మొత్తం పేజీ వీక్షణలు

22, జూన్ 2026, సోమవారం

కృతజ్ఞత ఉందా!

వెన్నెలలో 

పరిమళించే పూవు

వేకువలో 

కురిసే వర్షం 

బాధలో 

వికసించే మాట

కష్టాలలో 

పుట్టిన డబ్బు

ఆపదలో 

ఆసరా ఇచ్చే చేయి

దుఃఖంలో 

తోడుండే మనసు 

అవసరానికి 

ఆదుకునే మనిషి

వీళ్లపై కృతజ్ఞత ఉందా! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి