మొత్తం పేజీ వీక్షణలు

30, నవంబర్ 2022, బుధవారం

మానుగ భాగ్యవైభవుడు...... కైతల దాగి వెలుంగు విల్వలన్

 మానుగ భాగ్యవైభవుడు

    మా పితరుండె య దెట్టు లన్నచో

జ్ఞానియు పండితుండు నయి 

    కావ్యము లల్లిన యట్టి తండ్రికిన్ 

నేనును నట్టి వానిగ జ

    నించుటచేత నెఱుంగ గల్గితిన్

జ్ఞానము, పాండితిన్, సరస 

    కైతల దాగి వెలుంగు విల్వలన్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి