మహారాష్ట్ట్రము:
కృష్ణ పుట్టిన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహాబలేశ్వరం వద్ద కృష్ణ అవతరించినందున కృష్ణమాత పేరున మందిరం కట్టబడిరది.
నర్సోబాడ :
కృష్ణవేణీ హృదయంగా పేర్కొనబడే నర్సోబాడ (గాణుగాపురం) సమీపంలో భీమానది కుస్తుంది. యీ సంగమస్థానం అతి పవిత్రమైనది.
సహ్యాద్రి పర్వతము:
సహ్యాద్రిపైన ఉద్భవించిన కృష్ణానదిలో పరశురాముడు సుస్నాతుడై తండ్రి అయిన జమదగ్నికి ఉత్తరప్రక్రియు నిర్వర్తించాడు.
యీ కర్మకాండను శ్రీదత్తాత్రయుల వారు పూర్తి చేయించారు.
ఈ సహ్యాద్రిపై కృష్ణానదిలో తీర్థస్నానం చేసిన వారికి పాపనివృత్తి ద్వారా పుణ్యం భిస్తుంది.
తెంగాణ రాష్ట్రము:
మూసీనది రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో జన్మించింది.
తూర్పుగా ప్రవహిస్తూ వచ్చి హైదరాబాదులో ఉస్మాన్‌సాగర్ చెరువులో కలు స్తుంది.
అక్కడి నుండి ముందుకుసాగి న్లగొండ జిల్లాలో 64 కిలో మీటర్లు ప్రవహించింది.
ఆలేరు నదిని తనలో కలుపు కొని ఆగ్నేయదిశగా ప్రవహిస్తూ వజీరాబాదు దగ్గర కృష్ణవేణిలో కుస్తుంది.
దీనికే ముచుకుంద అనే పేరుంది.
కృష్ణమ్మ తల్లి పొడవు 1440 కిలో మీటర్లు.
ఆంధ్రప్రదేశ్ తెంగాణాల్లో కలిపి 720 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంది.
శ్రీ జోగులాంబ దేవాయం : ఆలం పురం
మహబూబ్‌నగర్ జిల్లాలో కర్నూల్ పట్టణానికి సుమారు 27 కి. మీ. దూరంలో ఆలం పురం ఉంది.
ఇక్కడున్న నవబ్రహ్మ ఆలయాలు అధ్యాత్మికంగా, శిల్ప పరంగా ప్రసిద్ధి చెందాయి.
నవబ్రహ్మలు ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతూ వున్న శివాయాల్లో ప్రధానదైవం శ్రీ బాల బ్రహ్మేశ్వరస్వామి.
ఈ ఆయంలో మహాశక్తి శ్రీ జోగులాంబదేవిగా కొలువై ఆరాధనందుకొంటూ ఉంది.
తుంగ, భద్రనదు కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఆలం పురం ఉంది.
ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలో ఒకటి.
ఆలం పురంకి ఉత్తర వాహినిగా తుంగభద్రా నది ఉంది.
ఇక్కడి బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక మొదలైన 64 ఘ;టాలు న్నాయి.
ఈ ఆలం పురాన్ని దక్షిణకాశిగా పిలు స్తారు.
జోగులాంబ పీఠాన్ని ఆదిశంకరులు సందర్శించారని చెబుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి