Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
మొత్తం పేజీ వీక్షణలు
23, ఆగస్టు 2024, శుక్రవారం
అసమానత అనేది ఒక విష వృక్షం
అసమానత అనేది ఒక విష వృక్షం లాంటిది ............
దాన్ని మనమంతా సమైక్యంగా ఉద్యమించి కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించి వేయాలి ...........
ఉన్నవాడికి క్షణకాలపు లొంగుబాటు
ఉన్న వాడు లేనివాడిని చూసి చీదరించుకోరాదు...........
లేనివాడు ఉన్నవాడిని చూసి ఆశ పడరాదు.............
ఉన్నవాడు లేనివాడికి కొంత ఇవ్వాలి.............లేనివాడు ఉన్నవాడికి ఏమివ్వగలడు?............
ఆత్మానందాన్ని పంచి ఇవ్వగలడెమో.......
అది ఉన్నవాడికి జీవితకాలపు బంగారు కల........
ఉన్నవాడికి క్షణకాలపు లొంగుబాటు...........
పరిపూర్ణ శాంతి
భాధకు కారణం ఏదైనా కానీయండి .........
ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయబోకు ................
ఘన కార్యాలు, గొప్ప పనులు పట్టుదలతోనే పూర్తి అవుతాయి.
కాని బలం వల్ల మాత్రం కాదు.
నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.......
జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.
ఏది కావాలో నీవే తేల్చుకో.......
అహంకారం, మమకారం అంతరిస్తేగాని పరిపూర్ణ శాంతి వెలుగులోకి రాదు.
త్యాగం, దానం, సహాయం, సత్యం, క్షమా, దయ ......ఇవన్ని ప్రతి మనసును ఆకట్టుకునే అంశాలు.
ఒక దీపం నుంచి వేల దీపాలను వెలిగించవచ్చు. సంతోషం, ఆనందం అనేవి కూడా అలాంటివె.....
నువ్వు చేసిన పని గురించి
నువ్వు చేసిన పని గురించి కానీ, చేయబోయే పనుల గురించి కానీ ఎక్కడా వాగకు..................
నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి- ప్రజా సంక్షేమం కోసం దేనికైనా ఎదురీదే ధీరుడే నిజమైన నాయకుడనిపించుకుంటాడు..................
నీకై నువ్వు సంపాదించనంత వరకు డబ్బును వృధా చేయకు......................నీకు డబ్బు విలువ తెలిసేది అప్పుడే !.......
విజయం సాదించాలంటే ......
విజయం సాదించాలంటే ......ఓడిపోతానన్న భయం కన్నా , గెలవాలన్న తపన మిక్కిలిగా ఉండాలి.............
చేయగలను అనుకుంటే సరిపోదు - దాన్ని చేసి చూపించాలి..............
జీవితానికి హద్దులు ఉండవు - నువ్వు కావాలని గీసుకుంటే తప్ప.
ఒక్క మంచీ - చెడూ తప్ప ప్రపంచంలో మిగతావన్నీ మారేవె!......
యవ్వనం ఒక ప్రవాహం లాంటిది.....
యవ్వనం ఒక ప్రవాహం లాంటిది.....
ప్రేమించలేక పోవడమంత విషాదం మరొకటి లేదు. మొదటా నిను నువ్వు ప్రేమించుకోగాలిగితే, ఇక నీకు ప్రేమించడం తెలిసినట్లే.వివేకవంతులు ఓడిపోయినా రంగాలలో వివేకహీనులు విజయాలు సదిస్తుంటారు.
అలవాటును ఆదిలోనే అణచివేయాలి. లేదంటే అది క్రమంగా అవసరంగా మారనూ వచ్చు.
ఎవరికీ లొంగకు. ఆ విదంగా వారిని నీకు తెలియకుండానే గొప్పవారిని చేయకు.
నువ్వు జీవితంలో చేసిన తప్పులను నీ అనుబవంగా భావించాకుము.
పుస్తకలి చదివితే అన్ని తెలిసిపోతాయనుకోకు. ని చుట్టురా ఉన్న రకరకాల వ్యక్తులని కూడా కాస్త చదవాలి మరి.
మహోన్నత వ్యక్తిత్వం నీ ఆభరణంగా ఉండేలా చూసుకో.
జూదం ఒక వ్యసనం మాత్రమె కాదు... అది దురసకు ఒక బిడ్డ లాంటిది... అనర్ధాలకు తండ్రి లాంటిది... అలాగే అన్యానికి సోదరుడు లాంటిది.
ఎదుటివారిని అనగాద్రోక్కడానికి ప్రయత్నించడం ఆత్మహత్యా సద్రుసమే అవుతుంది.
అభ్యాసం లేనివాడికి శా ష్ట్రం, దరిద్రునికి సభలో గోష్టి, ముసలివాడికి పెళ్లి, అజీర్న రోగికి భోజనం విషంగా పరిణమిస్తాయి.
ఒక లక్ష్యంతో కృషి చే సేవాడికి ఎన్నటి కై నా భాగుపడే యోగం వస్తుంది.
పిరికివాడి అన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి.
యవ్వనం ఆగని ఒక ప్రవాహం. దాన్ని కళ్ళెం వేసి అశ్వాన్ని అదుపులో ఉంచినపుడే ఒక అద్బుతం జరుగుతుంది.
ఎలాంటి ఉద్యమాలైనా సాఫేగా ముందుకు సాగాలంటే దానికి తగ్గ అకుంటిత ఆత్మా విశ్వాసం కావాలి.
స్వయంకృషితో పైకివచిన వాడితో అదృష్టం గురించి ఏమి మాట్లాడలేము.
ఏ పనీ చేయకుండా కాలిగా వుండడం కన్నా కష్టమైన మరొకటి ఉండగలదా?
వ్యక్తీ కన్నా అతని వ్యక్తిత్వం ఎంతో గొప్ప దన్న విషయం చాల మందికి తెలియదు.
గొప్పవారి గోత్రాలు వారు తక్కువ వారితో వ్యవహరించిన తీరులోనే స్పష్టమవుతుంది.
పశువును మనిషిగా మార్చగాలిగేదే నిజమైన మతమనబడుతింది.
గతించిన వారు కన్నిరు విడువకపోయి వుంటే.. మనకిన్ని మహా కావ్యాలు ఉండేవి కావేమో?
హింసా మార్గంతో సాదిన్చీది ఏది లేదని తెలుసుకో...
కంటిలోని నలుసును తీయడానికి ముల్లునుపయోగించే ప్రయత్నం పనికిరానిది.
నీవు నడిచే మర్గామొక్కటి సరైనదైతే.... ఎదుటివారు ఎలానుకున్నా దిగాలు పడకు... నిన్న నిందించిన వారే రేపటి దినాన అభినందించే అవకాసము ఉండగలదు....
చట్టాలన్నీ సాలె గూల్లలంటివి. పెద్ద ఈగలు దాంట్లోంచి దూరుకుని పోతే, చిన్నవి మాత్రం చేతగాక చిక్కుపడి పోతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)



