కలలు
ఊహలు
ఎప్పటికీ
నిజం కావు
మనిషిని
దారిమళ్లిస్తవి
లేని ప్రపంచాన్ని
సృష్టిస్తుంది
మాయాలోకంలోకి
తీసుకపోతవి
వాస్తవాన్ని
బంధించి
ఇసుకగూడు
నిర్మిస్తవి
ప్రయత్నం
లేనిది
ఫలితం
శూన్యం
శరీరం
పిండకుండ
స్వేదం
చిందŠకుండ
సంపద సృష్టి ఎలా?
బండరాయి
ఉలిపోటుకు
తలొగ్గకపోతే
శిల్పమెలా
అవుతుంది?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి