ఆది వారాహీ కవచం
ఓం ఐం గ్లౌం అస్యశ్రీ వారాహీకవచమంత్రస్య త్రిలోచనఋషి ।
ఓం ఐం గ్లౌం అనుష్టుప్ఛన్ద ।
ఓం ఐం గ్లౌం శ్రీ ఆది వారాహీ దేవతా ।
ఓం ఐం గ్లౌం బీజం ।
ఓం ఐం గ్లౌం స్వాహా శక్తిః ।
ఓం ఐం గ్లౌం ఐం కీలకం ।
అభీష్టసిధ్యర్థే జపే వినియోగం ।
ధ్యత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనామ్
విధివిష్ణుసురేంద్రాది మాతృభైరవ సేవితామ్ ॥1॥
హారనూపుర కేయూర వలయేరుపశోభితామ్
జ్వలన్మణిగణ ప్రోతముకుటోజ్జ్వల సోభితామ్ ॥2॥
శస్త్రాణ్యస్త్రాణి సర్వాణి స్వకార్యాకరణాని చ
కరైః సమస్తైర్వివిధైర్బిభ్రతీ ముశలం హలమ్ ॥3॥
వారాహీదేవి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్
పఠేత్రిసంధ్యం రక్షార్థం రోగశత్రనికృంతయే ॥4॥
మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితామ్
కోలాస్యాం శశిశేఖరామచలితైః దంష్ట్రాతలైః శోభితామ్
బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసిపాశం మణిమ్
వారాహీమనుచింతయే ను వవరారూఢాం శుభాలంకృతిమ్ ॥5॥
ఓం వర్తాలీ మే శిరః పాతు వారాహీ ఫాలముత్తమమ్
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంధినీ ॥6॥
రుంధినీ నాసికా పాతు ముఖం పాతు చ జంభినీ
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్ ॥7॥
స్కంధౌ తు పంచమీ పాతు భృవౌ మహిషవాహినీ
సింహారూఢా కరౌ పాతు కుక్షౌ కృష్ణముఖీ సదా ॥8॥
హలాయుధం చ వక్షశ్చ మధ్యమే ముశలీ మమ
నాభిం తు శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణీ ॥9॥
ఖడ్గినీ పాతు కట్యాం తు మేఢ్యోః పాతు ఖేటకీ
గుదం చ క్రోడినీ పాతు జఘనం స్తంభినీ తథా ॥10॥
చండోచ్చండాచ ఊరూచ జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం చాముండా గుల్ఫయోద్వయోః ॥11॥
పాదౌ తదాంగులీశ్చైవ పాతు చోన్మత్త భైరవీ
సర్వాంగం సతతం పాతు కాలసందీపనీ మమ ॥12॥
వారాహీకవచం దివ్యం సర్వసిద్ధిప్రదాయకమ్
సర్వశత్రుక్షయకరం సర్వకార్యకరం శుభమ్ ॥13॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి