మొత్తం పేజీ వీక్షణలు

18, నవంబర్ 2022, శుక్రవారం

Daily used english phrases | daily used telugu words | daily used hindi words | easy spoken english | easy spoken hindi

ఇది మనం జీవిస్తున్న ప్రపంచం

This is the world we live in

यह वह दुनिया है जिसमें हम रहते हैं


అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులు రోగిని పుష్ కార్ట్‌పై ఆసుపత్రికి తీసుకెళ్లారు

Family takes patient to hospital on pushcart as there is no availability of ambulance

एंबुलेंस नहीं मिलने पर ठेले पर मरीज को लेकर अस्पताल पहुंचा परिवार!


నీరా ప్రపంచంలోని అత్యుత్తమ పానీయాలలో ఒకటి మరియు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

Neera is one of the best drinks in the world and has a lot of health benefits.

नीरा दुनिया के सबसे अच्छे पेय पदार्थों में से एक है और इसके बहुत सारे स्वास्थ्य लाभ हैं।


కల్లు గీసే నా స్నేహితులు గ్రామం నుండి నీరాను నాకు పంపారు 

My toddy tapper friends from village sent me Neera

गाँव के मेरे ताड़ी टपर दोस्तों ने मुझे नीरा भेजा


ఈ రోజు నా అల్పాహారం రాగి మాల్ట్ మాత్రమే

My breakfast today is raagi malt only

मेरा आज का नाश्ता रागी माल्ट ही है


ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా  ఇంగ్లీష్ ని చక్కగా మాట్లాడుతున్నారు

These days even children speak English well

आजकल बच्चे भी अच्छी अंग्रेजी बोलते हैं


రోజూ మాట్లాడుతుంటేనే మనకు త్వరగా ఇంగ్లీష్ వస్తుంది

We can learn English quickly if we speak daily

अगर हम रोजाना बोलते हैं तो हम जल्दी से अंग्रेजी सीख सकते हैं


ఇంగ్లీష్ మాట్లాడటం పెద్ద కష్టమైన పనేం కాదు 

Speaking English is not a difficult task

अंग्रेजी बोलना कोई मुश्किल काम नहीं है


ఇంగ్లీషులో సరిగ్గా మాట్లాడలేకపోతున్నందుకు మనం సిగ్గు పడొద్దు 

We should not be ashamed of not being able to speak English properly

हमें ठीक से अंग्रेजी न बोल पाने पर शर्म नहीं करनी चाहिए


మొదట చిన్న చిన్న పదాలతో ఇంగ్లీష్ వాడడం మొదలు పెడితే  తర్వాత 

పెద్ద పెద్ద మాటలని సులువుగా ఉపయోగించ వీలవుతుంది 

If you start using English with small words, then you can use big words easily

यदि आप छोटे शब्दों से अंग्रेजी का प्रयोग शुरू कर देते हैं तो आप बड़े शब्दों का प्रयोग 

आसानी से कर सकते हैं


3 కోట్లతో ఈ రోడ్డును నిర్మించారు

This road has been built for 3 crores

इस सड़क को 3 करोड़ में बनाया गया है


రేపటి తరానికి ఇంగ్లీష్ రాకపోతే ఫ్యూచర్ లో చాల కష్టం

If the tomorrow generation does not know English, it will be very difficult in the future

अगर आने वाली पीढ़ी अंग्रेजी नहीं जानती तो आने वाले समय में बहुत मुश्किल होगी


ఆరోగ్యానికి మించిన గొప్ప సంపద మనకు లేదు 

We have no greater wealth than health

हमारे पास स्वास्थ्य से बड़ा कोई धन नहीं है


మన పళ్ళు మన జీవితాల గురించి ఏమి చెబుతాయి

What our teeth tell us about our lives

हमारे दांत हमारे जीवन के बारे में क्या बताते हैं


నేడు ఎక్కడ చూసిన కేవలం లాభాల కోసమే పని చేసే వైద్యులు మాత్రమే కనిపిస్తున్నారు

Today we see only doctors who work only for profit

आज हम सिर्फ ऐसे डॉक्टर देखते हैं जो सिर्फ मुनाफे के लिए काम करते हैं


There are dentists only concerned with profits

కేవలం లాభాలకు సంబంధించిన దంతవైద్యులు ఉన్నారు

ऐसे दंत चिकित्सक हैं जिनका सरोकार केवल मुनाफे से है


నీ అందచందాలు  నాకు అంత నచ్చలేదు 

I don't like your charms

मुझे तुम्हारा आकर्षण पसंद नहीं है


ఆరోగ్యం  కావాలంటే చక్కర ఎక్కువగా వాడకండి 

If you want health, don't use too much sugar

अगर आप सेहत चाहते हैं तो ज्यादा चीनी का इस्तेमाल न करें


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి