మన శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే.
రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అనవసరపు నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి.
లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాలు మూత్రపిండాల్లో చేరితే అవి కఠినమైన రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.
మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, స్ధూలకాయం లాంటివి కిడ్నీ స్టోన్స్ కు ప్రధాన కారణాలు.
కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినకూడనివి
పాలకూర
గుమ్మడికాయ
సపోట
గోడంబి
టమోట
నట్స్
క్యాలీఫ్లవర్
పుట్టగొడుగులు
ఎండుచిక్కుడు
ఉసిరికాయ
దోసకాయ
పంకాయ
క్యా బేజి
చికెన్
మాంసం
పోర్క్
షుగర్
అధిక ఉప్పు
చాకొలేట్
కాఫీ
సొయా
వేరుశనగ
సి విటమిన్ సప్లిమెంట్స్
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్
----------------------------------------
కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినవలసినవి
బేకింగ్ సోడా నీరు
మెంతులు
అరటిచెట్టు బెరడు జ్యూస్
పాలు
పెరుగు
కొబ్బరిబోండం
బార్లీ బియ్యం
అరటిపండ్లు
బాదంపప్పు
క్యా రెట్
కాకరకాయ
మొక్కజొన్న
నిమ్మకాయ
పైనాపిల్
ఉలవలు
బత్తాయి
చేపలు
దానిమ్మ పండు
కొత్తిమీర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి