మొత్తం పేజీ వీక్షణలు

8, డిసెంబర్ 2022, గురువారం

మానస బోధ జేసికొని మాన్యత నందిన ధీవరేణ్యునిన్

   మానస బోధ జేసికొని  మాన్యత నందిన ధీవరేణ్యునిన్,

   మానక దివ్యతత్వమున  మానసమున్ నెలకొల్పు యోగికిన్,

   గాన కళాభిమాను, మణి కంఠుని గొల్చిన సత్ కవీశ్వరున్

  పూనికతో నుతించెదను పుణ్య వశంబున సత్తిబాబునిన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి