కరోనా కి చెక్ పెట్టె మంత్రం = ఓం హ్రీం మహా మహిషాసుర మర్దిని స్వాహా
------------------------------------------------------------------------------------------------
ఈ భూమిపై దైవం లాగానే సూక్ష్మజీవులూ పలు వినాశనాలకు పాల్పడుతున్నాయి.
ఈ ప్రకృతిలో చెడు పెరుగుతున్నప్పుడు దైవశక్తిని ఆవాహన చేయాల్సిందే !
శరన్నవరాత్రులలో ప్రకృతి శక్తులను ఆరాధిస్తాం.
కరోనాకి కొమ్ములున్నట్లే గతంలోనూ సూక్ష్మజీవులకు కొమ్ములుండేవి.
పురాణాదులు ‘మహిషములు’ (దున్నపోతు కొమ్ములున్న జీవి)గా గుర్తించి, అమ్మవారిని ఆరాధించారు.
‘చండీ సప్తశతి’లో ధూమ్రలోచన, రక్తబీజ, శుంభ నిశుంభ, చండ, ముండ మొదలైన రాక్షసులందరూ ఇటువంటి సూక్ష్మజీవుల ప్రతీకలే.
పొగకళ్ళు కలిగిన జీవి ధూమ్రలోచనుడు.
భూమిమీదకు చేరిన వెంటనే విస్తరించే జీవి రక్తబీజుడు.
మహిషాసుర మర్దిని స్త్రోత్ర పారాయణం అన్ని సూక్ష్మజీవులను నాశనం చేయగలదు.
‘ఓం హ్రీం మహా మహిషాసుర మర్దిని స్వాహా’ అనే మంత్రాన్ని రోజూ వల్లె వేయాలి
కొమ్ముల ‘కరోనా’ నివారణ మంత్రం
---------------------------------------------
ఓం హ్రీం మహా మహిషాసుర మర్దిని స్వాహా
‘సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి
దుర్ముఖ మర్షిణి హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి
కల్మష మోషిణి ఘోరరతే
దనుజ నిరోషిణి దితిసుత రోషిణి
దుర్మద శోషిణి సింధుసుతే
జయ జయహే మహిషాసుర మర్దిని
రమ్యకపర్దిని శైలసుతే.’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి