మొత్తం పేజీ వీక్షణలు

6, ఆగస్టు 2024, మంగళవారం

పాపాన్నివారయతి యోజయతే హితాయ - గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి - ఫ్రెండ్షిప్ డే

పాపాన్నివారయతి,యోజయతే హితాయ 

గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి !

ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలే 

సన్మిత్రలక్షణమిదం,ప్రవదన్తి సంత:!


భావం : ఒక మంచి మిత్రుడు "పాపాన్నివారయతి"అంటే తన స్నేహితుడు చేసే పాపాలను నివారించి,

"యోజయతేహితాయ"అంటే మంచి పనుల యందు నియమిస్తాడు.

"గుహ్యంనిగూహతి"అంటే తన మిత్రుని రహస్యాలను రహస్యము గానే ఉంచుతాడు.

"గుణాన్ప్రకటీకరోతి"అనగా తన మిత్రుని సద్గునాలను నలుగురిలో ప్రకటిస్తాడు తప్ప చెడుగా చెప్పడు.

"ఆపద్గతం చ న జహాతి "అనగా ఆపత్కాలంలో తన మితున్ని వదిలి పోడు 

"దదాతి కాలే "భవిష్యత్ లో కష్ట సుఖాలలో చేయూతనన్దిస్తాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి