నేనొక
పైత్యపు వాదిని
అప్రచార బాధితున్ని
మొహమాటం
లేకుండా
మాట్లాడే
ముక్కు సూటి
మనిషిని
నాకు
మిత్రుల కంటే
ద్వేషులే ఎక్కువ
తప్పులు
వాళ్లకి పేర్చిన
సౌధాలు
నాకు మాత్రం
కంపరం
పుట్టిస్తాయి
నేనొక
ఆశాజీవిని
అనుకున్నవి
అట్లా
అయిపోతుంటాయనుకుంటాను
నిరాశే
వెంటాడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి