గాయత్రి ముద్రలు - యువతి
అందమైన ముఖం, దువ్వి ముడుచుకున్న కురులు, మెడలో వ్రేలాడ దండలు, గొప్పనైన దండలు, గొప్పనైన స్తనయుగం మరియు నునుపెక్కిన పిరుదులు, చేపలవంటి కన్నులు, కూర్మం వంటి పాదాలు, సింహం వంటి నడుము, ఎపుడు పతి ఎదుట కట్టుకుని నిలిచే చిగురాకులవంటి చేతులు, అందమైన నాభి కలిగిన యువతి ఎదురుగా ఉన్నపుడిక అతనికింక గాయత్రి మంత్రంపై మనస్సెలా పోతుంది?
అటువంటి సుందరి ఎదురుగా ఉన్నపుడు భర్త సంధ్యావందనాదులు, గాయత్రి జపాలు, ముద్రలు అన్నీ మరచి పోతాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి