మొత్తం పేజీ వీక్షణలు

7, డిసెంబర్ 2022, బుధవారం

everyday use english & telugu general phrases | daily used common telugu words | daily used hindi words | easy spoken english practice

 ఓటమి మనకు బాధ కాకూడదు బలం కావాలి 

Defeat should not be a pain for us but a strength

हार हमारे लिए दर्द नहीं बल्कि एक ताकत होनी चाहिए


అరవడం తప్ప నువ్వు నన్నేమీ చెయ్యలేవు 

You can't do anything to me except scream

चीखने के सिवा तुम मेरा कुछ नहीं कर सकते


ఆలా చేయడం నా తప్పా చెప్పు ?

Tell me it's my fault to do that?

मुझे बताओ कि ऐसा करना मेरी गलती है?


నీకు ఇంకా తన్నులు పడాలి 

You still need kicks

आपको अभी भी किक चाहिए


More money means more losses and hardships

డబ్బు ఎక్కువైతే మనకు నష్టాలు కష్టాలే ఎక్కువ 

अधिक धन का अर्थ है अधिक नुकसान और कठिनाइयाँ


విధి కల్పించిన జీవితాన్ని చివరి అంచు వరకు చూడాలి 

Life given by destiny should be seen to the last edge

भाग्य द्वारा दिए गए जीवन को अंतिम छोर तक देखना चाहिए


నువ్వు ముందు నడువు నేను మెల్లగా వస్తాను 

You walk in front and I will come slowly

तुम आगे चलो और मैं धीरे-धीरे आऊंगा


ఎవరి దారులు వారే వెదుక్కోవాలి 

They have to find their own way

उन्हें अपना रास्ता खुद खोजना होगा


నీటి ప్రవాహానికి గమ్యం ఏమిటో ఎలా తెలుస్తుంది 

How to know the destination of water flow

जल प्रवाह के गंतव्य को कैसे जानें


మర్యాద దొరకని చోట మనం ఉండకూడదు 

We should not stay where there is no courtesy

जहां शिष्टाचार न हो वहां हमें नहीं रहना चाहिए


మీరు చేస్తుంది తప్పు అని నేను నిరూపిస్తాను 

I will prove you wrong

मैं तुम्हें गलत साबित करूंगा


ఆ అవకాశం మీకు ఎప్పటికీ దొరకదు 

You will never get that chance

आपको वह मौका कभी नहीं मिलेगा

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి