మొత్తం పేజీ వీక్షణలు

5, నవంబర్ 2022, శనివారం

కాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ...

 కాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ

జ్ఞాన మిచ్చు గాక! జ్ఞాన మిచ్చి,

దానినిన్ జగద్ధితముకోసమై వాడు

బుద్ధి నిచ్చి కరుణ బ్రోచు గాక! 


"ముక్తికొరకు గాని పోట్లాటకోసమా

భక్తి!" యనెడు నుచిత భావ మిచ్చి,

చెలగి నన్ను నెపుడు శ్రీ కాళ హస్తీశ్వ

రుండు కరుణఁ బ్రోచుచుండుగాక! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి