మొత్తం పేజీ వీక్షణలు

21, జూన్ 2026, ఆదివారం

షట్‌పదం

‘జ్ఞానం’

వికసించేవెన్నెల

‘రాగం’

ప్రవహించేసెలయేరు

‘మాట’

ప్రేమించేబంధం

‘ప్రేమ’

హృదయసమీరం

‘కాంతి’

అజ్ఞానాన్ని తరమేదీపం

‘అమ్మ’

వాత్యల్యంచూపే దేవత


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి