ప్రల్లదములు పలికి భయపెట్టకుము నన్ను,
హ్లాద మిదె యటంచు వాద మేల?
దురిత మంటు గాక! దురపిల్లబోను, వే
డుకొనలేను, రామునికి బెదరను
"సీత నపహరించి తేవటం దురితం (పాపం). ఆమెను రాముని కప్పగించి వేడుకో. అదే హ్లాదం (సంతోషం)." అని హితవు చెప్పిన తమ్ముడైన విభీషణునితో రావణు డన్న మాటలు..
ప్రల్లదములు= దుర్భాషణములు
దురపిల్లు= దుఃఖించు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి