మొత్తం పేజీ వీక్షణలు

13, డిసెంబర్ 2022, మంగళవారం

daily use english sentences | daily use hindi phrases | daily use telugu phrases | spoken english practice

ఇంతకంటే దారుణమైన పరిస్థితి కలిగితే నాకు చెప్పండి 

If it's worse, tell me

ज्यादा खराब हो तो बताओ


మీరు ధైర్యంగా ఉండవలసిన సమయమిదే 

It's time for you to be brave

यह आपके लिए बहादुर बनने का समय है


కుడివైపు నుండి లోపలికి వెళ్ళు

go in from the right

दाईं ओर से अंदर जाओ


మాది ఉమ్మడి కుటుంబం

ours is a joint family

हमारा एक संयुक्त परिवार है


పిల్లల పెళ్లిళ్లు చేయడం పెద్దల భాద్యత 

Marrying children is the responsibility of adults

बच्चों की शादी बड़ों की जिम्मेदारी है


అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్నిమాత్రం ఇష్టంగానే నమ్ముకో 

Have fun believing in luck believe in hardship

भाग्य पर विश्वास करके आनंद लें कठिनाई में विश्वास करो


ఇండియాలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ 

Joint families are more common in India

भारत में संयुक्त परिवार अधिक प्रचलित हैं


పుస్తకాన్ని దాని కవర్ ద్వారా అంచనా వేయవద్దు

Dont't judge book by its cover

पुस्तक को उसके आवरण से मत आंकिए


శ్రమకు ప్రత్యామ్నాయం లేదు

There is no substitute for hard work

कड़ी मेहनत का कोई विकल्प नहीं है


భాష అనేది ఆలోచన యొక్క దుస్తులు

language is the dress of thought

भाषा विचार का पहनावा है


వీడేం పాపం చేసాడో ఆ దేవుడికే తెలియాలి 

God should know what sin he has committed

भगवान को पता होना चाहिए कि उसने क्या पाप किया है


మధ్యప్రదేశ్ లోని అమరకాంతక్ నర్మదా మందిర్ లో ఘటన.

Incident at Amarkantak Narmada Mandir in Madhya Pradesh.

मध्य प्रदेश के अमरकंटक नर्मदा मंदिर की घटना।


మాంసాహారము తినడం వల్ల మేలు కన్నా కీడే అధికంగా ఉంటుంది  

Eating meat does more harm than good

मांस खाने से फायदे से ज्यादा नुकसान होता है


కళ్ళకు కనిపించేదంతా నిజమే అనుకుంటే పొరపాటే అవుతుంది

It is a mistake to think that everything that is visible to the eyes is true

यह सोचना गलत है कि आंखों से दिखाई देने वाली हर चीज सच होती है


తన భక్తిని చాటుకునేందుకు ప్రయత్నించి ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తి.

A man stuck under an elephant statue trying to show his devotion.

हाथी की मूर्ति के नीचे फंसा एक आदमी अपनी भक्ति दिखाने की कोशिश कर रहा है।


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి