మొత్తం పేజీ వీక్షణలు

30, నవంబర్ 2022, బుధవారం

చక్కని సాహితీ గరిమ...... మా తలిదండ్రుల భక్తి మ్రొక్కెదన్

 చక్కని సాహితీ గరిమ,

    చక్కని సర్టిఫికేట్లు, వృత్తియున్, 

చక్కని దౌ ధనంబు, కడు

    చక్కని పేరును, నింతి, సంతులున్,

చిక్కని యోగ సౌరభపు

    జీవితమున్ రచియించు దేహమున్

మక్కువ మీర నా కిడిన

    మా తలిదండ్రుల భక్తి మ్రొక్కెదన్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి