సందియంబె! వైరి శరణు వేడగను నా
దేశ మిత్తు నతని కాశ పడక..
శరణు వేడు వాని దరిఁ జేర్చి కాచుటే
ముఖ్య మగును నాకు..
విభీషణునికి శరణ మిచ్చి లంకకు రాజుగా నభిషేకించారు. ఒకవేళ రావణుడే శరణాగతుడైతే..!" అని సుగ్రీవుడు సందేహిస్తే "రావణునికి నా కోసల దేశ మిస్తాను. శరణాగతుణ్ణి రక్షించటమే నాకు ముఖ్యం." అన్నాడు రాముడు. ఇదీ పద్యంలో వున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి