దిలీప్ కుమార్మొ దటి పేరు యూసుఫ్ ఖాన్
భారతీయ చిత్రసీమకు మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ పరిచయం చేసినది దిలీప్
1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రసీమను పాలించారు
1966లో ప్రఖ్యాత నటీమణి సైరా బానును వివాహం చేసుకున్నాడు
2000 - 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్ కుమార్ సేవలందించారు.
దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు.
దిలీప్ కుమార్ (98) అనారోగ్యంతో 07-07-2021 న కన్నుమూశారు.
సినిమాల్లోకి రాకముందు దిలీప్ తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు
బాంబే టాకీస్ యజమాని ఈయనకు దిలీప్ కుమార్ అని పేరు పెట్టాడు
1944లో జ్వర్ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.
జ్వార్ భాటా (పోటు, పాట్లు) అంతగా గుర్తింపు పొందలేదు
1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా.
1955లో ఆజాద్, దేవదాస్ సినిమాలతో హిట్ కొట్టారు
అధిక వసూళ్లు సాధించిన సినిమా 'ఆజాద్'
దిలీప్ నటించిన పౌరాణిక చిత్రం 'మొఘల్-ఎ-ఆజామ్'
దిలీప్ కుమార్ పొందిన అవార్డులు :
ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందాయి
1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది
1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
1991లో పద్మభూషణ్ లభించింది.
2015లో పద్మవిభూషణ్ లభించింది
1998లో నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డు లభించింది
1992 జీవితకాలం సాధన అవార్డు
దిలీప్ కుమార్ పొందిన బిరుదులు : ట్రాజెడీ కింగ్, దిలీప్ సాహెబ్
దిలీప్ కుమార్ సేవలు : నటన, సినీ నిర్మాణం, సినిమా దర్శకత్వం, రాజ్యసభ సభ్యత్వం
జన్మదినం : 1922 డిసెంబరు 11 (మరణించే నాటికి వయస్సు 98)
పుట్టిన స్థలం : పెషావర్, పాకిస్తాన్
లభించిన పురస్కారాలు: ఫిలిం ఫేర్ అవార్డులు
ఉత్తమ నటుడు అవార్డు సినిమాలు : 1954 దాగ్, 1956 ఆజాదీ, 1957 దేవదాస్, 1958 నయా దౌర్, 1961 కోహినూర్, 1965 లీడర్, 1968 రామ్ ఔర్ శ్యామ్, 1983 శక్తి
1960 లో వచ్చిన 'మొఘల్ ఎ ఆజం' ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం.
1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా.
ఇతడి మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు) 1944
దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955), మధుమతి (1958) సినిమాల్లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి