మొత్తం పేజీ వీక్షణలు

22, జూన్ 2026, సోమవారం

కన్నీళ్లు

హృదయం

ద్రవీభవిస్తే

కన్నీళ్లు 

పొంగుతయి 

అదేమిటో!

కొన్ని కన్నీళ్లు

హృదయ

సంబంధం

లేకుండానే 

పొంగిపొర్లుతుంటయ్

కొన్ని కన్నీళ్లకు

విలువమెండు

కొన్ని కన్నీళ్లకు

కల్తీ తెగులు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి