అశ్వని నుండి రేవతి వరకు 27 నక్షత్రముల జాతకులు జన్మనక్షత్రరీత్యగాన లేదా తమ పేరును బట్టి నామ నక్షత్రం రీత్యగాని ఈ క్రింద తెలిపిన రత్నములు బంగారంతో గాని వెండితోగాని ఉంగరంలో ధరించిన వ్యాపార లాభం, ఉద్యోగలాభం, ఆరోగ్యలాభం, ధనలాభం కలిగి చేయు కార్యములందు అన్నింటా జయం కలిగి సుఖ శాంతులతో సంతోషంగా జీవనం గడుపుతారు.
నక్షత్రములు రత్నములు
కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ కెంపు
రోహిణి, హస్త, శ్రవణం ముత్యము
మృగశిర, చిత్త, ధనిష్ట పగడము
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి పచ్చ
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర పుష్యరాగం
భరణి, పుబ్బ, పూర్వాషాఢ వజ్రం
పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నీలం
ఆరుద్ర, స్వాతి, శతభిషం గోమేధికం
అశ్వని, మఖ, మÖల వైఢూర్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి