మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2017, బుధవారం

గోవిందా

16. ఆకాశరాజు అు్లడా గోవింద
ప. ఆకాశరాజు అు్లడా గోవిందా - అలిమే మంగనాథుడా గోవిందా

1. ఆ లోకం విడిచి నీవు భూలోకం వచ్చినావు
ఆలి కొరకు అంతులేని ఆవేదన చెందినావు
(ఆకాశరాజు)
2. కొండ కొండ ఎక్కినావు ఏడు కొండు ఎక్కినావు
ఏడు కొండు ఎక్కినావు వెంకటేశుడైనావు
(ఆకాశ)
3. పుట్టలోన వుండి నావు గోవు పాు త్రాగినావు
గోవు పాు త్రాగినావు గోవిందుడవైనావు
(ఆకాశ)
4. తిరుపతిలో వెసి నీవు పరపతినె పెంచినావు
పరపతినె పెంచినావు పరంధాముడవైనావు

ఓం, ఓం, ఓం

15. ఓం, ఓం, ఓం అనరా..
ప. ఓం, ఓం, ఓం అనరా! ఓంకారమే ప్రణవమురా!
ప్రణవనాదమే బ్రహ్మమురా! బ్రహ్మానందమే పొందుమురా!
ఓం, ఓం
1. రాం, రాం, రామనరా! రామచంద్రుడే దేవుడురా!
దేవుని నామమే తచుమురా! తచిన వారే ధన్యురా!
ఓం, ఓం!
2. శివ, శివ, శివ, శివయనరా! శ్రీ పరమేశుని తచుమురా!
తచిన వారే ధన్యురా! ధన్యు జన్మమే ధన్యమురా!
ఓం ఓం

ఆత్మ - పరమాత్మ

14. ఆత్మ నిశ్చమైతే
ప. ఆత్మ నిశ్చమైతే పరమాత్మ నిశ్చమౌరా

1. ఏటికి వంకు ఉన్నాయి గానీ - నీటికి వంకు ఉన్నాయా
ఏటి వంటిదే నీ ఆత్మ - నీటి వంటిదే పరమాత్మ
ఆత్మ
2. ఆవుకు రంగున్నాయి గానీ - పాకు రంగున్నాయా!
ఆవు వంటిదే నీ ఆత్మ - పావంటిదే పరమాత్మ
ఆత్మ
3. పూకు రంగున్నాయి గానీ పూజకు రంగున్నాయా!
పూ వంటిదే నీ ఆత్మ - పూజ వంటిదే పరమాత్మ
ఆత్మ
4. మనిషికి రంగున్నాయి గానీ మనసుకు రంగున్నాయా
మనిషి వంటిదే నీ ఆత్మ - మనసు వంటిదే పరమాత్మ
ఆత్మ
5. భజనకు రీతువున్నాయి గానీ - భక్తికి రీతువున్నాయా
భజన వంటిదే నీ ఆత్మ - భక్తి వంటిదే పరమాత్మ
ఆత్మ

నీ కొండకు వస్తాం

13. వస్తాం వస్తాం నీ కొండకు
ప. వస్తాం వస్తాం వస్తామయా నీ కొండకు మేమే వస్తామయా
1. ఆదివారం వస్తామయా, నీకు ఆభరణాు తెస్తామయా
2. సోమవారం వస్తామయా, నీకు సన్నజాజు తెస్తామయా
3. మంగళవారం వస్తామయా, నీకు మల్లెపూు తెస్తామయా
4. బుధవారం వస్తామయా, నీకు ముద్దబంతు తెస్తామయా
5. గురువారం వస్తామయా, నీకు గులాబీు తెస్తామయా
6. శుక్రవారం వస్తామయూ, నీకు సుగంధాు తెస్తామయా
7. శనివారం వస్తామయా, నీకు పాయసాు తెస్తామయా వస్తా

హరహరః సదాశివా

12. శివుడు ` పార్వతి పతయే హరహరః
ప. నమః పార్వతీ పతయే హరహర ` హర హర శంకర మహాదేవా
మహాదేవా సదాశివా ` సదాశివా మహాదేవా నమః

1. శ్రీశైవాస శ్రీ మల్లికార్జున ` భ్రమరాంబ ప్రియ మనోహరా
మహాదేవా సదాశివా ` సదాశివా మహాదేవా నమః

2. వెండి కొండ దిగిరారా శివా ` రత్నా మేడ దిగి రారా శివా
మహాదేవా సదాశివా ` సదాశివా మహాదేవా నమః

3. ఢమ, ఢమ, ఢమ, డమ `ఢమరుభజే
ఘన, ఘన, ఘన, ఘన ` ఘంటాభజే
ఢమరు భజే ` ఘంటా భజే
మహాదేవా సదాశివా ` సదాశివా మహాదేవా నమః

మురళీధరా!

11. శ్రీకృష్ణుని పాట ` మురళీధరా
ప. ఆనందసాగరా, మురళీధరా
మీరా ప్రభు రాధేశ్యామా, వేణుగోపాలా
ఆనంద

2. నంద యశోద, ఆనంద కిశోరా
జై జై గోకు బా, జై వేణుగోపాలా
ఆనంద
2. వెన్నదొంగరా, నా చిన్ని కృష్ణయ్య
జై జై గోకు బా, జై వేణుగోపాలా

కొండగట్టు అంజన్నా!

10. కొండగటున వెసిన అంజన్నా
ప. కొండగట్టున వెసిన అంజన్నా ` నీ అండాదండా మాకుండాని
కొబ్బరికాయ, పూు పండ్లు, ఫహారాు ` నీకు తెస్తిమయ్యా

1. నీ ముందేమో కోటి భక్తు ` నీ చుట్టేమో కోటి కోతు
కకలాడే ఓ అంజన్నా- కరుణతో మమ్మ కాపాడగ రావయ్యా

2. తడిబట్టతో స్నానం చేసి ` వడివడిగా నీ గుడిలోకొచ్చి
ధగధగ మెరిసే ఓ అంజన్నా- కరుణతో మమ్ము కాపాడ రావయ్యా

3. జిగుేమన్నా జిల్లేడాకు పవిత్రమైన పత్తిరాకు
కక లాడే ఓ అంజన్నా - కరుణతో మమ్ము కాపాడగ రావయ్యా
కొండగట్టు