మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

ఏది కవిత అనబడుతుంది?

ఏది కవిత అనబడుతుంది?

'క' వి మనసులో జనియించి

'వి' శ్వమంత విస్తరించి

'త' న్మయత్వం చేసే భావాలకు

అక్షర రూపమే 'కవిత'


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి