్పవీగును. అది యంగీకరింపని పక్షమున బుద్ధిస్థిరమని యెట్లు చెప్పగము? హేతువులేని బుద్ధిస్థూర్యము యుక్తిసంగతముకాదు. కాబట్టి బుద్ధిస్థిరము, నిత్యము నని చెప్ప వనుపడదు. నిశ్చితముగ నశించు ననవసివచ్చును.
పూర్వపక్షము: `
‘‘క్రమవృత్తిత్వా దయుగపద్గ్రహణమ్. ’’ 3.2.6.
క్రమవృత్తిత్వాత్ R విషయములతో క్రమముగా సంబంధము కుగుటచే ఆయుగపద్గహణమ్ R ఒకేక్షణమున బుద్ధిగ్రహింపదు.
బుద్ధిచేతనము కానందువన యుగపద్గ్రహణము కుగదనుట యుక్తముకాదు. విషయముతో క్రమముగా సంబంధము కుగుటచే బుద్ధికిక్రమముగా జ్ఞానముకుగుచున్నది. ఆత్మచేతనమయ్యున సంబద్ధమగు నర్థమును గ్రహింపనేరదు. కదా! కాబట్టి యుగపద్గ్రహ ణము కానందున బుద్ధియచేతనమనుట యుక్తముకాదు.
వస్తువుతో యుగపత్సంబంధ మున్న యెడను యుగపత్ జ్ఞానమె కుగదనÑ
‘‘అప్రత్యభిజ్ఞానంచ విషయాంతరవ్యాసంగాత్’’ 3. 2.7.
ఈ సూత్రమున ప్రత్యభిజ్ఞానశబ్దము నానార్థమున వాడబడినది, అనేకవిషయముతో సంబంధమున్నప్పటికీ, విషయాంతర వ్యాసం గాత్ R అన్యవిషయమున మిక్కిలి యాసక్తిగలిగియుండుటవన, అప్రత్యభిజ్ఞానంచ R మిగిలిన విషయము జ్ఞానము కుగదు.
కొన్నియెడ సన్నికర్షమున్నప్పటికీ జ్ఞానముకుగని మాట సత్యమే మయినను బుద్ధి యచైతన్యమనిసిద్ధింపదు, బుద్ధికొండొక విషయమును గ్రహించుటలో వ్యాసక్తమై యుండుటవన తదితర విషయమును గ్రహింపదనవచ్చును. అన్యమును విడిచి యొకదాని యందు గ్నమగుట వ్యాసంగమనబడును. ఒకచో వ్యాసక్తుడైన వ్యక్తి యన్యమును తెలిపి కొనజాడనుట వైదికులైన మీరు నంగీకరింతురు. ‘‘అన్యతమ్రనా అభూవం నాదర్శమ్, అన్యత్రమనా అభూవమ్ నాశ్రౌషమ్’’ బృ. ఉ 3.5.3) నా మనస్సు అన్యత్రగ్నమైయున్నది. కావున నేను చూడలేదు. వినలేదు. అనునిదిలోకానుభవ సిబ్దమును. కాబట్టి యొకప్పుడు బుద్ధియు సన్నిహితార్థమును గ్రహింపనంతమాత్రమున నది య చేతనమును నొప్పదని యభిప్రాయము. చేతనమై నాశరహితమగుటచే నిత్యమనియు తేుచున్నది.
ఉత్తరపక్షము : `
‘‘గత్యభావాత్’’ 3.2.8.
గత్యభావాత్ R బుద్ధి గతిరహితమగుటచే పూర్వపక్ష మయుక్తము.
బుద్ధి స్థిరమై, గతిరహితమగుటచే నది విషయస్థమునకు బోనేరదు. గతిలేనిదగుటచే నది యొక్కొక్క విషయమునుచేరి యందు కొండొక దానియందు వ్యాసక్తమై యన్యమును గ్రహింపదనిగానీ, క్రమముగా గ్రహించుననిగానీ యనుట పొసగదు. సాంఖ్యు మతమున విషయము ఇంద్రియ గోకముందు ప్రతిఫలించి బుద్ధియందు ప్రతి బింబించుటయేకదా జ్ఞానమనబడును. ఇంద్రియగోకము సదా తెరువబడియుండును. వానిద్వారా వస్తువు బుద్ధి యందు ప్రతిఫలించును. ఒక్కొక్క యింద్రియ మొక్కొక్కసారి వస్తువు ప్రతిఫమునకు తావిచ్చిన క్రమ మేర్పడును. కాని, క్రమవృత్తికి వేరొండువిధానమేమున్నది? అట్టి ప్రసక్తి యింద్రియము గానము. క్రమవృత్తి యసంభవమైనపుడు యుగపత్ విషయగ్రణహ వే కుగదు? కుగ వసియేయుండును. అనుభవమున యుగపద్గ్ర హణముకుగకుండుటచే బుద్ధి యచేతన మనుట నిశ్చితము. కాబట్టి బుద్ధి యెఱుగును దానికి జ్ఞానము కుగుననుట చ్లెదు. అచేతన మెట్టెఱుగగదు? విషయాంతర వ్యాసక్తికూడ బుద్ధియందను పపన్నమగుటచే నయ్యది నశింపదనుటయుతగదు. కాబట్టి యనిత్యమగుట నిర్వివాదము జ్ఞానము (బుద్ధి) ఉత్పన్నమై నశించుట ప్రత్యక్షసిద్ధము. రసబుద్ధి కుగుటయు రూపబుద్ధి నశించుటయు లోకసిద్ధము. కాబట్టి బుద్ధి యనిత్యము, ననేకము నని సిద్ధాంతము.
ప్రస్తుతము బుద్ధి క్షణికమయి యాత్మయనబడును వాదమును ఖండిరచుటకు సూత్రము.
‘‘స్ఫటికాన్యత్వాభిమానవత్ తదన్యత్వాభిమానః’’ 3. 2.9.
స్ఫటికాన్యత్వాభిమానవత్ R అనేక కుసుమము సన్నిధానమున నొకే స్ఫటిక మనేకముగా తోచినట్లు, తదన్యత్వాభిమానఃR గంధాది విషయభేదముచే బుద్ధియు ననేకము.
నానావర్ణముగ కుసుమము సమీపమున నుంచబడిన పుడొక స్ఫటికమణి పుష్పవర్ణముతో కూడి యెర్ఱగాను, పచ్చగాను, మఱియు ననేక విధము భాసించుచు ననేకముగా తోచుట లోక సిద్ధము అట్లే బుద్ధి యేకమయ్యు గంధాది నానావిషయసాన్నిధ్యము వన గంధజ్ఞానము, రూపా జ్ఞానమునని యనేకవిధము భాసిం చును. కాబట్టి నానా విదకుసుమసన్నిధానముచే స్ఫటికము నానా వర్ణముతో నొప్పుచు ‘నానా’ యనితోచునట్లు, బుద్ధియు వాస్తవమున నొక్కటిjైు విషయసాన్నిధ్యమున ననేకముగా భాసించుచున్నదని భావము’
పూర్వపక్షము : ` క్షణికవాది.
‘‘ స్ఫటికే-ప్యపరాపరోత్పత్తేః క్షణికత్వాత్ వ్యక్తీనా
మహేతుః’’ 32.10.
వ్యక్తీనామ్ R భాసించువస్తువున్నియు, క్షణికత్వాత్ R క్షణికముగుటవన, స్ఫటికే-పిR దృష్టాంతముగా చెప్పబడిన స్ఫటికమణి యందును, అపరాపరోత్పత్తేఃR అన్యాన్యస్ఫటికవ్యక్తు కుగుచుండుట వనను, అహేతుఃR ఒక్కటే యనేకముగా భాసించుచున్నదనుట హేతువుకాదు.
లోకమునగ భావపదార్థము (వ్యక్తు) న్నియు నొక్క క్షణము స్థితిగవై యన్యక్షణమున నశించును. కాబట్టి క్షణికము నబడును. పూర్వక్షణమున నున్న వ్యక్తుత్తరక్షణమున నుండవు. ఉత్తర క్షణమున క్రొత్తవి యుద్భవించును. ఇది స్వశరీరమున ప్రత్యక్షముగా చూడనగును. అస్మదాదుశరీరము ప్రతిక్షణము మార్పునొందుచు క్షయ వృద్దుళ నొందుచుండుటచూచి క్షణపరిణామి శరీరమని యెవరెఱుగరు? శరీరము ప్రతిక్షణపరిణామిjైున పూర్వవ్యక్తి నశించి క్రొత్తవ్యక్తి యేర్పడుచున్నదనక తప్పదు, కాబట్టి ఒక వస్తువునందు కుగు నానాత్వము ఔపాధికమనుట సరికాదు. ఇట్లే బుద్ధియు ప్రతిక్షణము నశించుచు, పుట్టుచునుండుటచే నది ‘నానా’ యని యంగీకరింపక తప్పదు అందలి నానాత్వమౌపాధికము ` నానావిషయ సన్నిధానముచే నేర్పడునది యని చెప్పుట ప్రమాణ సంగతముకాదని భాగము.
ఉత్తరపక్షము : `
‘‘నియమహేత్వభావాత్ యథాదర్శనమభ్యనుజ్ఞా’’ 3.2.11.
నియమహేత్వభావాత్ R ప్రతిభావవస్తువు క్షణికమనుటకు తగిన ప్రమాణము లేకుండుటవన, యథాదర్శనమ్R ఏ వస్తు వెట్లుచూడబడిననట్లు, అభ్యనుజ్ఞా R అంగీకరింపవయును.
(యత్ సత్ తత్ క్షణికమ్) ప్రతిభావపదార్థముక్షణికము అను నియమమును రూపించు ప్రమాణ మొండును కానరాదు. సత్వమన భావపదార్థము. అనగా అర్థక్రియాకారి. క్షణికమన క్షణకాము స్థితిగది. ఏది సత్వమో యది క్షణికమనుటకు, సత్వక్షణికముకు ధూమాగ్నువలె వానియవినాభావ సంబంధ మెటనైన ప్రత్యక్షముగ గ్రహింపబడునని చెప్ప వనుపడదు. క్షణికవస్తువువన నర్థక్రియా కారిత్వము (కొండొక ప్రయోజనసిద్ధి) సిద్ధింపదు. ఇట్లు ప్రత్యక్షాను మాన ప్రమాణములో దేనిచేతను వస్తువు క్షణికమని చెప్ప మీకాని పక్షమున నెట్లంగీకరింపనగును? కాబట్టి యేవస్తువు ఎట్లు తెలియ బడిన నట్లే యంగీకరింపవయును. స్ఫటికము భావపదార్థమని గ్రహింపబడినట్లు క్షణికమని తెలియబడదు. కాబట్టి యనేకత్వము అందు సిద్ధింపనేరదు. బుద్ధివిషయముననో రసజ్ఞానమున నశించి గంధజ్ఞానము, అదియు నశింపరూపజ్ఞానము నుదయించుట చూచుచున్నాము. కాబట్టి బుద్ధి నానా యని సిద్ధమగుచున్నది. స్ఫటికము నిట్లే యనుటకు తగిన ప్రమాణము లేనందున నందలి నానాత్వ మౌపాధికమే కాని వాసవము కాదని సూత్రాభిప్రాయము.
శరీరముభావపదార్థమై, క్షణికమైనట్లు స్ఫటికమేకాదన,
‘‘నోత్సత్తివినాశ కారణానుపబ్ధేః’’ 3.2.1.2.
ఉత్పత్తివినాశ కారణానుపబ్ధేఃR శరీరమునకువలె నుత్పత్తి, వినాశకారణము భింపమి, న R స్ఫటికము క్షనికమన నొప్పదు.
శరీరమున పూర్వవ్యక్తి నశించి క్రొత్తవ్యక్తి కుగుచున్నదనుటకు తగినహేతువుయిన వృద్ధిక్షయము భించుచున్నవి. కాబట్టి శరీరము క్షణికమనుట ప్రమాణయుక్తమగును. అట్టి హేతువు స్ఫటికమున కానరాదు. కాబట్టి యది క్షణికమనుటెట్లు? శరీరము భావ (సత్వ) మైనట్లు స్ఫటికము భావమేకదా యని క్షణికమనచ్లొనా? చ్లెదు. ఒక కుసుమమున రక్తవర్ణమున్న నితరకుసుమము కుసుమములే యని వానియందును ఎఱుపు కల్పింపగమా? కాబట్టి (భావ (సత్వ) పదార్థమైనంతమాత్రమున వరీరమువలె స్ఫటికమును క్షణికము కానేరదు.
క్షణికవాదువలె వైదికును శరీరము క్షణికమని యంగీ కరింతురు. కారణ మేమన చ్ఛిక్తి (చేతన పదార్థము) తక్క మిగిలిన భావపదార్థమున్నియు క్షణపరిణతి నొందుచుండుట నంగీ కరింతురు. అయినను, బౌద్ధు ఓణవాదమునకు, వైదికు పరిణామ వాదమునకు చా భేదమున్నది. క్షణికవాదు ప్రతిక్షణమునను వస్తువు క్రొత్తదగుచున్నట్లెంతురు. అనగా పూర్వపువస్తువు నశించి క్రొత్తది యుత్పన్నమగునందురు. వైదికుమాత్రము ఒకే వస్తువు పరిణతి నొందునందురు. వస్తువట్లేయుండి యవస్థు భేదించుచుండు నందురు. ఒక వ్యక్తి వృద్ధావస్థనుబొంది, ‘‘బ్యాయౌవనము ం దత్యంత సుందరము, సుదృఢమునైయున్న నాశరీరము నేడు వికృతము, శిథిము నైన’’ దని చెప్పుట మన మెరుగుదుము. అట్టియెడ శరీరమొక్కటియే మనియు, నం దనేక అవస్థు కలిగినవనియు స్పష్టపడుచున్నది. జ్ఞానము, కర్మ, శబ్దము రెండు క్షణమువరకు స్థాయిత్వము కలిగియుండి యటుపై నశించును. వైదికు ద్విఓణావస్థాయిత్వమును క్షణికమందురు. బౌద్ధు క్షణికత్వము ఒక్కక్షణము స్థాయిత్తము కలిగియుండుటచే యని వివేకము.
పూర్వపక్షము : `
‘క్షీర వినాశే కారణానుపబ్ధివత్ దధ్యుత్పత్తి వచ్చ
తదుపపత్తి ః’’ 3.2.13.
క్షీర వినాశే కారణానుపబ్ధివత్ R క్షీర నాశమునకు కారణము భింపని యట్లు, దధ్యుత్పత్తివచ్చ R దధి యుత్పన్న మగుటకును కారణము భింపని విధమున, తదుపపత్తిఃR స్ఫటిక వినావోత్పత్తుకు గ కారణము భింపకున్న దోషములేదని యర్థము.
శరీర పరిణతకు కారణములైన క్షయ వృద్ధు ప్రమాణ గోచరము యినట్లు స్ఫటికమున పూర్వవ్యక్తు నవించి య పూర్వవ్యక్తు త్పన్నము గుచున్నట్లు గ్రహించుటకు తగిన హేతువు భింప కున్నను అట్టి కారణమున్న ట్లూ హింపవయును. వస్తువు లేదనుటకు అనుపబ్ధికారణము కాదుగదా? దధినిచూచు వ్యక్తి క్షీరవినాశ కారణమునుగానీ, దధ్యుత్పత్తి కారణమును గానీ చూడ నేరడు, అంతమాత్రమున కారణము లేదనువనుపడదు. వస్తు వినాశోత్సత్తు కారణము లేక కుగనేరవు. కాబట్టి క్షీర వినాశ దధ్యుత్పత్తుకు కారణము ుపబ్ధము కాకపోయినను నని యున్నదని యంగీకరించినట్లు, స్ఫటికము నందును పూర్వ పరవ్యక్తు వినాశోత్సాద కారణము ుపబ్ధము కాకున్నను ఉన్నట్లంగీకరింప నగునని సూత్రభావము.
ఉత్తరపక్షము : `
లింగతో గ్రణణా నాన్ననుపబ్ధిః’’ 3.2.14.
లింగతఃR అనుమానము వన, గ్రహణాత్ R గ్రహింపబడుట వన, అనుపబ్ధిఃR క్షీర వినాశమునకు, దధ్యుత్పత్తికి కారణము భింపవనుట, న R సరిగాదు
క్షీర వినాశమునకు, దధ్యుత్పత్తికిని గ కారణము ప్రత్యక్షముగా గోచరింపక పోయినను, లింగము ద్వారా యవి యుపబ్ధము గుట సంభవమే. వినాశోత్పత్తు సకారణకము. ఘటపటాదు వినాశోత్పత్తును మనము సకారణకముగా చూచుచున్నాము. అట్లే క్షీరవినాశము. దధ్యుత్పత్తియు వినాశోత్పత్తులే కాబట్టి వానికి కొండొక కారణముండక తప్పదు. కాగా అవియు సకారణముని యనుమా నింతుము. ఇట్లు దధిఖీరమువలె స్ఫటికమున పూర్వ పర వ్యక్తు కానరామిచే వానికిగ కారణము నూహింపజాము. భావ పదార్థమున్నియు వినాశోత్పత్తు కలిగియుండును. కాబట్టి స్ఫటికమునందు కారణము నపేక్షింపవసిన యవసర మేమున్నదని యనరాదు. వినాశోత్పత్తు భావపదార్థమున స్వాభావికము లైనను అవి కారణములేక కుగనేరవు. పక్వము కాగస్వబావము బియ్యమునందున్నను, జదహణము సంయోగములేక తండుము పక్వముగునా? కొయ్యు పగునట్టి స్వభావము కవైనను కుఠారాదు సంయోగము లేకయే పునా ! పగువు. కాబట్టి శరీరమువలె స్ఫటికము క్షణికమనుట యయుక్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి